Mushrooms : పుట్టగొడుగులను ఇలా తిన్నారంటే... మీరు డేంజర్ లో పడ్డట్లే.. కారణం ఇదే...?
Mushrooms : పుట్టగొడుగులు కొందరు చాలా ఇష్టంగా తింటారు. ఇవి నిజానికి ఆరోగ్యానికి మంచివే. కానీ, వీటిని ఈ విధంగా తింటే మాత్రం ఆరోగ్యానికి ప్రమాదమే అంటున్నారు నిపుణులు. ఒకవేళ ఈ విధంగా తింటే త్రీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు అంటున్నారు వైద్యులు. పుట్టగొడుగులను సరైన పద్ధతిలో తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కానీ పొరపాటున కూడా ఈ విధంగా తింటే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవు.. మీరు డేంజర్ లో పడాల్సిందే.. రక్తం వచ్చేలా గోక్కోవాల్సిందే… మరి ఏ విధంగా తింటే ఇలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం…
Mushrooms : పుట్టగొడుగులను ఇలా తిన్నారంటే… మీరు డేంజర్ లో పడ్డట్లే.. కారణం ఇదే…?
పుట్టగొడుగులను సరిగ్గా ఉడికించకుండా తింటే.. ఉడికించని షీటెక్ పుట్టగొడుగులు తీవ్రమైన చర్మ సమస్యలకు దారి తీయవచ్చు అంటున్నారు నిపుణులు. బాగా ఉడికించిన పుట్టగొడుగులు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఉడికించిన పుట్టగొడుగులు క్యాన్సర్, గుండే జబ్బులు, మొటిమలను నివారించుటకు సహాయపడతాయి. మలబద్ధకం అల్సర్ సమస్యలకు కూడా ఉపశమనం కలిగిస్తాయి. పుట్టగొడుగులను ఇష్టపడే ప్రియులు ఇది తప్పనిసరిగా గమనించాలి. కొందరికీ పుట్టగొడుగులని ఎలా ఉండాలో కూడా తెలియదు. ఇలాంటివారు వండే విషయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత వాటిని సరిగ్గా శుభ్రం చేయాలి. వాటిని సరిగ్గా ఉడికించి ఉండాలి. ఎంత బాగా ఉడికిస్తే అంత ఆరోగ్య ప్రయోజనాలు మనకు అందుతాయి. సరిగ్గా ఉడికించకుండా తిన్నాము అనారోగ్య సమస్యలు తప్పవు. సరిగ్గా ఉడికించకుండా తింటే మన శరీరానికి రివర్స్ అయ్యే త్రీవ్ర అనారోగ్య సమస్యలు తెచ్చిపెడుతుంది.
సరిగ్గా ఉడికించని షీటెక్ పుట్టగొడుగుల నువ్వు తింటే వీపు అంతటా దురదతో కూడిన దద్దుర్లు రావచ్చట. వీపుపై కొరడాతో కొట్టినట్లుగా చారలుగా, ఎరుపు రంగులో కనిపిస్తాయి. ఇది ఏంటి నాన్ అనే కార్బోహైడ్రేటుకు అధికంగా వచ్చే పాప జనక ప్రతిచర్య వల్ల వస్తుంది. సాధారణంగా వంట సమయంలో అధిక ఉష్ణోగ్రతల వద్ద కార్బ్ విచ్ఛిన్నం అవుతుంది. కానీ పచ్చి పుట్టగొడుగులు, ఉడికించని షీటెక్ పుట్టగొడుగులు సరిగ్గా ఉండకుండా నే తింటే రక్తాలు వచ్చేలా గొక్కోవాల్సి వస్తుంది. బాగా ఉడికించిన మష్రూమ్స్ కర్రీ తింటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో చూద్దాం.. తలికి తట్టుకోలేని వారు మష్రూమ్స్ తింటే మంచి ఫలితం ఉంటుంది. పుట్టగొడుగులు తింటే క్యాన్సర్,గుండె జబ్బులు, థైరాయిడ్ మొదలైన వాటి ప్రమాదాన్ని, సమస్యలు లేదా అల్సర్ సమస్యలు ఉన్న వారిలో పుట్టగొడుగులు తింటే ఈ సమస్యలు తగ్గుతాయి.మీ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పుట్టగొడుగుల్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. అలాగే,మలబద్ధకం లక్షణాలను తగ్గించడానికి పుట్టగొడుగులు చాలా ఉపయోగకరం.
మొటిమల సమస్యలను నివారించుటకు పుట్టగొడుగులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి, మీరు మీ రోజు వారి ఆహారంలో గొడుగులు తీసుకోవడం ప్రారంభిస్తే,మొటిమలను తగ్గించుకోవచ్చు. అయితే, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. బాగా ఉడికించిన తర్వాతనే వీటిని తినాలి. మష్రూమ్స్ ను సరిగ్గా ఉడికించకుండా తింటే అనారోగ్య సమస్యలకు గురవుతారు
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
YCP : ఆంధ్రప్రదేశ్లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి…
Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…
Trump : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…
This website uses cookies.