
Coffee : అధిక బరువు ఉన్నవారికి ఇది ఒక దివ్య ఔషధం... ఒంట్లో కొవ్వు ఇట్లే కరుగుతుంది...?
Health Benefits Of Coffee : సాధారణంగా కొందరు కాఫీ ని ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడతారు. కాఫీ శరీరానికి ఎంతో సహజమైన శక్తిని అందిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. అధిక బరువు నియంత్రణలోకి తెస్తుంది. ఒక కప్పు తీయని కాఫీ తాగితే అది మీ దినచర్యలో మీరు చేసే ఆరోగ్యకరమైన మార్పు. ఈరోజు వారి జీవితంలో తీసుకునే ఆహారంలో తీయని కాఫీని చేర్చుకున్నట్లైతే కలిగే ముఖ్యమైన ప్రయోజనాల్లో ఇది ఒకటి. కాఫీ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఇష్టపడతారు. శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుంది. కాఫీ అనేది మీ దినచర్యలో మీరు చేసే ఆరోగ్యకరమైన మార్పు. రోజువారి జీవితంలో ఒక కప్పు తీయని కాఫీని చేర్చుకున్నట్లైతే కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోండి.
Coffee : అధిక బరువు ఉన్నవారికి ఇది ఒక దివ్య ఔషధం… ఒంట్లో కొవ్వు ఇట్లే కరుగుతుంది…?
తీయని కాఫీ ని తాగితే, మీ బరువు ఇట్లే తగ్గొచ్చు. దీనిలో ఉండే కెఫిన్ జీవ క్రియను పెంచడానికి, కొవ్వును ఇట్లే కరిగించి వేయగలదు. కెఫిన్ మీ హృదయ స్పందన రేటును, శక్తి వ్యయాన్ని తాత్కాలికంగా పెంచుతుంది. రోజంతా ఎక్కువ కేలరీలను బర్న్ చేయడంలో మీకు సహాయపడుతుంది.
రోజు తాగే కప్పు కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రధాన వనరుల్లో ఒకటి. ఈ గుండె జబ్బులు అకాల వృద్ధాప్యంతో సహా, అనేక రకాల ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్, సెల్ డామేజింగ్, మాలిక్యుల్స్ హానికరమైన ప్రభావాలతో పోరాడటానికి యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్ లు కొన్ని వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించగలవు. తీయని కాఫీ మీ శరీరం మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తగిన మోతాదుల్లో కాఫీ తాగితే,గుండె సమస్యలు, డయాబెటిస్,స్ట్రోక్ తదితర సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది. చర్మ, ప్రోస్టేట్ వంటి క్యాన్సర్లు రాకుండా కాపాడతాయి.
రోజు జరిగే దిన చర్యలో కొన్ని విషయాలు మనల్ని బాగా అలసిపోయేలా చేస్తాయి. ఇది మానసిక అలసట, ఒత్తిడికి కారణం కావచ్చు. ఆ సమయంలో ఒక కప్పు తీయని కాఫీ తాగితే, మన మనసు మనశ్శాంతి మెరుగుపడుతుంది. కాఫీ లోనికి కెఫిన్ మన మెదడులో డొకోమోయిన్ సెరటోనిన్ వంటి హార్మోన్లను విడుదల చేస్తుంది. కాఫీ సువాసన, దాని రుచి,మన మనసును,శ్రేయస్సుకు సహకరిస్తుంది. ప్రతిరోజు రెండు లేదా మూడు కప్పుల కాఫీ, తాగేవారు ఎక్కువగా కాలం జీవిస్తారని ఓ అధ్యాయనంలో స్పష్టం చేశారు నిపుణులు. కాఫీ అలవాటు డిప్రెషన్ను నియంత్రించడంలో సహకరిస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు అద్భుతమైన మూలం. కాలయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహకరిస్తుంది. హార్ట్ స్ట్రోకుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కాఫీ నిమిత్తంగా తాగితేనే మంచిది. అతిగా తాగితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాఫీ తాగితే, ఆకలి మందగించటం, నిద్రలేని సమస్యలు కలుగుతాయి. జీర్ణ సమస్యలు,ఒత్తిడి కూడా పెరగవచ్చు. ఎసిడిటీ కూడా వస్తుంది. కావున, రోజుకి ఒకటి లేదా రెండు కప్పుల కాఫీ మాత్రమే ఆరోగ్యం. అంతకు మించి తాగితే అనారోగ్యం.
Gold Price on Jan 21 : అంతర్జాతీయ అనిశ్చితి - సురక్షిత పెట్టుబడిగా బంగారం ప్రపంచ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న…
Karthika Deepam 2 Today Episode : కార్తీక దీపం 2 టుడే జనవరి 21 ఎపిసోడ్ నవ్వులు, భయాలు,…
Box Office 2026 : జనవరి 2026 సంక్రాంతి సీజన్ తెలుగు సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేసింది. కేవలం…
Home Remedies: చాలా మంది ఇళ్లలో బొద్దింకలు, దోమలు, ఈగలు, చీమలు వంటి కీటకాలు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా…
Blue Berries : మార్కెట్‌లో మనకు అనేక రకాల పండ్లు సులభంగా దొరుకుతుంటాయి. అయితే వాటిలో కొన్ని పండ్లను మాత్రమే…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల గులాబీ పార్టీపై చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా మరింత…
Gautam Gambhir : టీమ్ ఇండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా…
This website uses cookies.