
Hair Growth Remedy : డాక్టర్ల కి ఇది షాకింగ్ న్యూస్... ఇంట్లో ఉండే కొబ్బరి నూనెలో ఇది ఒక్కటి కలిపితే చాలు..!
Hair Growth Remedy : ఒక్కొక్కసారి కొన్ని విషయాలు చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి. దేవుడు వరమిచ్చిన పూజారి దారి ఇవ్వలేదు అనే సామెత ఉంది. కదా అలా అడ్డుపడే పూజారులము మనమే అవుతూ ఉంటా.. ఒక అద్భుతమైన రెమిడీ మీకు చెప్పబోతున్నాను.. ఈ రెమిడి ఎలా తయారు చేసుకోవాలో దీనికి ఏమేం కావాలో చూసిన తర్వాత మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. ఇది ఇంత అద్భుతంగా పనిచేస్తుందా అని ఇంతకీ దేనికోసం అనుకుంటున్నారా.. హెయిర్ ఫాలింగ్ తగ్గించుకోవడానికి హెయిర్ అద్భుతంగా దృఢంగా పెంచుకోవడానికి మన అమ్మమ్మలు తాతయ్యల కాలంనాటి సూపర్ రెమిడీ మీకోసం. ఇది తయారు చేసుకోవడం చాలా ఈజీ. దీనిని ఎలా తయారు చేసుకోవాలి? ఇంతకీ ఆ పవర్ ఫుల్ రెమిడీ ఏంటో పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకుందాం.. ఇంట్లో అందమైన పూలు మొక్కలు ఉంటే చాలా బాగుంటుంది. కొంతమంది కుండీలో అందమైన మొక్కలు పెంచుకుంటే మరి కొందరు స్థలం ఉంటే పెద్ద పెద్ద పూల మొక్కలు పెంచుకుంటూ ఉంటారు. మన పురాతన కాలం నుంచి మన ఇంట్లో ఈ మొక్క మనకు సంతోషాన్ని ఇస్తుంది. చూడగానే ఇదిగో ఈ మొక్క గుత్తులు గుత్తులుగా ఎంత అందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది.చూస్తే ఎవరికైనా చాలా సంతోషాన్నిపిస్తుంది. నిజానికి ఒక కొమ్మకు ఒక పువ్వు పూయడమే చాలా సంతోషాన్ని కలిగిస్తే.. ఈ చెట్టుకు మాత్రం ఒక పువ్వులా కనిపిస్తుంది. కానీ గుత్తులు గుత్తులుగా చాలా పూస్తూ ఉంటుంది.
మనందరికీ ఆహ్లాదాన్ని మాత్రమే కాదు మన హెయిర్ ని పెంచడానికి కూడా చాలా బాగా ఈ నూరు వరాల మొక్క ఉపయోగపడతాయి. ఈ నూరు వరాల పూలతో ఈ రెమిడి మరి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. ముందుగా ఈ నూరు వరహాల పూలను మీకు కావలసినవి తెచ్చుకోండి.. మీకు ఎంత కావాలి అనుకుంటే అంత ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. కాబట్టి ఎక్కువగానే మీరు తయారు చేసుకున్న ఇబ్బందేమీ ఉండదు. ఇప్పుడు ఈ రెండు పూల గుత్తులను చక్కగా మిక్సీ జార్ లోకి తీసుకోండి.ఇది చాలా సున్నితంగా ఉంటాయి ఇవి. కాబట్టి మనం కట్ చేయాల్సిన పనిలేదు. ఈ మొక్క దాదాపుగా ప్రతి ఇళ్లల్లోనూ ఉంటుంది.. మరి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం పూలను ఆడ్ చేసుకున్నాం కదా.. మనం యాడ్ చేసుకోబోయే మరొక ఇంగ్రిడియన్ తులసి ఆకులు మీ దగ్గర ఏ తులసి ఉంటే ఆ తులసి ఆకులు వేసుకోండి. వీటిని కూడా శుభ్రంగా కడిగేసి చక్కగా మిక్సీ పట్టుకుని వాటర్ వేయకుండా మెత్తగా గ్రైండ్ చేయండి. పొడిపొడి లాడుతూ ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని అందులో ప్యూర్ కోకోనట్ ఆయిల్ మీకు ఎంత కావాలో అంత వేసుకోవాలి. కొబ్బరి నూనె యాడ్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేశాం కదా.. ఈ నూరు వరహాల పూల మిశ్రమాన్ని ఈ కోకోనట్ ఆయిల్ లో వేసి బాగా కలపండి.
ఉండలు లేకుండా ఇలా బాగా కలిపి మరగనివ్వాలి. కొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు మనం యాడ్ చేసుకోబోయే మరొక ఇంగ్రిడియంట్స్ కలోంజి గింజలు వీటినిఎందుకు వాడుతున్నాను అంటే తెల్ల జుట్టు ఉన్నవారికి నెమ్మదిగా కలర్ చేంజ్ అయిపోయి బ్లాక్ కలర్ లోకి వస్తుంది. కాబట్టి కలోంజి గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ విత్తనాల్లో ఉండే విటమిన్లు, ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్, సోడియం, పొటాషియం, క్యాల్షియం, మరియు అస్థిరమైన నూనెలు ఉంటాయి. బాగా మరిగిన తర్వాత స్టవ్ దింపేసి ఒక క్లాత్ సహాయంతో వాడకట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోండి. చాలా సంవత్సరాలు పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూద్దాం. మీకు కావాల్సినంత క్వాంటిటీని ఒక గిన్నెలోకి తీసుకోండి. కాటన్ తీసుకుని అప్లై చేసుకుంటే హెయిర్ అంతా బాగా అప్లై అవుతుంది. ఇలా మొత్తం అంతా అప్లై చేసిన తర్వాత మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు హెయిర్ వాష్ చేసుకోవచ్చు. ఇలా మీరు వారానికి రెండుసార్లు అంటే హెయిర్ మొత్తం అంతా అప్లై చేసిన తర్వాత ఓవర్ నైట్ ఉంచుకున్న ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలా మీరు వారానికి రెండు సార్లు అంటే హెయిర్ ఫాలింగ్ ఎక్కువ ఉన్నా లేకపోతే వైట్ హెయిర్ ఉన్న వారానికి రెండు సార్లు మీరు ఇలా అప్లై చేసుకుంటే బాగుంటుంది. తప్పకుండా తయారు చేసుకోండి. హెయిర్ ప్రాబ్లమ్స్ కానీ జుట్టు రాలిపోవడం లేదా జుట్టు చిట్లిపోవడం వాటి అన్నిటికీ చాలా బాగా ఉపయోగపడుతుంది…
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.