Categories: HealthNews

Dark Circles : డార్క్ సర్కిల్స్ ను కాఫీ పౌడర్ తో కూడా ఈజీగా తొలగించవచ్చు… ఎలాగో తెలుసా…!!

Advertisement
Advertisement

Dark Circles : ప్రస్తుత కాలంలో స్కిన్నింగ్ టైం అనేది చాలా ఎక్కువ అవుతుంది. అయితే ల్యాప్ ట్యాప్స్ మరియు సెల్ ఫోన్స్ అర్ధరాత్రి వరకు చూడడం, కంప్యూటర్ లో వర్క్ చేయటం, టీవీని అదే పనిగా చూడడం,సరేనా ఆహారం తినకపోవడం వలన కూడా డార్క్ సర్కిల్స్ అనేవి రావడం సహజం. అయితే ఈ డార్క్ సర్కిల్స్ కారణం వలన ముఖం అనేది అందవికారంగా కనిపిస్తుంది. అలాగే కళ్ళ యొక్క అంతం కూడా పోతుంది. అయితే ఈ డార్క్ సర్కిల్స్ ను మనం ఈజీగా తొలగించుకోవచ్చు. దీనికోసం మీరు జస్ట్ రెండు లేక మూడు వారాల పాటు ఈ టిప్స్ ఫాలో అయితే చాలు డార్క్ సర్కిల్స్ ఈజీగా తొలగిపోతాయి.

Advertisement

ముఖంపై ఉన్న డార్క్ సర్కిల్స్ ను మాయం చేయటంలో కాఫీ పౌడర్ ఎంతో చక్కగా పనిచేస్తుంది. అలాగే చర్మం పై ఉన్న మృత కణాలను నియంత్రించడంలో హెల్ప్ చేస్తాయి. అలాగే దీనిలో విటమిన్ ఇ మరియు యాంటీ ఆక్సిడెంట్లు,ఫ్రీ రాడికల్స్ లాంటివి ఉంటాయి. అయితే ఇవి ముఖంపై ఉండే ముడతలను మరియు మచ్చలను,డార్క్ సర్కిల్స్ ను ఈజీగా తొలగిస్తాయి. అలాగే కాఫీ పౌడర్ యొక్క జెల్ కూడా మనకు మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. ఈ మిశ్రమాన్ని కళ్ళ చుట్టూ అప్లై చేస్తే డార్క్ సర్కిల్స్ అనేవి త్వరగా పోతాయి. అంతేకాక ఈ కాఫీ పౌడర్ లో విటమిన్ ఈ క్యాప్సిల్స్ ను కలిపి కళ్ళ చుట్టూ అప్లై చేసుకుంటే డార్క్ సర్కిల్స్ అనేవి ఈజీగా పోతాయి…

Advertisement

Dark Circles : డార్క్ సర్కిల్స్ ను కాఫీ పౌడర్ తో కూడా ఈజీగా తొలగించవచ్చు… ఎలాగో తెలుసా…!!

అలాగే ఈ కాఫీ పౌడర్ లో బాదం నూనె కలిపి కళ్లకు అప్లై చేసుకున్న ఈజీగా డార్క్ సర్కిల్స్ అనేవి పోతాయి. అయితే ఈ మిశ్రమాన్ని కళ్ళ చుట్టూ మాత్రమే కాదు ముఖానికి కూడా అప్లై చేసుకోవచ్చు. దీనిని ఒక అరగంటసేపు ఆరనివ్వాలి. దాని తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయటం వలన డార్క్ సర్కిల్స్ పోవడమే కాక ముఖం లో గ్లో వస్తుంది

Advertisement

Recent Posts

Stone Fruits : స్టోన్ ఫ్రూట్ గురించి ఎప్పుడైనా విన్నారా…ఇది అన్ని రకాల వ్యాధులకు దివ్య ఔషధం…!!

Stone Fruits : మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం. అయితే కొంతమంది ప్రతి రోజు…

53 mins ago

YIL Jobs : యంత్ర ఇండియా లిమిటెడ్ (YIL) 3883 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..!

YIL Jobs  : యంత్ర ఇండియా లిమిటెడ్ (YIL) యొక్క వివిధ యూనిట్లలో 3,883 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్…

2 hours ago

Financial Problems : ఇంట్లో ఆర్థిక సమస్యలా..? అయితే యాలకులతో ఈ పరిహారం చేయండి..?

Financial Problems : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో చిన్న చిన్న మార్పులు చేస్తే జీవితమే మారిపోతుందని చాలామంది నమ్ముతారు.…

3 hours ago

Zodiac Signs : జేష్ట నక్షత్రం లోకి శుక్రుడు…ఇకపై ఈ రాశుల వారికి కనకమహార్ధశ…!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉంటాయి.…

5 hours ago

Ys Jagan : జ‌గ‌న్ త‌న కంటిని తానే పొడుచుకుంటున్నాడా.. ఆ విష‌యంలో వైసీపీ అలా ఎలా బోల్తా ప‌డింది..!

Ys Jagan : ప్ర‌స్తుతం జ‌గ‌న్ వ్య‌వ‌హారం అంతటా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆయ‌న‌పై ష‌ర్మిళ కొన్నాళ్లుగా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తూ…

13 hours ago

UPI Transaction : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు అదిరిపోయే న్యూస్.. అసలు మిస్ అవ్వకండి..!

UPI Transaction : ప్రస్తుతం దేశం మొత్తం తమ పేమెంట్స్ అన్నీ కూడా డిజిటల్ ద్వారానే అంటే యు.పి.ఐ వారా…

14 hours ago

YS Jagan : తల్లిని, చెల్లిని కోర్టుకు లాగిన వైఎస్ జగన్.. అస‌లు వివాద‌మేంటి ?

YS Jagan : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సోదరి వైఎస్‌ షర్మిల మధ్య చిరకాల వాగ్వాదం…

15 hours ago

YS Jagan : మా అమ్మ చెల్లి ఫోటోలతో రాజకీయం చేస్తారా.. టీడీపీ పై జగన్ ఫైర్..!

YS Jagan : ఆస్తుల విషయంలో వైఎస్ జగన్ అతని చెల్లి షర్మిల Ys Sharmila  మధ్య గొడవలు జరుగుతున్నాయన్న…

16 hours ago

This website uses cookies.