Rose Apple : ఈ పండు క్యాన్సర్ వంటి ప్రమాదకర రోగాలను తరిమి కొట్టగలదు... ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను....?
Rose Apple : ఆపిల్లో కూడా కొన్ని రకాల యాపిల్ లో ఉన్నాయి. అలాంటి రకములో ఒక రకమైన ఆపిల్ రోజ్ ఆపిల్. దీనికి మరో పేరు వాటర్ ఆపిల్. దీన్ని చూడగానే ఆపిల్ పండులా ఉంటుందనుకునేరు. ఇది మన జామకాయ జాతికి చెందిన స్పెషల్ ఫ్రూట్ అంటున్నారు పోషకాహార నిపుణులు. ఈ పండు చూడడానికి మంచి రంగులో ఆకర్షణీయంగా ఉంటుంది.దీని రుచి కూడా అంతే. కేవలం, రంగు, రుచి మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇది ఒక అమృత ఫలం. మరి ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం…
Rose Apple : ఈ పండు క్యాన్సర్ వంటి ప్రమాదకర రోగాలను తరిమి కొట్టగలదు… ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను….?
రోజ్ ఆపిల్ గుండెకు చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు. గుండెకు కావలసిన ఆరోగ్యకరమైన ఖనిజాలు పందులో పుష్కలంగా ఉంటాయట. ఇందులో పొటాషియం,సోడియం వంటి కొలెస్ట్రాలను కరిగించి వేయగల గుణం దీనికి ఉందని అంటున్నారు నిపుణులు. ఈ రోజ్ ఆపిల్ ని తీసుకుంటే, గుండెపోటు,బిపి పక్షవాతం వంటివి దరిచేరవు. అంతే కాదు, రోజ్ ఆపిల్ జాంబోసిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది మనం తిన్న ఆహారంలో పిండి పదార్థాలను చక్కెరగా మారుస్తుంది. దీంతో రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులోకి వస్తాయి. పండు గుణాలు గ్లూకోజ్ వినియోగాన్ని కూడా క్రమబద్ధీకరిస్తుంది. రక్తపోటు నియంత్రణలోకి తెస్తుంది. దినీలో పొటాషియం అధికంగా ఉండుట చేత హై బీపీ అదుపులోకి వస్తుంది.
ఈరోజ్ ఆపిల్లో విటమిన్ సి ఉండుట చేత రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా, వైరస్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడుతుంది. ఈ పండులో నీటి శాతం అధికంగా ఉండటం చేత డీహైడ్రేషన్ ను నివారిస్తుంది. ఈ పండును తమ ఆహారంలో భాగంగా చేసుకున్నట్లయితే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు రావు. రోజ్ యాపిల్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఈ పండు మలబద్ధకం గ్యాస్ అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది. రోజ్ ఆపిల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల ఖమ్మం కాంతివంతంగానూ, యవ్వనంగా మెరిసేలా ఉంటుంది.
రోజ్ ఆపిల్ లో క్యాలరీలు తక్కువ, ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్ ఎ, బి, సి లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండులో ప్లేవనాయిడ్స్ క్యాన్సర్ కారకంతో పోరాడగలిగే శక్తి ఉంటుంది.రోజ్ యాపిల్ లోని నియాసిన్ చెడు కొలెస్ట్రాలను నియంత్రించి,మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచగలదు.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.