
Fertilizers Poisoning : కడుపుకి అన్నమే తింటున్నామా... లేదా రసాయనాన్ని పంపిస్తున్నామా.... మన ఆహారమే మన శత్రువు...?
Fertilizers Poisoning : ప్రస్తుత కాలంలో వ్యాపారులు తమ అభివృద్ధి పెరగడం కొరకు ఎన్నో ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు. ఇందులో కొన్ని రసాయనాలతో నిండిపోయి ఆరోగ్యానికి హాని కలిగించేవి కలుపుతున్నారు. త్రిమంగా తయారయ్యే వీటిలో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. కొన్ని యాడ్స్ లో మనం చూస్తూనే ఉంటాం. మీ పేస్టులో ఉప్పుందా అని అడుగుతుంటారు. కానీ, మీ పేస్ లో సీసం, ఆర్సినిక్,పాదరసం, కార్మియం అనే మోస్ట్ డేంజరస్ కెమికల్స్ ఉన్నాయా అని అడగరు. పళ్ళు తల తల మెరిసిపోవడం. తరువాత అవి లోపలికి వెళ్లి, అవయవాలని పాడు చేస్తుంటాయి. ఉదయాన్నే లేవగానే అవగీతం కెమికల్ నోటిలోకి తీసుకొని, కడుపునిండా, రసాయన ఆహారం నిప్పుకొని బతికేస్తున్నాం.
Fertilizers Poisoning : కడుపుకి అన్నమే తింటున్నామా… లేదా రసాయనాన్ని పంపిస్తున్నామా…. మన ఆహారమే మన శత్రువు…?
పోయిన జనవరిలో మహారాష్ట్రలో జరిగిన ఓ సంఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అయితే, ఇన్ని రోజులకే ఊర్లోని వాళ్ళందరికీ బట్ట తల వచ్చేసింది. ఒక ఊరు కాదు, బుల్దానా జిల్లాలోని పలు గ్రామాలలో వారికి జుట్టు ఇప్పుడు పోయింది. వెంట్రుకల మీద చాలా మందికి కూడా ఎంతో ప్రేమ ఉంటుంది. వీళ్లంతా కూడా గగ్గోలు పెట్టేసరికి,సోదించడం మొదలుపెట్టారు. అసలు ఏం జరిగి ఉంటుంది అనుకుంటున్నారు.. తీరా తెలిసిందేమిటంటే… రేషన్ షాపుల్లో ఇచ్చిన గోధుమలు తిన్నందుకని తేలింది. లావై పోతున్నామని ఈమధ్య యువత అంతా రొట్టెలు తినడం ప్రారంభిస్తే, అది కాస్త బెడ్స్ కొట్టి బట్ట తల వచ్చేలా చేసింది.
కాని,సమస్య గోధుమల్లో లేదు,గోధుమ పంటకు వాడిన పురుగు మందుల్లో ఉంది. సెలీనియం కంటెంట్ ఎక్కువగా ఉండడంతో లక్షణాలు మొదలైన మూడు నాలుగు రోజుల్లోనే బట్టతల వచ్చేసింది. అయితే, జుట్టు ఏముందిలే ముందు ప్రాణం ఉండాలి కదా. ఇలాంటి రసాయనాలే కొన్ని రకాల పురుగుమందులే. ఏకంగా మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. సిగరెట్ గుట్కా అలవాట్లు లేకపోయినా క్యాన్సర్ ఎందుకొస్తుందంటారు… ఒకే ఒక కారణం మనం తినే ఆహారమే. ఆహార ఉత్పత్తుల కోసం ఉపయోగించే పురుగులు మందులే మనకి ఈ అనారోగ్య సమస్యలు. తినడం పక్కన పెడితే, పెస్టిసైడ్స్ చల్లుతున్న కారణంగానే ఏడాదికి 11,000 మంది రైతులు చనిపోతున్నారు. ఒక పురుగుల మందులు చల్లిన ఆహారాలని తింటే చనిపోతున్న వాళ్లు ఏటా లక్షల్లోనే ఉన్నారు. అయితే, మనం ఎవ్వరం కూడా అన్నం తినడం లేదు, అందులోని రసాయనాలని ఎక్కువగా తింటున్నాం.
దీనికి పరిష్కారం : పంట పండించే రైతులు పంటకు దిగుమతి రావాలంటే, రసాయనాల కంటే ఎక్కువ కంపోస్ట్ ఎరువులని ఉపయోగిస్తే అందర్నీ ఆరోగ్యంగా ఉంచవచ్చు. మనం ఆరోగ్యంగా ఉండవచ్చు, రైతు ఆరోగ్యంగా ఉండవచ్చు, అందర్నీ కాపాడిన వారు అవుతారు.
Garlic | చలికాలం వచ్చేసింది అంటే చలి, దగ్గు, జలుబు, అలసటలతో చాలా మందికి ఇబ్బందులు మొదలవుతాయి. ఈ సమయంలో…
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
This website uses cookies.