Makhana : ఫుల్ మఖాన ఆరోగ్యానికి ప్రత్యేకమైన ఆహారం. ఈ ఫుల్ మఖానా Makhana పోషక విలువలను కలిగి ఉన్న పదార్థం. ఇందులోని భాగంగానే చాలామంది ప్రజలు పాలు మఖాన కలిపి తింటారు. నేను తిన్న తర్వాత శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఎందుకనగా మఖానలో కార్బోహైడ్రేట్లో పుష్కలంగా లభిస్తాయి. ఇవి తక్షణ శక్తిని ఇస్తాయి. పాలలో శక్తిని ఇవ్వటానికి సహాయపడే పోషకాలు కూడా వీటిలో ఉన్నాయి. కలిపి తింటే మరింత శక్తి మీకు లభిస్తుంది. అసలు పాలలో మఖాన వేస్తుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా. ఫుల్ మఖానాలో తగిన మోతాదుల్లో ప్రోటీన్లు ఉంటాయి. నీ పాలలో కలిపి తీసుకుంటే కండరాలు దృఢంగా మారుతాయి. శరీర బలహీనతను తొలగించి వేస్తుంది. పొటాషియం,మెగ్నీషియం సహా అనేక పోషకాలు ఇందులో కలిగి ఉన్నాయి. ఇందులో ఇంకా విటమిన్,క్యాల్షియం, ప్రోటీన్లు పాలలో కలిగి ఉన్నాయి. Makhana ఇవి శరీర ఆరోగ్యానికి మెయిల్ చేస్తాయి.
అంతేకాదు ఫుల్ మఖానాలో ఫైబర్ కూడా అధికంగానే ఉంటుంది. దీనిని పాలలో కలిపి తింటే జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు మలబద్దకం అజిర్తి సమస్యలు కూడా తగ్గుతాయి. అంతేకాదు రాత్రుల సమయంలో నిద్ర రాని వారికి కూడా, ఫుల్ మఖానాన్ని కలిగి పాలలో కలిపి తింటే, నిద్ర పడుతుంది. కారణం పొటాషియం మెగ్నీషియం ఈ మఖానలో ఉంటాయి. అలాగే మఖాన పాలలో కలిపి తీసుకుంటే గుండె జబ్బులు కూడా రావు.గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. మఖానలో మెగ్నీషియం, పొటాషియం గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. క్యాలరీలు సంఖ్య కూడా తక్కువగానే ఉంటుంది. మఖానాలు పాలతో కలిపి తీసుకుంటే పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. బరువు కూడా తగ్గవచ్చు.
ఫుల్ మఖానాలు Makhana అధిక మొత్తంలో ప్రోటీన్లు కూడా ఉంటాయి. ఈ కండరాల యొక్క అభివృద్ధికి సహాయపడతాయి. మఖానాలు మెగ్నీషియం,ఫాస్ఫరస్ లు ఉంటాయి. ఇది ఎముకల యొక్క ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. రోజువారి స్నాక్స్ నా కూడా తినవచ్చు. ఫుల్ మఖానలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. తనలో స్పెర్ము నాణ్యత, వాటి కౌంటు మెరుగుపరిచే లక్షణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మగవారిలో స్పెర్ము కౌంటును ఇంకెందుకు చాలా బాగా ఉపకరిస్తాయి ఈ ఫుల్ మఖానాలు. సంతానోత్పత్తికి ఉపయోగపడతాయి. మఖానాకు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీంతో మఖానలో రక్తంలోని గ్లూకోజులు విడుదల నెమ్మదిగా అవుతుంది. వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. షుగర్ పేషెంట్లకు కూడా ఇది ఒక మంచి స్నాక్స్.
Ration Cards : రేషన్ కార్డుల జారీపై ఎలాంటి ఆందోళన చెందవద్దని, అర్హులైన వారందరికీ వాటిని అందిస్తామని Telangana తెలంగాణ…
AP Politics : Andhra pradesh ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ TDP నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం అధికారంలోకి…
Saif Ali Khan : బాలీవుడ్ Bollywood హీరో సైఫ్ అలీఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేవర చిత్రంతో Devara…
Amit Shah : కేంద్ర హోం మంత్రి అమిత్ షా Amit Shah పర్యటన ఏపీలో బిజీ బిజీగా నడుస్తుంది.…
Manchu Vishnu : మంచు ఫ్యామిలీలో గొడవలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మోహన్ బాబు ఇద్దరు కొడుకు…
Diabetes : నానాటికి షుగర్ పేషెంట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. శరీరంలో చక్కెర స్థాయిలో పెరిగినా, తగ్గినా శరీరంపై త్రీవ్రమైన…
Gaddar Film awards : సంచలన నిర్ణయాలతో తనదైన మార్క్ చూపిస్తూ వస్తున్న రేవంత్ Revanth Reddy సర్కారు ఇప్పుడు…
Chia Seeds : చియా సీడ్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ విత్తనాలలో ఆరోగ్యకరమైన Chia Seeds కొవ్వులు, ఒమేగా…
This website uses cookies.