మన చుట్టూ ఉండే ఆవరణలో ఎన్నో మొక్కల్ని మనం చూస్తూ ఉంటాం.. అయితే కొన్ని మొక్కలు ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇస్తాయి. ఇంట్లో కొన్ని రకాల పూలు, పండ్లు, కాయలు లాంటి మొక్కల్ని పెంచుకుంటూ ఉంటాం. పూలు, కాయలు, పండ్లు ఇచ్చే మొక్కలు కాకుండా ప్రాణాలు తీసే మొక్కలు కూడా ఉన్నాయట.. ఈ మొక్కని తాకితే ఇక ప్రాణాలు పోవడం ఖాయం. అంత ప్రమాదకరమైన మొక్క ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం.. అత్యంత ప్రమాదకరమైన మొక్కలలో ఒకటి గింపి గింపి. వీటిని పొరపాటున తాకిన భయంకరమైన నొప్పిని కలగజేస్తుందట.. ఈ నొప్పిని భరించడం కంటే చనిపోవడం మంచిదని అనిపిస్తుందట.. ఈ మొక్కలు ఆస్ట్రేలియా దేశంలో అధికంగా ఉంటాయి.
ఈ ఆకుని తాగితే ముళ్ళు శరీరంలో ఉన్నంత సేపు నొప్పి తగ్గదట.. ముళ్ళు శరీరం నుంచి తీసేసిన అనంతరం కూడా ఆ నొప్పి కొన్ని ఏళ్లపాటు ఉంటుంది. కావున ఈ గింపి గింపి అనే మొక్కని భయంకరమైన మొక్కల్లో ఒకటి అని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఈ మొక్క గురించి తెలియక పూర్వం ఈ మొక్కని తాకితే శాపం ఇస్తుందని అందుకే ఇంత భయంకరమైన నొప్పి కలుగుతుందని అక్కడ వారు అనుకునేవారట. ఈ మొక్క ఆకులు రావి ఆకులు లాగా ఉంటాయి. ఆకుల పైన సన్నటి ముళ్ళు కనిపిస్తూ ఉంటాయి. ఇవి గుచ్చుకుంటే తేలు కుడితే ఎలాంటి నొప్పి కలుగుతుందో అ ఫీలింగ్ ఉంటుందట.
ఈ ఆకుల ముళ్ళు గుచ్చుకున్న తర్వాత మూడు గంటల పాటు వచ్చినొప్పిని భరించడం కంటే ప్రాణాలు తీసుకోవడమే మంచిది అనిపిస్తుందట. ఈ మొక్క చూడడానికి చాలా అందంగా కనపడుతుంది. ఈ ముల్లు లో చాలా భయంకరమైన విషాన్ని కలిగి ఉంటుందట. ఇది మన శరీరంలోని కలిసి గుండెనే ఆగిపోయేలా చేస్తుంది. నిజానికి ఈ ఆకులను ముట్టుకుంటే రెండు మూడు గంటల తర్వాత స్పృహ తప్పిపోవడం శరీరం మీద దద్దుర్లు రావడం విపరీతమైన నొప్పి కలుగుతుంది. ఇక ఈ నొప్పిని భరించలేక మరణించడమే మంచిది అనిపిస్తుందట.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.