Fenugreek : ఖాళీ కడుపుతో మెంతుల నీళ్లు తాగితే ఆ సమస్యలన్నీ ఇట్టే మాయం...!
Fenugreek : మెంతులు అనేవి ప్రతి ఒక్కరి వంట గదిలో ఉంటాయి. అయితే ఈ మెంతులలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. నిజానికి మెంతులను వంటకే కాదు, ఔషధంగా కూడా ప్రాచీన కాలం నుండి వాడుతున్నారు. మెంతులు చేదుగా ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. మెంతులు ఇతర రకాల పోషకాలు కలిగి ఉంటాయి. మెంతులను నీటిలో నానబెట్టుకొని తీసుకోవటం వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. కావున ప్రజలు ఏ సమస్యలు ఉన్నప్పుడు తాగాలి. ఎప్పుడూ తాగాలి. అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మెంతులను నానబెట్టి ఆ నీటిని ఉదయాన్నే తాగటం వలన ఎన్నో రకాల అనారోగ్యాలు నయం అవుతాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది అజీర్ణం, ఉబ్బరం,మలబద్ధకం లాంటి జీర్ణ సమస్యలను కూడా తగ్గించగలదు. ఇంకా మెంతి నీరు ఆకలిని తగ్గిస్తుంది. జీవక్రియను కూడా ఎంతో పెంచగలదు. కొవ్వు నిల్వను కూడా తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. మొత్తం గుండె ఆరోగ్యాన్ని కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే ఉదయాన్నే తాగితే చాలా మంచిది అని వైద్య నిపుణులు తెలిపారు. ఖాళీ కడుపుతో మెంతుల నీరు తీసుకోవటం వలన రక్తంలో చక్కెర స్థాయిలను కూడా తగ్గించవచ్చు. ఇంకా బరువు తగ్గటం లో కూడా ఎంతో మేలు చేస్తుంది. తాగిన తర్వాత కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది.
Fenugreek : ఖాళీ కడుపుతో మెంతుల నీళ్లు తాగితే ఆ సమస్యలన్నీ ఇట్టే మాయం…!
కావున ఎక్కువ ఆహారం తీసుకోలేరు. అలాగే అధిక క్యాలరీలు తీసుకోవటం తగ్గించడం ద్వారా బరువు కూడా తగ్గటంలో సహాయం చేస్తుంది. మెంతి నీరు వీటన్నిటితో పాటు రోగనిరోధక శక్తిని కూడా బలంగా చేస్తుంది. వాపును కూడా తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కూడా శరీరాన్ని ఎంతో రక్షిస్తుంది. ఇది పీరియడ్స్ నొప్పిని కూడా తగ్గించగలదు. ఇంకా రుతు,తిమ్మిరి,ఉబ్బరం లాంటి లక్షణాలను తగ్గించడంలో కూడా ఎంతో ప్రయోజనకరమైన లక్షణాలను కలిగి ఉన్నది. అంతే మెంతులను నానబెట్టి తలకు పట్టించటం వలన కూడా జుట్టు ఆరోగ్యానికి మంచిదని నిపుణులు తెలిపారు. ఇలా చేయటం వలన చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది…
Congress Grass : చుట్టూ ఎక్కడపడితే అక్కడ పిచ్చి మొక్కల మొలిచే ఈ మొక్క, చూడటానికి ఎంతో అందంగా ఆకర్షణీయంగా…
Vijayasai Reddy : వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కీలక నాయకులైన కొందరు వ్యక్తుల…
AkshayaTritiya 2025 : రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన రోజుగా పరిగణించడం జరిగింది. ఈరోజు ఎన్నో శుభయోగాలు కూడా కొన్ని రాశుల…
Self-Driving Scooters : టెక్నలాజి లో మరో అడుగు ముందుకు వేసింది చైనా. ఇప్పటికే ఎన్నో అద్భుతాలు సృష్టించిన చైనా..తాజాగా…
Viral Video : పెళ్లంటే రెండు కుటుంబాల సంయుక్త ఆనందం, సాంప్రదాయాల వేడుక. పెళ్లి అనగానే కాలు తొక్కటం, ఉంగరం…
Anasuya : ఈ రోజుల్లో ఇంటి పనులతో రోజంతా బిజీగా గడిపే గృహిణులు తమ ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించలేరు.…
YSRCP : విశాఖపట్నంలో వైసీపీకి భారీ షాక్ ఎదురైంది. పార్టీకి చెందిన ప్రముఖ నేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్…
Bhumana Karunakar Reddy : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గోశాలలో గోవుల మరణాలపై మాజీ టీటీడీ చైర్మన్, వైసీపీ…
This website uses cookies.