Betel Leaves : తమలపాకులో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Betel Leaves : దక్షిణాదిలో చాలామంది ఇళ్లల్లో భోజనం చేసిన తర్వాత తాంబూలం వేసుకునే ఆచారం ఒకటి ఉంటుంది. ప్రస్తుతం అది తగ్గి ఉండవచ్చు. కానీ ప్రతిరోజు ఆహారం తినగానే తమలపాకు తాంబూలం తినేవాళ్లు చాలామంది ఉన్నారు. ఆయుర్వేద ప్రకారం తమలపాకు ప్రాముఖ్యత నోటిని శుభ్రపరిచేందుకు మాత్రమే పరిమితం కాదు. ఇది ఎన్నో శారీరక సమస్యలను కూడా దూరం చేయగలదు. వేసవిలో చాలా మందికి ముక్కునుండి రక్తం అనేది వస్తూ ఉంటుంది. ఈ సమస్య నివారణకు తమలపాకు ఎంతో ప్రభావితంగా పని చేస్తుంది. తమలపాకు అనేది రక్తం తొందరగా గడ్డకట్టేలా చేస్తుంది. తమలపాకు బ్యాక్టీరియకు వ్యతిరేకంగా పోరాడుతుంది. కావున మొటిమలు మరియు దద్దుర్లు లాంటి చర్మ సమస్యలు కూడా దూరంగా ఉంచుతుంది.
ఆర్థరైటిస్ నొప్పులను నియంత్రించడంలో కూడా తమలపాకులు ఎంతో ప్రభావితంగా పనిచేస్తాయి. తమలపాకును ప్రతిరోజు తీసుకోవడం వలన కీళ్ల నొప్పులు కూడా నయం అవుతాయి. అలాగే తమలపాకులు ప్రతిరోజు తీసుకోవడం వలన శరీరంలో జీవక్రియ రేటు కూడా ఎంతగానో పెరుగుతుంది. అయితే జీవక్రియ రేటు పెరిగినప్పుడు బరువు తగ్గటం కూడా సులభం అవుతుంది.
Betel Leaves : తమలపాకులో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
తమలపాకు పానీయం తీసుకోవడం వలన జలుబు నుండి తక్షణమే ఉపసమణం కలిగిస్తుంది. ఈ తమలపాకులను నీళ్లలో వేసి మరిగించి ఆ నీటిని తీసుకోవటం వలన జలుబు తో పోరాడి వెంటనే ఉపసమనాన్ని కలిగిస్తుంది. వీటితో పాటుగా తమలపాకు నీటిని తాగటం వలన కూడా జీర్ణక్రియ కు కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ తమలపాకు నీటిని తీసుకోవటం వలన జీర్ణశక్తి కి కూడా ఎంతో మేలు చేస్తుంది. అలాగే గ్యాస్ సమస్యలు తొలగిపోయి గుండె మంట లాంటి సమస్యల నుండి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది..
YS Jagan : పల్నాడు జిల్లాలో జరిగిన సింగయ్య మృతి కేసు రాజకీయంగా, న్యాయపరంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. మాజీ…
Mother : సమాజంలో మానవీయత, తల్లిదండ్రుల పట్ల గౌరవం క్రమంగా తగ్గిపోతున్నాయన్న దానికి ఇదొక ఉదాహరణ. ఎంతో కష్టపడి, కన్న…
Samantha Sreeleela : అల్లు అర్జున్ నటించిన పుష్ప ఫ్రాంచైజీలో ఐటెం సాంగ్స్‌తో మెప్పించిన అందాల ముద్దుగుమ్మలు ఒకే ఫ్రేములో…
Manchu Manoj : మోహన్ బాబు నిర్మాణంలో మంచు విష్ణు Manchu Vishnu నటించిన సినిమా కన్నప్ప kannappa Movie…
Kannappa Movie : మెగా ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన 'కన్నప్ప' సినిమాపై ప్రేక్షకుల నుండి మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. భారీ అంచనాల…
Cancer : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా రోజువారి దినచర్యలో అన్నం తినడం సర్వసాధారణం. అన్నం తినకపోతే బ్రతకలేం. కొందరు…
Sleep Paralysis : ఇది అందరిలోనూ జరిగే చాలా సర్వసాధారణమైన సమస్య. ప్రతి ఒక్కరికి ఇలాంటి ఎదుర్కొని ఉంటారు. కానీ…
Urinary Tract Infection : ఎక్కువగా మహిళలలో సాధారణంగా కనిపించే ఆరోగ్య సమస్యలను ఒకటి మూత్రణాల ఇన్ఫెక్షన్ (UTI ).…
This website uses cookies.