Categories: HealthNews

Guava Leaves : ఈ ఆకులు డయాబెటిస్ తో పాటు ఈ సమస్యలకు దివ్య ఔషధం…!!

Advertisement
Advertisement

Guava Leaves : ప్రస్తుత కాలంలో మనల్ని ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. అందుకే మన ఆరోగ్యం కోసం ఎన్నో రకాల పండ్లను తీసుకుంటూ ఉంటాం. అయితే మన ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలలో జామకాయ కూడా ఒకటి. ఇది రుచిగా ఉండటంతో పాటుగా ఎన్నో రకాల సమస్యలను కూడా దూరం చేస్తుంది. వీటిలో ఉండే పోషకాలు మరియు విటమిన్లు అనేవి మన ఆరోగ్యాన్ని రక్షించడంలో హెల్ప్ చేస్తాయి. అయితే జామకాయ మాత్రమే కాదు దాని యొక్క ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. అయితే ఈ జామ ఆకులు అనేవి పలు రకాల సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడతాయి అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీనిలో ముఖ్యంగా ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు, ఫాలీ ఫైనల్స్ లాంటివి ఎన్నో పోషకాలు ఉన్నాయి. అలాగే ఈ ఆకులను డైరెక్ట్ గా నమిలి తీసుకోవచ్చు లేక ఈ ఆకులతో డికాషన్ తయారు చేసుకొని కూడా తాగొచ్చు. అయితే ఈ జామ ఆకులనేవి ఎటువంటి వ్యాధులను తగ్గిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

Advertisement

రక్తంలో చక్కెర నియంత్రణ : ఈ జామ ఆకులు అనేవి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించటంలో హెల్ప్ చేస్తాయి. అయితే దీనిలో ఉండే పోషకాలు అనేవి చక్కెర స్థాయిని పెరగకుండా చేస్తాయి. అంతేకాక ఆహారం నుండి కార్బోహైడ్రేట్ ల శోషణను తగ్గించడంలో కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది…

Advertisement

చర్మం – జుట్టు ఆరోగ్యానికి మేలు : జామ ఆకులతో డికాషన్ తయారు చేసుకొని తాగడం వలన చర్మం మరియు జుట్టు సమస్యలు అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. అలాగే దీనిలో విటమిన్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇది చర్మం మరియు జుట్టు ఆకృతిని మెరుగుపరచడంలో కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది…

గుండె జబ్బులను తగ్గిస్తుంది : జామ ఆకుల నీటిని తాగటం వలన కూడా శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల అనేది తగ్గుతుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే గుండె సమస్యలను తగ్గించడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది…

రోగనిరోధక శక్తిని పెంచుతుంది : మీరు శరీరంలో రోగా నిరోధక శక్తిని పెంచుకోవాలి అంటే జామ ఆకుల నీటిని తాగాలి. దీనిలో విటమిన్ సి అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది బలహీనమైన రోగనిరోధక శక్తిని ఎంతగానో పెంచుతుంది.

Guava Leaves : ఈ ఆకులు డయాబెటిస్ తో పాటు ఈ సమస్యలకు దివ్య ఔషధం…!!

జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది : జీర్ణ సమస్యలను నయం చేసేందుకు జామ ఆకుల కషాయం చాలా బాగా పని చేస్తుంది. ఇది ఫైబర్ కు మంచి మూలం అని చెప్పొచ్చు. అలాగే ఇది యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. అలాగే అజీర్తి మరియు మలబద్ధకం, విరోచనాలు, కడుపుఉబ్బరం లాంటి సమస్యలను కూడా నియంత్రిస్తుంది…

జామ ఆకుల డికాషన్ : జామ ఆకుల నీళ్లను తయారు చేసే ముందు ఒక గిన్నెలో ఒక గ్లాసు నీరు మరియు కొన్ని జామ ఆకులను వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని వడకట్టుకొని చల్లారిన తర్వాత తాగాలి

Advertisement

Recent Posts

Bigg Boss Telugu 8 : ఎక్క‌డా త‌గ్గేదే లే అంటున్న గౌత‌మ్.. విశ్వక్ సేన్ సంద‌డి మాములుగా లేదు..!

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజ‌న్ 8 చివ‌రి ద‌శ‌కు రానే వ‌చ్చింది. మూడు వారాల‌లో…

26 mins ago

Winter : చలికాలంలో గీజర్ వాడే ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు…??

Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…

1 hour ago

Ind Vs Aus : సేమ్ సీన్ రిపీట్‌.. బ్యాట‌ర్లు చేత్తులెత్తేయ‌డంతో 150 ప‌రుగుల‌కే భార‌త్ ఆలౌట్

Ind Vs Aus : సొంత గ‌డ్డ‌పై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భార‌త జ‌ట్టుని వైట్ వాష్ చేసింది.…

2 hours ago

Allu Arjun : ప్లానింగ్ అంతా అల్లు అర్జున్ దేనా.. మొన్న పాట్నా.. రేపు చెన్నై తర్వాత కొచ్చి..!

Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule  ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…

2 hours ago

Wheat Flour : మీరు వాడుతున్న గోధుమపిండి మంచిదా.. కాదా.. అని తెలుసుకోవాలంటే… ఈ చిట్కాలను ట్రై చేయండి…??

Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…

3 hours ago

IPL 2025 Schedule : క్రికెట్ అభిమానుల‌కి పండగే పండ‌గ‌.. మూడు ఐపీఎల్‌ సీజన్ల తేదీలు వచ్చేశాయ్‌..!

IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికుల‌కి మంచి మ‌జా అందించే గేమ్ ఐపీఎల్‌. ధ‌నాధ‌న్ ఆట‌తో ప్రేక్ష‌కుల‌కి మంచి…

4 hours ago

PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం.. మీరు దరఖస్తు చేసుకోండి..!

PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…

5 hours ago

Cough And Cold : సీజన్ మారినప్పుడల్లా వచ్చే జలుబు మరియు దగ్గు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా… అయితే ఈ డ్రింక్ ను తాగండి…??

Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…

6 hours ago

This website uses cookies.