Categories: HealthNews

Elaichi Water : పరగడుపున ఒక గ్లాస్ యాలకుల వాటర్ తీసుకుంటే … శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా…!

Elaichi Water : యాలకులు అనేవి ప్రతి ఒక్కరి ఇంట్లో కచ్చితంగా ఉంటాయి. అయితే ఈ యాలకులలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలి అంటే. యాలకులు పోషకాల నిధిగా పిలుస్తారు. యాలకుల ను టీలో గాని, తాగి నీళ్ల లో గాని వేసి మరిగించి తీసుకోవటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి అని మీకు తెలుసా? యాలకులో విటమిన్లు, విటమిన్ సి, ఖరిజాలు,ఐరన్,మాంగనీస్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, మైసిన్, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. యాలకుల నీరు శరీరంలో పేరుకుపోయినటువంటి అధిక కొవ్వు ను కూడా కరిగిస్తుంది. ఇది బరువు ను తగ్గించడంలో కూడా ఎంతో బాగా సహాయం చేస్తుంది. యలకుల తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

యలకుల నీటిని ప్రతిరోజు తీసుకోవడం వలన జలుబు, గొంతు నొప్పి లాంటి సమస్యల నుండి బయటపడవచ్చు. ప్రతి రోజు ఒక గ్లాసు యాలకుల నీటిని తీసుకోవటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీంతో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. యాలకుల లో విటమిన్ సి అనేది అధిక మోతాదులో ఉంటుంది. యాలకుల నీటిని తీసుకోవటం వలన జీర్ణ వ్యవస్థ అనేది కూడా ఎంతో బలంగా తయారవుతుంది. అంతేకాక కడుపు నొప్పి సమస్యలను నుండి కూడా ఉపశమనం పొందడంతో పాటుగా శరీరంలో ఉండే రోగనిరోధక శక్తి ని కూడా పెంచుతుంది. యాలకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెపోటు ప్రమాదాలను కూడా నియంత్రిస్తుంది. యాలకులను డిప్రెషన్ తో పోరాడే ఒక ప్రత్యేక సామర్థ్యం కలిగి ఉన్నది.

Elaichi Water : పరగడుపున ఒక గ్లాస్ యాలకుల వాటర్ తీసుకుంటే … శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా…!

మీరు ప్రతి రోజు తాగే టీలో ఈ యాలకులను గనక వేసుకొని లేకుంటే యాలకుల పౌడర్ ను వేసుకొని తాగటం వలన మానసిక ఆరోగ్యం ఎంతో బాగా మెరుగుపడుతుంది. ఈ యాలకులు ఆస్తమాను నియంత్రించడంలో కూడా చాలా బాగా మేలు చేస్తాయి. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు యాలకుల నీటిని తాగటం చాలా మంచిది. దీనిని ప్రతినిత్యం తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధించిన సమస్యల నుండి కూడా వెంటనే ఉపశమనం పొందొచ్చు. యాలకులలో బలమైన యాంటీ మైక్రో బయల్ అనే లక్షణాలు ఉన్నాయి. ఇది మంచి దంత పరిశుభ్రతతో పాటు నోటి దుర్వాసనను కూడా శాశ్వతంగా నియత్రించడంలో ఎంతో బాగా సహాయం చేస్తుంది. యాలకులలో లభించే ఫైటో కెమికల్ దుర్వాసనను,బ్యాక్టీరియాని చంపేసి కావిటిస్ మరియు దంతక్షయాన్ని కూడా నిరోధించేందుకు ఎంతో శక్తివంతమైన క్రీమినాశకంగా కూడా పని చేస్తుంది…

Recent Posts

Coffee : అధిక బరువు ఉన్నవారికి ఇది ఒక దివ్య ఔషధం… ఒంట్లో కొవ్వు ఇట్లే కరుగుతుంది…?

Health Benefits Of Coffee : సాధారణంగా కొందరు కాఫీ ని ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడతారు. కాఫీ శరీరానికి ఎంతో సహజమైన…

25 minutes ago

Zodiac Signs : ఈ రాశుల వారికి 64 సంవత్సరాల తరువాత అఖండ ధనయోగం… శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన మాసం…?

Zodiac Signs : సంవత్సరంలో ని మాసాలలో పవిత్రమైన మాసం కార్తీక మాసంగా పేర్కొన్నారు. ఆ తరువాత మహావిష్ణువు జోష్ణ…

1 hour ago

Nabha Natesh : స్లిమ్‌గా మారిన న‌భా న‌టేష్.. క్యూట్ అందాల‌తో మెంటలెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ

Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ‌ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…

10 hours ago

Nara Lokesh : జగన్ ను ఆదర్శంగా తీసుకుంటున్న వైసీపీ నేతలు : నారా లోకేష్

Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…

11 hours ago

Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మరో కీలక నిర్ణయం.. సంబరాలు చేసుకుంటున్న లబ్ధిదారులు..!

Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…

12 hours ago

Ambati Rambabu : కొమ్మినేని అరెస్ట్ విషయంలో వారిని ఇరికించిన అంబటి రాంబాబు..!

Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…

13 hours ago

TGSRTC : సామాన్య ప్రజలతో పాటు, స్టూడెంట్ బ‌స్సు చార్జీలు పెంచిన రేవంత్ స‌ర్కార్‌..!

TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్‌ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…

14 hours ago

Chandrababu : ఎమ్మెల్యేల పనితీరు బాగుందా..? లేదా..? బాబు ఇలా తెలుసుకుంటున్నాడా..?

Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…

15 hours ago