Home » Health » Drink This Juice For A Month A To Z Diseases Will Be Cured
Health

ABC Drinks : ఈ జ్యూస్ ని ఒక నెల రోజులు తాగండి… A టూ Z రోగాలన్ని ఫటా ఫట్…?

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: June 26, 2025, 7:00 am
Advertisement

ABC Drinks : ఈ జ్యూస్ తాగితే, A నుంచి Z వరకు, అంటే అన్ని రోగాలకు దివ్య ఔషధం. అన్ని వ్యాధులకు ప్రయోజనకరం.ఇది శరీరంలోని మెటబాలిజాన్ని పెంచుతుంది. మలబద్ధక సమస్యలను నివారిస్తుంది. ఈ జ్యూస్ తాగితే, చర్మం,జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. జ్యూస్ లో ఉండే విటమిన్లు, మినరల్స్ చర్మాన్ని సాగే గుణాన్ని ప్రోత్సహిస్తాయి. వృద్ధాప్య ఛాయాలను దరిచేరనీయవు. జుట్టు, నల్లగా ఒత్తుగా పెరుగుతుంది. ఈరోజు క్రమం తప్పకుండా ఏ బి సి జ్యూస్ ని తాగినట్లయితే మీరు నిత్యం యవ్వనంగా కనిపించవచ్చు. ఈ జ్యూస్ లోని పోషకాలు ఏమిటి, దీని ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం…

Advertisement

ABC Drinks : ఈ జ్యూస్ ని ఒక నెల రోజులు తాగండి… A టూ Z రోగాలన్ని ఫటా ఫట్…?

ABC Drinks : ఏ బి సి జ్యూస్ ప్రయోజనాలు

ఏ అనగా ఆపిల్, బ్ అనగా బీట్రూట్, C అనగా క్యారెట్.ఈ మూడిటిని కలిపితే ఏబిసి జ్యూస్ అంటారు. ఈరోజు ఈ జ్యూస్ ని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను, పోషకాలను పొందవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. రోజు ఏ బి సి జ్యూస్ తాగినట్లయితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ లో నిలువ పెరుగుతుంది మూడిటితో చేసే జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరం ప్రీరాడికల్స్ తో పోరాడి, ఆక్సీకర ఒత్తిడిని నియంత్రిస్తుంది.ఈ జ్యూస్ జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఏబీసీ జ్యూస్ తీసుకుంటే శరీరంలో తెల్ల రక్త కణాలు ఉత్పత్తి పెరుగుతుంది.రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. జ్యూస్ చర్మానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. చర్మానికి సహజమైన రంగులు ఇస్తుంది. చర్మం లో ఉన్న టాక్సిన్సు, మురికిని వదిలిస్తాయి.

Advertisement

చర్మం కాంతివంతంగా మారుతుంది బరువు తగ్గాలంటే ఏబిసి జ్యూస్ ఎంతో మేలు చేస్తుంది.దీనిలో ఫైబర్ లక్షణాలు రోజంతా మిమ్మల్ని తక్కువగా ఆహారం తీసుకునేలా చేస్తుంది.ఫలితంగా బరువును అదుపులో ఉంచుకోవచ్చు. తాగితే కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది తీవ్రమైన అలసట నీరసం ఉన్నవారు జ్యూస్ తాగితే శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. యాక్టివ్ గా పని చేస్తారు. మెటపాలిజం పెరుగుతుంది. మలబద్ధక సమస్య తగ్గుతుంది. చర్మం, శిరోజాలు ఆరోగ్యంగా మెరిసేలా ఉంటాయి. జ్యూస్ లో విటమిన్లు మినరల్స్ చర్మం సాగే గుణాన్ని ప్రోత్సహిస్తుంది . వయసు మీద పడినట్లు అస్సలు ఉండరు. వృద్ధాప్య ఛాయలు దరిచే నల్లగా మారుతుంది.ఈ ఏ బి సి జ్యూస్ తాగితే,యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి