
Gum Bleeding : చిగుళ్ళ నుంచి వచ్చే రక్త స్రావం... ఈ జబ్బులకి సంకేతం...?
Gum Bleeding : కొంతమందికి పంటి చిగుళ్ల నుంచి రక్తస్రావం అవుతూ ఉంటుంది. కానీ,దీనిని అంతా సీరియస్గా తీసుకోరు. చిగుళ్ల నుంచి రక్తస్రావం జరిగితే కొన్ని జబ్బులకు సంకేతాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. కారణం లేకుండా చివుళ్ళ నుంచి రకస్రావం కారితే, దీని వెనుక అసలు కారణం ఏమిటి,దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం…
అయితే, చిగుళ్ల నుంచి అకస్మాత్తుగా రక్తస్రావం జరిగినట్లయితే, చిగుళ్ల నుంచి రక్తస్రావం వెనుక అనేక కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. కొన్నిసార్లు, దంతవ్యాధి కారణంగా చెవులనుంచి రక్తస్రావం అవచ్చు. దీంతో పాటు అనేక ఇతర తీవ్రమైన వ్యాధులు కూడా సంకేతాలు అవుతాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. చిగుళ్ల నుంచి రక్తస్రావం వెనుక అసలు కారణాలు ఉన్నాయని, ఈ విషయం గురించి నిపుణులు కొన్ని జాగ్రత్తలను సూచిస్తున్నారు.చిగుళ్ల నుంచి రక్తస్రావం ఏదైనా గుండెజబ్బుల లక్షణం కావచ్చు అంటున్నారు నిపుణులు. దీని గురించి అసలేం అంటున్నారు తెలుసుకుందాం…
Gum Bleeding : చిగుళ్ళ నుంచి వచ్చే రక్త స్రావం… ఈ జబ్బులకి సంకేతం…?
పంటి చిగుళ్ల నుంచి అకస్మాత్తుగా రక్తశ్రావం జరిగితే ఏదైనా దంతవ్యాధి లేదా గాయం వల్ల సంభవించవచ్చు. గుండె సంబంధిత వ్యాధులు కూడా చిగుళ్ల నుంచి రక్తస్రావం కావడానికి కారణం కావచ్చు. చిగుళ్ళ నుంచి రక్తస్రావం తేలిగ్గా తీసుకోకూడదు. ఎటువంటి కారణం లేకుండా, జీవుల నుంచి రక్తస్రావం అయితే, నిర్లక్ష్యం వహించవద్దు. దానికి గల కారణాలు ఏమిటో తెలుసుకొని చికిత్స తీసుకోవడం ముఖ్యం.
లేడీ హాట్ డింగ్ మెడికల్ కాలేజీలోని డేంజర్ డిపార్ట్మెంట్ హెచ్ ఓ డి డాక్టర్ ప్రైవేష్ మెహరా మాట్లాడుతూ, చిగుళ్ల నుంచి రక్తస్రావము గుండె సంబంధిత వ్యాధి లక్షణం కావచ్చు అంటున్నారు నిపుణులు. ఎల్లప్పుడూ, గుండె జబ్బులకు సంకేతం కాదు. చిగుళ్ల నుంచి రక్తస్రావం అనేది ఫిర్యాంటల్ వ్యాధి సాధారణ లక్షణం. గుండె జబ్బులతో ముడిపడి ఉండవచ్చు. చిగుళ్ల వ్యాధిలో నోటిలో ఉండే బ్యాక్టీరియా రక్తం ప్రవాహంలోకి ప్రవేశించి మంట గుండెకు నష్టం కలిగిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.చివుళ్ళ నుంచి రక్తస్రావం మీ గుండె జబ్బులు రావడానికి కారణం కావచ్చు. నుంచి వచ్చే రక్తస్రావం గుండె జబ్బు రావచ్చని నిర్ధారించదు.ఇది చిగుళ్ల వ్యాధి లక్షణం మాత్రమే కావచ్చు. ఇది ఒక సాధారణమైన సమస్య అనేది తెలిపారు.
చిగుళ్ల నుంచి అకస్మాత్తుగా రక్తస్రావం అనేది కారణాల వల్ల సంభవించవచ్చు. దంతవ్యాధి లేదా గాయం వల్ల కూడా సంభవించవచ్చు. గుండె సంబంధిత వ్యాధులు కూడా చెవుల నుంచి రక్తస్రావం కావడానికి కారణం కావచ్చు. చిగుళ్ల నుంచి రక్తశ్రావం తేలిగ్గా తీసుకోకూడదు ఎటువంటి కారణం లేకుండా చేగుళ్ల నుంచి రక్తస్రాగం కాదు నిర్లక్ష్యం ఉండకూడదు. దీని కారణాలు ఏమిటో తెలుసుకొని చికిత్స తీసుకుంటే ఉత్తమం.
గుండె జబ్బులలో చివుళ్ళ నుంచి రక్తస్రావం జరుగుతుందా : లేడీ హార్డింజు మెడికల్ కాలేజీలోని డేంజర్ డిపార్ట్మెంట్ హెచ్ ఓ డి డాక్టర్ ప్రవేశ్ మెహర మాట్లాడుతూ.. నుంచి రక్తస్రావం గుండె సంబంధిత వ్యాధి లక్షణం కావచ్చు. కానీ ఇది ఎల్లప్పుడూ గుండె జబ్బుల సంకేతం కాదు. నుంచి రక్త శ్రావమనేది ప్రియాంటల్ వ్యాధి సాధారణ లక్షణం. ఇది గుండె జబ్బులతో ముడిపడి ఉంటుంది. చిగుళ్ల వ్యాధిలో, నోటిలో ఉండే బ్యాక్టీరియా రక్త ప్రవాహంలోకి ప్రవేశించి మంట , గుండెకు నష్టం కలిగిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది కాబట్టి చిగుళ్ళ నుంచి రక్తస్రావం మీకు గుండె జబ్బు ఉందని నిర్ధారించదు. ఇది చిగుళ్ల వ్యాధి లక్షణం కావచ్చు ఇది సర్వసాధారణమని తెలిపారు నిపుణులు.
ఏం చేయాలి : ఈ చిగుళ్ల నుంచి ఎటువంటి కారణం లేకుండా రక్తస్రావం జరిగితే, దానికి కారణం తనిఖీ చేసుకోవాలి.పరీక్ష తర్వాత మాత్రమే చిగుళ్ళ నుంచి రక్తస్రావం వెనుక ఉన్న ప్రధాన కారణం ఏమిటో నిర్ణయించబడుతుంది. చిగుళ్ల నుంచి రక్త స్రావం, గుండె సంబంధిత వ్యాధి వల్ల అయితే, దానికి చికిత్స చేయవచ్చు. చిగుళ్ళు వేరే కారణం వల్ల రక్తస్రావం జరిగితే, ఆ కారణాలు కనుగొని వాటికి తగిన చికిత్స చేస్తే ఫలితం ఉంటుంది. అని వైద్య నిపుణులు సూచించారు.
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
This website uses cookies.