Categories: HealthNews

Hair Care Tips : కాకరకాయతో కూడా జుట్టు సమస్యలకు చెక్ పెట్టొచ్చు తెలుసా… ఎలాగంటే…??

Hair Care Tips : కాకరకాయ అంటే చాలు చాలా మంది ముఖం తిప్పుకుంటారు. ఎందుకంటే ఇది చాలా చేదుగా ఉంటుంది. కాబట్టి దీనిని తినటానికి ఎవరు ఇష్టపడరు. అయితే వీటిలో మాత్రం యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ కాకరకాయ అనేది ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనికోసం తాజాగా ఉన్న మరియు ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న కాకరకాయను తీసుకోవాలి. అయితే ఈ కాకరకాయను శుభ్రంగా క్లీన్ చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే వీటిలో ఉండే విత్తనాలను కూడా తీసేయాలి. ఆ తర్వాత ఈ ముక్కలన్నింటిని మిక్సీ జార్లో వేసి దానిలో కొద్దిగా పాలు పోసి మిక్సీ పట్టండి. ఇప్పుడు మిక్సీ పట్టిన పేస్ట్ ను జల్లెడ సహాయంతో రసాన్ని తీయండి. ఇప్పుడు ఈ రసాన్ని తలకు అప్లై చేసుకుని స్మూత్ గా మర్దన చేసుకుని ఒక 30 నిమిషాల పాటు వదిలేయండి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోండి. ఇలా మీరు వారానికి రెండు లేక మూడు సార్లు తలకు పెట్టుకుంటే, తొందరలోనే మంచి మార్పు మీకు కనిపిస్తుంది…

అలాగే కాకరకాయతో నూనెను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీని కోసం కొబ్బరి నూనె లేక ఆలివ్ నూనెలో కాకరకాయ ముక్కలను వేసి కొద్ది రోజులపాటు నిల్వ ఉంచుకోవాలి. కొద్దిరోజుల తర్వాత ఆ నూనెలో ఉన్న ముక్కలను పిండి తీసివేయాలి. దానిలో ఉన్న నూనెను జుట్టుకు అప్లై చేసుకోవాలి. ఈ నూనె అనేది జుట్టుకు ఎంతో ప్రభావితం గా పనిచేస్తుంది. అయితే ఈ కాకరకాయలో యాంటీబయక్రో బయల్ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇది తలపై ఉన్నటువంటి ఆక్సీకరణ ఒత్తిడి ని కూడా నియంత్రిస్తుంది…

Hair Care Tips : కాకరకాయతో కూడా జుట్టు సమస్యలకు చెక్ పెట్టొచ్చు తెలుసా… ఎలాగంటే…??

దీంతో జుట్టు రాలడం అనేది వెంటనే తగ్గిపోతుంది. అలాగే ఇది తలపై ఉన్నటువంటి మడను కూడా హైడ్రోడ్ గా ఉంచుతుంది. అయితే ఈ కాకరకాయలో ఉండే విటమిన్లు జుట్టును అందంగా మరియు పొడవుగా పెరిగేలా చేస్తుంది. అలాగే ఈ కాకరకాయ రసం అనేది మీ జుట్టుకు ఎంతో సహజమైన కండిషనర్ గా కూడా పని చేస్తుంది. అలాగే మీ జుట్టు చిట్లిపోవడాన్ని కూడా తగ్గిస్తుంది

Recent Posts

Eyebrows Risk : అమ్మాయిలు ఐబ్రోస్ చేయించుకుంటున్నారా…ఇది తెలిస్తే జన్మలో పార్లర్ కే వెళ్ళరు…?

Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…

13 minutes ago

Monsoon Season : వర్షాకాలంలో వేడినీటి కోసం హిటర్ ని వాడుతున్నారా… అయితే, ఇది మీకోసమే…?

Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…

1 hour ago

Samudrik Shastra : అమ్మాయిల పొట్ట మీద వెంట్రుకలు ఉంటే… దేనికి సంకేతమో తెలుసా…?

Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…

2 hours ago

WDCW Jobs : డిగ్రీ లేదా పీజీ చేసిన వారికీ గుడ్ న్యూస్..!

WDCW Jobs  : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…

4 hours ago

Money : మీకు రోడ్డుపై డబ్బులు ఎప్పుడైనా దొరికాయా… వాటిని ఏం చేయాలో తెలుసా…?

Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…

5 hours ago

Airtel : ఒకే రీచార్జ్‌తో ఓటీటీల‌న్నీ కూడా ఫ్రీ.. ఎంత రీచార్జ్ చేసుకోవాలి అంటే…!

Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…

14 hours ago

Paritala Sunitha : ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నాడు : సునీత

Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…

15 hours ago

Kadiyam Srihari : వ్యవస్థలను, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసింది ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీనే : కడియం

Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…

16 hours ago