Categories: HealthNews

Rudraksha : రుద్రాక్షను ధరించండి… ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టండి…!

Advertisement
Advertisement

Rudraksha : రుద్రాక్ష అనేది ఆయుర్వేదంలో ఔషధ గుణాల గని అని చెబుతారు. అయితే ఇది ఎన్నో సమస్యలను నుండి కూడా ఉపశమనం కలిగించగలదు. ఈ రుద్రాక్ష అనేది వృక్ష శాస్త్రపరంగా ఎలియోకార్పాస్ గానిట్రస్ అని పిలవబడే ఔషధ మొక్క యొక్క విత్తనం. ఇది మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఇది భారతీయ సాంప్రదాయ ఔషధం అని చెప్పొచ్చు. అయితే ఈ ఆయుర్వేద వైద్యంలో ఎన్నో రకాల వ్యాధులను నయం చేయడానికి దీనిని ఎక్కువగా వాడతారు.అయితే ఆయుర్వేద ప్రకారం చూసినట్లయితే, ఈ రుద్రాక్ష మానసిక ఆరోగ్యాన్ని మరియు గుండె సమస్యలు, ఎన్నో ఇతర శారీరక సమస్యలను కూడా దూరం చేస్తుంది. అలాగే రుద్రాక్షను ఆయుర్వేదంలో మహా ఔషధ సంజీవినిగా చెబుతూ ఉంటారు…

Advertisement

ఈ రుద్రాక్ష భయానక సమస్యలను కూడా నయం చేయగలదు. అలాగే ఇతర రకాల రుద్రాక్షలను వాడడం వలన ఎన్నో సంక్లిష్ట సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. అంతేకాక ఈ రుద్రాక్ష ను ధరించటం వలన ఎన్నో సమస్యలు కూడా దూరం అవుతాయి. అలాగే ఇది పురాతన కాలం నుండి ఇతర శారీరక, మానసిక రుగ్మతల చికిత్స చేసేందుకు కూడా బాగా వాడేవారు. ఈ రుద్రాక్షను ప్రతి రోజు తీసుకోవడం వలన నాలుగు నుండి ఐదు రోజులలో మీ ఆరోగ్యం లో ఎంతో తేడా కూడా కనిపిస్తుంది. అలాగే ఈ రుద్రాక్ష చూర్ణంలో బ్రహ్మిణి కలిపి తీసుకొన్నట్లయితే తలనొప్పి నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది అని అంటున్నారు. అంతేకాక రుద్రాక్షని పాలలో మరిగించి రోజుకు ఒకసారి తీసుకున్నట్లయితే కొలెస్ట్రాల్ కూడా తొందరగా తగ్గుముఖం పడుతుంది. ఈ రుద్రాక్ష ను రోజు వాటర్ లో రాత్రంతా నానబెట్టుకొని ఆ నీటిని కంటి చుక్కలుగా పూసుకోవడం వలన కంటి ఇన్ఫెక్షన్లు కూడా తొందరగా నయం అవుతాయి…

Advertisement

Rudraksha : రుద్రాక్షను ధరించండి… ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టండి…!

ఈ రుద్రాక్ష కంకణాలను చేతులకు మరియు మెడ చుట్టూ వేసుకోవడం వలన ఆందోళన, భయం లాంటివి తొందరగా తొలగిపోతాయి. అలాగే రుద్రాక్షను రాగి పాత్రలో రాత్రంతా నానబెట్టుకొని ఉదయం లేవగానే ఆ నీటిని తీసుకోండి. ఎంతో మంచి ఫలితం ఉంటుంది. ఈ నీటిని తీసుకోవడం వలన డయాబెటిస్ లక్షణాలు కూడా తొందరగా తగ్గుతాయి. అలాగే రుద్రాక్ష అధిక రక్తపోటు మరియు మధుమేహం మరియు జ్వరం, మసూచి, క్షయ, దీర్ఘకాలిక దగ్గు, ఉబ్బసం, సయాటికా, గుండె సమస్యలు,మతిమరుపు, క్యాన్సర్ లాంటి వాటిని తగ్గించే విషయంలో ఎన్నో గుణాలు దీనిలో ఉన్నాయి. ఈ రుద్రాక్ష చూర్ణం తీసుకోవడం వలన ముర్చా వ్యాధికి ఎంతో మేలు చేస్తుంది అని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు…

Advertisement

Recent Posts

Ola Electric : న‌ష్టాల బాట‌లో ఓలా ఎల‌క్ట్రిక్‌.. 500 ఉద్యోగుల‌కు ఉద్వాస‌న !

Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…

2 mins ago

YSR Congress Party : ఏపీ డిస్కమ్‌లు, అదానీ గ్రూపుల మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదు, విద్యుత్ ఒప్పందాల‌తో రాష్ట్రానికి గణనీయంగా ప్రయోజనం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…

1 hour ago

Hair Tips : చిట్లిన జుట్టుకు ఈ హెయిర్ ప్యాక్ తో చెక్ పెట్టండి…??

Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…

2 hours ago

Bigg Boss Telugu 8 : ఎక్క‌డా త‌గ్గేదే లే అంటున్న గౌత‌మ్.. విశ్వక్ సేన్ సంద‌డి మాములుగా లేదు..!

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజ‌న్ 8 చివ‌రి ద‌శ‌కు రానే వ‌చ్చింది. మూడు వారాల‌లో…

3 hours ago

Winter : చలికాలంలో గీజర్ వాడే ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు…??

Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…

4 hours ago

Ind Vs Aus : సేమ్ సీన్ రిపీట్‌.. బ్యాట‌ర్లు చేత్తులెత్తేయ‌డంతో 150 ప‌రుగుల‌కే భార‌త్ ఆలౌట్

Ind Vs Aus : సొంత గ‌డ్డ‌పై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భార‌త జ‌ట్టుని వైట్ వాష్ చేసింది.…

5 hours ago

Allu Arjun : ప్లానింగ్ అంతా అల్లు అర్జున్ దేనా.. మొన్న పాట్నా.. రేపు చెన్నై తర్వాత కొచ్చి..!

Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule  ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…

5 hours ago

Wheat Flour : మీరు వాడుతున్న గోధుమపిండి మంచిదా.. కాదా.. అని తెలుసుకోవాలంటే… ఈ చిట్కాలను ట్రై చేయండి…??

Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…

6 hours ago

This website uses cookies.