Categories: HealthNews

Health Benefits : ఈ ఆకులను మూడు రోజులు ఉదయాన్నే తింటే ఎటువంటి రోగాలైనా హుష్ కాకి

Advertisement
Advertisement

Health Benefits : బిల్వ పత్రం.. ఈ ఆకులను మూడు రోజుల పాటు పరిగడుపునే తినడం వలన చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి. మనలో చాలా మందికి అసలీ బిల్వ పత్రం ఆకులు అంటే ఏమిటి? అనే అనుమానం వస్తుంది. బిల్వ పత్రం అంటే వేరే ఏమీ కాదు. మనం సాధారణంగా పిలిచే మారేడు చెట్టు ఆకులు. మారేడు ఆకులు శివుడికి చాలా ప్రీతిపాత్రమైనవని నమ్ముతారు. ఇక కార్తీకమాసం రోజుల్లో అయితే వీటిని చూద్దామంటే కూడా కనిపించవు. అప్పుడు ఈ ఆకులకు అంత డిమాండ్ ఉంటుంది. ఈ ఆకులతో దైవ పూజలు చేయడం మాత్రమే కాదు..

Advertisement

ఈ ఆకులను తినడం వలన అనేక అనారోగ్య సమస్యల నుంచి కూడా మనల్ని మనం దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకులకు సాంప్రదాయ ఆయుర్వేదంలో కూడా ఎంతో విశిష్ట స్థానం ఉందని పేర్కొంటున్నారు. కాబట్టి ఈ ఆకులను తినాలని సూచిస్తున్నారు.ఈ ఆకులను మూడు రోజుల పాటు పరిగడుపునే తినడం వలన అనేక లాభాలు కలుగుతాయి. వీటి వలన మన శరీరంలో ఉండే పిత్త దోషం హరించబడుతుంది. మన శరీరంపై తామర, దురదలు, గజ్జి వంటివి తరుచూ దాడి చేస్తే పిత్త దోషం వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి. అటువంటి సమస్యలు ఉన్న వారు ఉదయాన్నే

Advertisement

Health Benefits in Bilva leaves

ఈ మారేడు ఆకులను తినడం వలన ఆ సమస్యల నుంచి విముక్తులు కావొచ్చు. ఇక ప్రస్తుత రోజుల్లో అనేక మందిలో కామన్ గా ఉంటున్న సమస్య హై బీపీ. మన శరీరంలో ఉండే రక్తం మందం అవడం వలన బీపీ సమస్య వస్తుంది. ఈ మారేడు ఆకులకు కనుక మనం తింటే ఇవి మన రక్తాన్ని శుద్ధి చేస్తాయి. తద్వారా రక్తం పలుచబడుతుంది. బీపీ సమస్య మనకు తగ్గించబడుతుంది. రక్త పోటు మనకు అటాక్ కాకుండా ఉండేందుకు మన జీర్ణవ్యవస్థను మనం సక్రమంగా ఉంచుకోవాలి. దీనిని తీసుకోవడం వలన మన ముఖం మీద  ఏర్పడే మొటిమల సమస్య కూడా తగ్గిపోతుంది.

Advertisement

Recent Posts

Brinjal : ఈ ఐదు రకాల సమస్యలు ఉన్నవారు… వంకాయ అస్సలు తినకూడదు… ఎందుకంటే…??

Brinjal : మనం ప్రతిరోజు ఎన్నో రకాల కూరగాయలను తింటూ ఉంటాం. వీటిల్లో ఒకటి వంకాయ. అయితే వంకాయ అంటే చాలామందికి…

18 mins ago

Jobs in LIC : ఎల్ఐసీలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్.. జీతం నెల‌కు రూ.30 వేలు

Jobs in LIC : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Life Insurance Corporation of India) లో…

1 hour ago

Walking : ప్రతిరోజు ఉదయం చెప్పులు లేకుండా నడిస్తే… ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా…!

Walking : మనం ప్రతిరోజు కొద్దిసేపు చెప్పులు లేకుండా నడవడం వలన అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంటే చెప్పులు…

2 hours ago

Liquor in AP : ఏపీలో మందుబాబులకు శుభవార్త.. కోరుకున్న మందు అందుబాటులోకి..!

Liquor in AP  : ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం అంతా నాసిరకమైన మద్యం అందుబాటులో ఉంచింది. అందుకే ప్రభుత్వం…

3 hours ago

Kalonji Seeds Water : జీలకర్రతో పోలిస్తే నల్ల జీలకర్ర లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట… అవేంటో తెలుసుకోండి…!

Kalonji Seeds Water : ప్రతి ఒక్కరి వంట గదులలో ఉండే మసాలా దినుసులలో జీలకర్ర కూడా ఒకటి. అయితే సాధారణ…

4 hours ago

Ration Cards : కొత్త రేషన్ కార్డుల కోసం అర్హత ప్రమాణాలు.. ఆదాయ ప‌రిమితులు..!

Ration Cards : తెలంగాణ‌లో కొత్త రేషన్‌కార్డుల జారీకి అర్హత ప్రమాణాలను పరిశీలించి సిఫార్సు చేసేందుకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం…

5 hours ago

Jobs In HYDRA : హైడ్రాలో కొలువుల భ‌ర్తీకి గ్రీన్ సిగ్న‌ల్‌.. 169 ఆఫీస‌ర్‌, 964 ఔట్‌సోర్సింగ్ సిబ్బంది నియామ‌కం..!

Jobs In HYDRA : హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)కి విస్తృత…

6 hours ago

Lemon Coffee : లెమన్ వాటర్ తో మాత్రమే కాదు… లెమన్ కాఫీ తో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి తెలుసా…!!

Lemon Coffee : ప్రస్తుతం ఎంతోమంది లెమన్ వాటర్ ను కేవలం బరువు తగ్గటానికి అధికంగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ…

7 hours ago

This website uses cookies.