Ginger : మీరు ఒక నెల రోజుల పాటు అల్లం తింటూ వస్తే... మీ శరీరంలో ఆ రోగాలన్నీ పరార్...?
Ginger : అల్లం ప్రతి వంటకంలో వినియోగిస్తూ ఉంటారు. ఎంతో ఘాటుగాను ఉంటుంది. ఇంకా రుచిని కూడా ఇస్తుంది. ఈ అల్లంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఔషధంగా వినియోగిస్తూ ఉంటారు. యాంటీ ఇన్ఫలమెంటరీ గుణాలు కూడా ఉంటాయి.కాబట్టి, ఆరోగ్యానికి మేలు చేస్తుంది.దీనిలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను నివారించే గుణం కూడా కలిగి ఉంది. దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం…
Ginger : మీరు ఒక నెల రోజుల పాటు అల్లం తింటూ వస్తే… మీ శరీరంలో ఆ రోగాలన్నీ పరార్…?
అల్లంని తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి వ్యాధులను తోకకుంటా రక్షిస్తుంది. ఇంకా చర్మాన్ని మెరిసేలా చేయగలదు జుట్టును బలంగా చేస్తుంది.ఒత్తుగా పెరిగేలా కూడా చేయగలదు. ఒత్తిడిని తగ్గిస్తుంది. మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఈ సహజ ఔషధాన్ని ఈరోజు వారి జీవనశైల్లో చేర్చుకోండి. అల్లం జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది.మలబద్ధత సమస్యలను తగ్గిస్తుంది. అదనపు కోవులను కరిగించి, బరువులు తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాలను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరూపరుస్తుంది. ఆకలి పెంచడంలో కూడా అల్లం బాగా సహకరిస్తుంది.
ముఖ్యంగా, వర్షాకాలంలో జలుబు, దగ్గు, తలనొప్పి, మైగ్రేన్, నడుము నొప్పి,వెన్నుపూస నొప్పి, మోకాల నొప్పులు, జాయింట్ పెయింట్స్ వంటి సమస్యలు తగ్గించాలంటే అల్లం బాగా ఉపకరిస్తుంది. ఇందులో నొప్పి, వాపును తగ్గించే లక్షణాలు కూడా అధికంగానే ఉంటాయి.రోజుకి రెండు నుంచి ఐదు గ్రాములు అల్లంలు రెండు వారాలపాటు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అల్లంతో కలిగే లాభాలు ముఖ్యంగా,కీమోతెరపి,రేడియో తెరఫీ,క్యాన్సర్ బాధితులకు ఆకలి తగ్గిపోతుంది.అలాగే ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడే వారి కొన్ని సార్లు ఆకలిగా అనిపించదు. అలాంటి వారికి నీళ్లల్లో నిమ్మరసం అల్లం కలిపి ఇవ్వడం వల్ల ఆకలి పెరుగుతుంది. రక్తంలో చక్కర స్థాయిలో నియంత్రించి,డయాబెటిక్ రోగులకు మేలు కలుగజేస్తుంది. ఉదయం పరిగడుపున అల్లం తినడం లేదా అల్లం నీటిని తాగితే శరీరం డిటాక్స్ కు సహకరిస్తుంది. ఒక నెలపాటు ప్రతిరోజు అల్లం తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. అల్లం లోని పదార్థాల వల్ల రక్తంలో ట్రెయిట్ గ్లీజరైన పరిమాణం కూడా తగ్గుతుంది.
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
Allu Family |సినీ నటుడు అల్లు అర్జున్ కుటుంబానికి చెందిన ప్రముఖ నిర్మాణం ‘అల్లు బిజినెస్ పార్క్’ ఇప్పుడు వివాదాస్పదంగా…
kajal aggarwal | ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ Kajal Aggarwal ప్రస్తుతం…
Betel leaf | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (బీట్‌ల్ లీవ్స్) ప్రత్యేక స్థానం పొందిన పౌష్టికవంతమైన ఆకులలో ఒకటి. ఇది…
Honey and Garlic | నేటి హైటెక్ జీవనశైలిలో ఆరోగ్యంపై శ్రద్ధ చూపించే వారు పెరుగుతున్నారు. ఈ క్రమంలో మన…
Pomegranate | రక్తం వంటి ఎరుపురంగులో మెరుస్తూ ఆకర్షించే పండు – దానిమ్మ. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.…
Curry Leaves | రోజువారీ వంటల్లో సుగంధాన్ని పెంచే కరివేపాకు ఆకులకి, అసలు మనం ఇచ్చే గౌరవం తక్కువే అనిపించొచ్చు.కానీ…
This website uses cookies.