Green Apple : ఇలాంటి సమస్యలు ఉన్నవారికి.. గ్రీన్ ఆపిల్ దేవుడిచ్చిన వరం... ఆ వ్యాధులకు చెక్..?
Green Apple : మనం చూసే రెడ్డి ఆపిల్ ప్రతి ఒక్కరూ తింటూ ఉంటారు. ఇది అందరూ ఇష్టంగా తింటారు. కానీ గ్రీన్ యాపిల్ కూడా అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని తినడానికి చాలామంది ఇష్టపడరు. ఈ గ్రీన్ యాపిల్ కూడా ఎన్నో వ్యాధులకు దివ్య ఔషధం. వ్యాధులు ఉన్నవారికి ఈ ఆకుపచ్చ యాపిల్ అమృతం అంటున్నారు నిపుణులు. గ్రీన్ ఆపిల్ లో ఎక్కువగా పీచు పదార్థం ఉంటుంది. కాబట్టి తక్కువగా తింటారు. బరువు తగ్గటానికి ఈ పండు సహకరిస్తుంది. గ్రీన్ ఆపిల్ రసం ఉబ్బసం వంటి వ్యాధులకు మంచి రెమిడీ. ఇది ఊపిరితిత్తులు, ప్యాంక్రియాటిక్, పొలం క్యాన్సర్ ని దూరం చేసే దివ్య ఔషధం. ముఖ్యంగా గ్రీన్ ఆపిల్లో పీల్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
Green Apple : ఇలాంటి సమస్యలు ఉన్నవారికి.. గ్రీన్ ఆపిల్ దేవుడిచ్చిన వరం… ఆ వ్యాధులకు చెక్..?
లివర్ కొలను క్యాన్సర్ సేల్స్ ని తగ్గిస్తాయి. ఇంకా జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. పేగు కదలికలను నియంత్రిస్తుంది. జీవక్రియ రేటును పెంచుతుంది. చర్మంలో చాలా ఫైబర్ ఉంటుంది. పేగులు,జీర్ణ వ్యవస్థలను శుభ్రం చేయగలదు. రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచుతుంది. జింక్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. సిజనల్ వ్యాధులు అంటే జలుబు రాకుండా కాపాడుతుంది. ఎముకలను ఆరోగ్యంగా బలపరచగలదు. చర్మ క్యాన్సర్ ను నివారిస్తుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. థైరాయిడ్ గ్రంధి పనితీరును కూడా నియంత్రిస్తుంది.
గ్రీన్ ఆపిల్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ ఫర్మేషన్ను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గ్రీన్ యాపిల్ లో ఫైబర్ ఉండుట చేత కొలెస్ట్రాల స్థాయిలను తగ్గిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ లో అధికంగా ఉంటాయి. మెదడు కణాలను దెబ్బ తినకుండా కాపాడుతుంది. తద్వారా, జ్ఞాపకశక్తిని కోల్పోకుండా చింత వైకల్యం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
గ్రీన్ యాపిల్ లో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఊపిరితిత్తులు, ప్యాంక్రియాటిక్,కొలన్ క్యాన్సర్ని దూరం చేయగలదు. ముఖ్యంగా గ్రీన్ ఆపిల్ లో ఫీల్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. లివర్, కొలను క్యాన్సర్ సేల్స్ ని తగ్గిస్తాయి. దీనిలో పీచు ఎక్కువగా ఉంటుంది.కావున, కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దీంతో తక్కువ తింటారు. తద్వారా బరువు తగ్గడానికి ఈ గ్రీన్ యాపిల్ సహాయపడుతుంది. గ్రీన్ ఆపిల్ రసం,ఉబ్బసం వచ్చే వారికి మంచి రెమిడీ.
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
This website uses cookies.