Categories: HealthNews

Jamun Fruit : వర్షాకాలంలో దొరికే ఈ పండు తింటే ఎన్ని ప్రయోజనాలో… మరి ముఖ్యంగా పురుషులకు…!

Advertisement
Published by
Advertisement

Jamun Fruit : వర్షాకాలంలో ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని విషయాలు ఉంటాయి. అందులోనే జామున్ ఒక్కటి. దీనినే ఇండియన్ బ్లాక్ బెర్రీ లేదా బ్లాక్ ఫ్లం అంటారు. వర్షాకాలంలో ఈ పండుని తప్పనిసరిగా తినాలంటారు. కొంతమంది దల్ దీని ఆస్టిజెంట్ పుల్లని చెప్పగా ఉండే రుచి నీ ఇష్టపడరు. అయితే ఈ బెర్రీలు మాత్రం తీయగా ఉంటాయి. ఇక ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్లు బ్లాక్ బెర్రీస్ తప్పనిసరిగా తినాలి అని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ బ్లాక్ బెర్రీ ని తిన్నడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎప్పుడు తెలుసుకుందాం. జామున్ లో విటమిన్ సి ఏ ఉంటాయి. అలాగే జామున్ లో క్యాల్షియం ఐరన్ మెగ్నీషియం పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఈ బ్లాక్ బెర్రీస్ ని తినడం వలన చర్మంలో హిమోగ్లోబిన్ పెరగడానికి మేలు చేస్తుంది.

Advertisement

Jamun Fruit చక్కెర స్థాయిని అదుపులో

జంబోలాన్ అనే సమ్మేళనం ఉన్నందున ఇది పిండి పదార్థాన్ని చక్కెరగా మార్చే ప్రక్రియను నెమ్మదించడం జరుగుతుంది.
ఈ కారణం చేత డయాబెటిక్ పేషంట్లకు వెళ్లి చాలా మేలును కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

Advertisement

Jamun Fruit జీర్ణ క్రియ కు మేలు.

ఈ జామున్ తినడం వలన జీర్ణ క్రియ కి మేలు జరుగుతుంది. ప్రతిరోజు బ్లాక్ బెర్రీస్ ని తినడం వలన ఆహారాన్ని జీర్ణం చేసి ఎంజైము లను పెంచి మలబద్ధకం వంటి సమస్యలను కలిగిస్తుంది. అలాగే దీనిని తక్కువ జీర్ణశక్తి ఉన్నవారు కూడా తినవచ్చు.

Jamun Fruit నోటి ఆరోగ్యానికి మేలు.

బ్లాక్ బెర్రీల లో ఉండే రుచి బ్యాక్టీరియాని నిరోధించడానికి సహాయపడుతుంది. అలాగే చిగుళ్ళ వాపన తగ్గిస్తుంది. జామున్ నోటి దుర్వాసన నోటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.

చర్మానికి ప్రయోజనకరమైనది.

వర్షాకాలంలో చాలామందికి చర్మం పొడిబారడం మొటిమలు రావడం వంటి సమస్యలు ఉంటాయి. అలాంటి వారికి ఈ బ్లాక్ బెర్రీ ఉపయోగపడతాయి. వాటితో పాటుగా ఇవి రక్తాన్ని శుద్ధి చేస్తాయి మరియు చర్మ బ్యాక్టీరియాని తొలగిస్తుంది.

Jamun Fruit : వర్షాకాలంలో దొరికే ఈ పండు తింటే ఎన్ని ప్రయోజనాలో… మరి ముఖ్యంగా పురుషులకు…!

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం.

బ్లాక్ బెర్రీస్ లో ఫినోలిక్ సమ్మేళనాలు ఆందోసైనిన్ లు ఉన్నాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు పనిచేస్తాయి. ప్రాణాంతకమైన క్యాన్సర్ వంటి వ్యాధుల నుండి రక్షించడంతో పాటుగా గుండె జబ్బులు మధుమేహం వచ్చేే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.

Advertisement
Tandu Ramalingaiah

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Recent Posts

Chanikiya Niti : చాణక్య నీతి: SRH vs RR మ్యాచ్‌ గురించి చాణిక్యుడు ఎప్పుడో చెప్పాడు

Chanikiya Niti  : హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి జరగబోయే సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్…

1 hour ago

Getup Srinu : జబర్దస్త్‌కు గెటప్ శ్రీను దూరం .. అసలు కారణం ఏంటో తెలుసా..?

Getup Srinu : తెలుగు ప్రేక్షకులకు నవ్వులు పంచిన ప్రముఖ కామెడీ షో “జబర్దస్త్” ద్వారా గెటప్ శ్రీను అపారమైన…

3 hours ago

IPL 2026 : ఆ వికెట్ ఆషామాషీగా వచ్చింది కాదు .. ప్రణాళికతోనే : హింగే వివరణ ..!

IPL 2026 : ఐపీఎల్ 2026 టోర్నీలో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్…

4 hours ago

Farming Tips : వేగంగా ఆదాయం ఇచ్చే పంట .. నెలకు రూ. 2 లక్షల సంపాదన ..!

Farming Tips : వ్యవసాయం అంటే కేవలం శ్రమతో కూడిన పని మాత్రమే కాకుండా సరైన ప్రణాళికతో లాభాలను అందించే…

6 hours ago

Cardamom : రోజూ రాత్రిపూట యాలకులు తింటే ఎంత ఆరోగ్యమో తెలుసా?.. ఏం లాభాలుంటాయంటే?

Cardamom : మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న అలవాట్లు పెద్ద ఆరోగ్య మార్పులకు దారి తీస్తాయి. అలాంటి ఒక…

7 hours ago

Mobile : ఎప్పుడూ ఫోన్ సైలెంట్‌లోనా ? .. సౌండ్ ఆపేయడం వల్ల మీ మెదడు ఎలా మారిపోతుందో తెలుసా..?

Mobile : నేటి డిజిటల్ ప్రపంచంలో ఫోన్ నోటిఫికేషన్లు మన రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. ఒక్క నిమిషం కూడా రింగ్‌టోన్…

9 hours ago

Bullet Coffee : ఈ కాఫీతో చాలా త్వరగా బరువు తగ్గుతారు? .. పాలు, చక్కెరతో కాదు దీని తయారీ వెనుక ఉన్న సీక్రెట్ ఇదే ..!

Bullet Coffee : ప్రస్తుతం సోషల్ మీడియాలో హెల్త్ ట్రెండ్స్ గురించి వెతికే వారికి ఎక్కువగా వినిపిస్తున్న పేరు ‘బుల్లెట్…

10 hours ago

YS Suneetha : వదిన వైఎస్ భారతి ని జైలుకి పంపాల్సిందే .. అతిపెద్ద ప్రూఫ్ తో కోర్టుకి వై ఎస్ సునీత

YS Suneetha : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు ఏడేళ్లుగా సిబిఐ…

19 hours ago

Donald Trump : ఒరేయ్ ఏంది రా ఇది .. ఏసుక్రీస్తు గా డొనాల్డ్ ట్రంప్

Donald Trump : అమెరికా రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనానికి తెరలేపే డొనాల్డ్ ట్రంప్, ఈసారి ఏకంగా దైవదూత…

20 hours ago

Ys Jagan : అతిపెద్ద నాయకుడు తిరిగి వైసీపీ లోకి .. జగన్ ఆనందానికి అవధులు లేవు

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో…

22 hours ago

TDP Rajya Sabha : టీడీపీ రాజ్యసభ లిస్టు లోకి ఊహించని పేర్లు..!

TDP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లు రాజ్యసభ ఎన్నికల వైపు ఉన్నాయి. రాష్ట్రం నుంచి…

23 hours ago

Virat Kohli : గ్లౌజ్ లు విసిరేసి .. హెల్మెట్ నేలకేసి కొట్టి.. ఎందుకంత కోపం కోహ్లీ..?

Virat Kohli : క్రికెట్ మైదానంలో విరాట్ కోహ్లీ అంటేనే ఒక ఎనర్జీ. మ్యాచ్ గెలిచినా, ఓడినా, వికెట్ పడినా తనదైన…

1 day ago