Categories: HealthNews

అర్జెంటుగా జుట్టు పెరగాలి అనుకునేవారు ఇది వాడితే జుట్టు పొడవుగా పెరుగుతుంది..!

మనందరికీ తెలిసిందే కదా హోం రెమిడీస్ అంటే అద్భుతంగా పనిచేస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవని అయితే మీకు ఇంకో విషయం తెలుసా. ఒక హోం రెమిడి మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ రెమిడి ఎంత ఫాస్ట్ గా వర్క్ అవుతుందంటే కేవలం ఒక్క వారంలోని మీకు రిసల్ట్ కనిపిస్తుంది. ఇది నిజంగా అందరూ ఆశ్చర్యపోయే రెమిడి. అంతే కాదు దీని రిసల్ట్ కూడా అంతే అద్భుతంగా అంతే ఆశ్చర్యపరిచేలా ఉంటుంది. ఇక ఈ రెమిడీకి మనం వాడే ఇంగ్రిడియంట్స్ కూడా చాలా నార్మల్ అందరికీ తెలిసినవే తరచుగా వాడుతున్న ఇంగ్రిడియంట్స్ ఎలా ఈ రెమెడీ తయారు చేసుకుంటే ఫాస్ట్గా రిసల్ట్ ఉంటుంది అనే సీక్రెట్స్ చెప్పబోతున్నాను.. అద్భుతమైన రెమిడి అసలు సూపర్ ఫాస్ట్ గా ఎందుకు పెంచుకోవాలి అని మీకు డౌట్ వస్తుందా.. అవును ఫ్రెండ్స్ ఈరోజుల్లో చాలామందికి టైం సరిపోడం లేదు..

ఉదయం లేచింది మొదలు హడావిడిగా ఆఫీసులకు వెళ్లడం ఇంటికి రావడం కాస్త టైముంటే ఇంట్లో పనులు చూసుకోవడం మల్లి తెల్లవారి ఆపీస్సులకు వెళ్లిపోవడం ఎంత ఉరుకుల పరుగుల జీవితంలో హోం రెమిడీస్ తయారు చేసుకుని వాటి రిసల్ట్ కోసం వారాలు నెలలు వెయిట్ చేయడం అనేది కొంతమందికి కష్టంగానే ఉంటుంది. మరి అటువంటి ఉరుకుల పరుగుల జీవితంలో బిజీ లైఫ్ గడుపుతున్న వాళ్ల కోసమే ప్రత్యేకించి మీరు తలస్నానానికి ఒక గంట ముందు ఈ రెమిడీ తయారు చేసుకుంటే చాలు.. రెమిడీ తయారు చేసుకోవడానికి అయితే జస్ట్ రెండు నిమిషాల్లో అయిపోతుంది. దీనికి మీరు చేయాల్సిందల్లా సింపుల్గా ఒక బౌల్ తీసుకోండి. అందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకుని పీల్ తీసేసి చక్కగా ముక్కలు కట్ చేసి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకుని దాని వడకట్టి చక్కగా రసం తీసి పక్కన పెట్టండి..

దీంతో సగం ప్రాసెస్ అయిపోయినట్టే ఉల్లిపాయలు యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ కూడా ఉంటాయి.. మాత్రం అద్భుతంగా ఉంటుంది.. ఇప్పుడు మరొక బౌల్ తీసుకోండి. అందులో రెండు స్పూన్ల వరకు ప్యూర్ కోకోనట్ ఆయిల్ వేసుకోండి. నిజానికి బయటకు వెళ్ళేటప్పుడు కోకోనట్ ఆయిల్ అప్లై చేసి వెళ్లడం అంత బాగుండదు ఇబ్బందిగానే ఉంటుంది. మరి హెయిర్ కి పోషణ అందాలంటే ఎలా ఇలాంటి రెమెడీస్ వాడినప్పుడైనా కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఉంటే హెయిర్ ఆరోగ్యంగా ఉంచుకోగలరు.. ఇప్పుడు ఇందులో మనం వేసుకోబోయే మరొక సూపర్ ఇంగ్రిడియంట్స్ ఏంటో చెప్పనా అదే ఆముదం ఫ్రెండ్స్ నిజంగా మనం అదృష్టవంతులు అని చెప్పొచ్చు.. ఎందుకంటే ఇప్పటి జనరేషన్లో మన భామలు అమ్మమ్మలు మనకి సలహాలు ఇస్తున్నారు. ఆముదం వాడండి.. అని కొబ్బరి నూనెను లేదా రకరకాల హోమ్ రెమెడీస్ వాళ్ళు చెబుతున్నారు..

hair faster can use this to grow longer hair

రెండు స్పూన్ల కొబ్బరి నూనె వేసుకున్నాం కదా.. అలాగే ఇప్పుడు రెండు స్పూన్ల ఆముదం కూడా వేసుకున్నాం కదా.. ఈ రెండింటిని బాగా కలపండి. చివరగా మనం వాడబోయే ఒకే ఒక ఇంగ్రిడియంట్ సూపర్ ఇంగ్రిడియంట్ అదేంటంటే విటమిన్ ఈ నిజానికి మనం ఆహారంలో విటమిన్ ఏది తీసుకుంటూనే ఉంటాము. అయితే చాలా తక్కువ మోతాదులో ఇప్పుడు ఈ ఉల్లిపాయ రసాన్ని కూడా మనం తయారు చేసుకున్న ఈ ఆయిల్స్ లో వేసి బాగా కలపండి. ఇంతే మన మ్యాజికల్ రెమిడి తయారు అయిపోయింది. ఈజీగానే ఉంది కదా జస్ట్ ఒక ఉల్లిపాయని మిక్సీలో వేసి రసం తీయండి. మరొక బౌల్లో రెండు స్పూన్ల కొబ్బరినూనె రెండు స్పూన్ల ఆముదం ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ కట్ చేసి వేసి ఈ ఆయిల్స్ ని బాగా కలిపిన తర్వాత ఈ ఆనియన్ జ్యూస్ ని కూడా ఈ ఆయిల్స్ లో కలిపేయడమే అంతే ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం.

ఏం లేదండి మీరు తలస్నానానికి ఒక గంట ముందు ఇలా ప్రిపేర్ చేసుకొని మీ హెయిర్ కి బాగా పట్టించి వన్ అవర్ పాటు అలా ఉంచేయండి. ముందుగా మీ హెయిర్ చెక్కు లేకుండా చక్కగా పార్టీషన్స్ చేసుకుని ఒక కాటన్ సహాయంతో ముందుగా మీ హెయిర్ చిక్కు లేకుండా చేసి చక్కగా తర్వాత అప్లై చేయండి. ఇలా బాగా అప్లై చేసి హెయిర్ ని ఒక గంట పాటు అలా వదిలేయండి. ఆ తర్వాత మైళ్ళు షాంపూ గాని హెర్బల్ షాంపూ గాని వాడి వాష్ చేసుకోండి. అద్భుతంగా మొదటి వాష్ లోనే మంచి రిజల్ట్ ఉంటుంది. చేత్తో పట్టుకుంటే జారిపోయేంత బ్యూటిఫుల్ హెయిర్ మీ సొంతమవుతుంది. నేను నిజంగా ఈ రెమెడీ వాడే మీకు చెబుతున్నాను..

Recent Posts

Peanuts Vs Almonds | బ‌రువు తగ్గాలంటే పల్లీనా? బాదమా? ఏది బెస్ట్ .. న్యూట్రిషన్ నిపుణుల విశ్లేషణ

Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…

2 hours ago

Palm | మీ చేతిలో అర్ధ చంద్రం ఉంటే అదృష్టం మీదే..! మీ జీవిత భాగస్వామి ఎలా ఉంటుందో చెబుతున్న హస్తసాముద్రికం

Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…

4 hours ago

Green Chilli | పచ్చి మిరపకాయల అద్భుత గుణాలు .. కారంగా ఉన్నా ఆరోగ్యానికి వరంగా!

Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…

16 hours ago

Lemon | నిమ్మకాయ తొక్కతో చర్మ సంరక్షణ .. వ్యర్థం కాదు, విలువైన ఔషధం!

Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…

19 hours ago

Health Tips | భోజనం తర్వాత తమలపాకు తినడం కేవలం సంప్రదాయం కాదు.. ఆరోగ్యానికి అమృతం!

Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…

20 hours ago

Dried Chillies | ఎండు మిర‌ప‌తో ఎన్నో లాభాలు.. ఆరోగ్యంలో చేర్చుకుంటే చాలా ఉప‌యోగం..!

Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…

23 hours ago

Black In Color | న‌లుపుగా ఉండే ఈ ఫ్రూట్స్ వ‌ల‌న అన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..!

Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…

1 day ago

Karthika Masam | కార్తీక మాసంలో 4 సోమవారాలు.. నాలుగు వారాలు ఈ ప్ర‌సాదాలు ట్రై చేయండి

Karthika Masam | కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో ప్రతి సోమవారం భక్తులు పరమేశ్వరుడిని పూజిస్తూ, ఉపవాస దీక్షలు…

1 day ago