Home » Health » Hair On Ears
Health

Hair On Ears : మీ చెవులపై వెంట్రుకలు ఉన్నాయా… దీని అర్థం ఏమిటో తెలుసా…?

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: June 12, 2025, 12:00 pm
Advertisement

Hair On Ears : పురుషులకు సహజంగానే వెంట్రుకలు మొలుస్తుంటాయి. కొందరికీ చాతిపై దట్టంగా వెంట్రుకలు పెరుగుతాయి. మరికొందరికి చెవులపై కూడా వెంట్రుకలు పెరగడం మీరు చూసే ఉంటారు. ఇది ఇలా ఎందుకు జరుగుతుందో అనే విషయం, నిపుణులు అసలు ఏమంటున్నారు, సాముద్రిక శాస్త్రంలో దీని అర్థం ఏమిటి అనేది తెలుసుకుందాం. హార్మోన్ల మార్పుల వల్ల మూతి పైన, గడ్డం పైన అమ్మాయిలకు అవాంఛిత రోమాలు పెరుగుతుండడం మనం గమనించే ఉంటాం. అలాగే,అబ్బాయిలకు కూడా సహజంగానే వెంట్రుకలు వస్తుంటాయి. ఇంతమంది పురుషుల్లో ఛాతిపై దట్టమైన వెంట్రుకలు పెరుగుతుంటాయి. కొంతమందికి చెవుల పైన వెంట్రుకలు పెరగడం మీరు చూసే ఉంటారు ఇది సాధారణంగా హార్మోన్ల వల్ల జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దాని సాముద్రిక శాస్త్రంలో దీని అర్థం వేరే ఉందని,శాస్త్రవేత్తల ప్రకారం. ఇది ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన కొన్ని అంశాలను ప్రతిబింబిస్తుందట. అదృష్టం, దుదృష్టం, ప్రవర్తన,వ్యక్తిత్వం, భవిష్యత్తు వంటి వివరాలు దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చని సాముద్రిక శాస్త్రం తెలియజేస్తుంది..

Advertisement

Hair On Ears : మీ చెవులపై వెంట్రుకలు ఉన్నాయా… దీని అర్థం ఏమిటో తెలుసా…?

Hair On Ears చెవిలో వెంట్రుకలు ఉంటే దాని అర్థం ఏమిటంటే

అందరికీ చెవులపై వెంట్రుకలు ఎక్కువగా ఉంటాయి. దీర్ఘాయువు అని అర్థం.మంచి ఆరోగ్యానికి సంకేతం గా, సాముద్రిక శాస్త్రం చెబుతుంది. ప్రకారము ఒక వ్యక్తి చెవులపై సహజంగానే పొడవాటి మందపాటి వెంట్రుకలు పెరిగితే అది శుభసంకేతమంటా. కులపై వెంట్రుకలు పెరిగితే ఆ వ్యక్తి దీర్ఘాయుష్షును కలిగి ఉంటాడని చెబుతున్నారు పండితులు. సంపూర్ణ ఉన్నారు ఆరోగ్యాన్ని కలిగి ఉంటారని చెబుతున్నారు.

Advertisement

ప్రశాంతంగా, గంభీరంగా ఉండే వ్యక్తులు : చెవుల పైన మొలచిన వెంట్రుకలు, వ్యక్తుల స్వతహాగా ప్రశాంతంగా, గంభీరంగా,ఆలోచనత్మకంగా ఉంటారని చెబుతున్నారు పండితులు. వీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. అలాంటి వ్యక్తుల ఆలోచనలకు వీరి నిర్ణయాలు భిన్నంగా ఉంటాయి. తమను తాము మాత్రమే నమ్ముతారు. ఇతరులకు ఖచ్చితమైన సలహాలను ఇస్తూ ఉంటారు.

ఆధ్యాత్మిక చింతన : సాముద్రిక శాస్త్రం ప్రకారం, చెవుల్లో వెంట్రుకలు ఉన్న వ్యక్తులు ఆధ్యాత్మికత తత్వశాస్త్రం వైపు ఎక్కువ మగ్గు చూపుతుంటారు. వీరు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుంటారు. ఆధ్యాత్మిక వైపు ఆసక్తి చూపుతారు.

Advertisement

సంపద,శ్రేయస్సు : సాముద్రీక శాస్త్రం ప్రకారం చెవులపై వెంట్రుకలు పెరగడం సంపద,శ్రేయస్ కు సంకేతంగా పరిగణించడం జరిగింది. సాముద్రిక శాస్త్రం ప్రకారం చెవులపై వెంట్రుకలు ఉంటే జీవితంలో కష్టపడి పని చేస్తారు. శ్రద్ధ కలవారు. అలాంటి వ్యక్తుల క్రమంగా ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారు. కాలక్రమమైన మంచి శ్రేయస్సును సాధిస్తారు.

జ్ఞానం : సముద్రకాశాస్త్రం ప్రకారం చెవులపై వెంట్రుకలు ఉంటే ఆ వ్యక్తి లోతైన జ్ఞానానికి సంకేతం. ఇలాంటి వ్యక్తులు గంభీరంగాను, ఆలోచన పరులుగాను ఉంటారు. జీవితంలో లోతైన అంశాలను అర్థం చేసుకోగలుగుతారని అర్థం.

గమనిక : చెవులపై వెంట్రుకలు సాధారణంగా అది శుభప్రదంగా భావించినప్పటికీ, వెంట్రుకలు చాలా మందంగానూ చిక్కగా లేదా అసాధారణంగా కనిపిస్తే అది మానసిక ఒత్తిడి, ఆర్మూన్ల అసమతుల్యత లేదా మరి ఏదైనా ఆరోగ్య ఇతర సమస్యకు సంకేతం కావచ్చు. ఇలాంటివారు వైద్య సలహాలు తీసుకుంటే మంచిది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి