Health Benefits of The Southeast Asian fruit is the rose apple
Health Benefits : భారత దేశ ఉపఖండానికి చెందిన ఆగ్నేయ ఆసియా ఫ్రూట్ రోజ్ ఆపిల్. ఈ పండు ఇండోనేషియా, మలేషియా లలో బాగా ఈ పంటని పండిస్తూ ఉంటారు. దీనిని వాటర్ ఆపిల్, జమైకా ఆపిల్, బెల్లీ ఫ్రూట్ అని కూడా అంటారు. దీని ఆకారం గంట రూపంలో ఉంటుంది. ఇది పసుపు లేదా ఎరుపు రంగులో ఉంటుంది. ఇది జామకాయ లాగా ఉంటుంది. అలాగే పేరులో సూచించినట్లు గులాబీ లేదా ఆపిల్ రుచితో కాకుండా పండిన రోజు ఆపిల్ తీపి అలాగే కొద్దిగా చేదు ఉంటుంది. దీనిని చూస్తే నీటితో ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇది భిన్నమైన రుచి వాసన ఆకృతి కలిగి ఉంటుంది. ఈ పండు జీర్ణక్రియకు బాగా ఉపయోగపడుతుంది. కడుపుబ్బరం, మలబద్ధకం తగ్గించే ఫైబర్ కంటెంట్ ఈ ఆపిల్లో అధికంగా ఉంటుంది.
ఇది త్రీవరమైన ఘట్ ఆరోగ్యానికి త్రివరమైన పరిస్థితుల్ని కంట్రోల్లో చేస్తుంది. అలాగే డయాబెటిక్ ను తగ్గిస్తుంది. రోజా ఆపిల్లో ఉండే సేంద్రియ సమ్మేళనం జాంబోసిన్ డయాబెటిస్ కు చాలా వ్యతిరేకంగా ప్రభావంతంగా ఉంటుంది. శరీరం చక్కెర లెవెల్స్ ను కంట్రోల్ చేసే డయాబెటిక్ విషయంలో మాదిరిగానే ప్యాంక్రియాటిక్ కార్యకలాపాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు కు పిండి పదార్థాన్ని చెక్కరగా మార్చడానికి ఇది బాగా సహాయపడుతుంది. గులాబీ ఆపిల్ యొక్క తక్కువ గ్లైసియమిక్ సూచిక షుగర్ లెవెల్స్ ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.హృదయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది : రోజు ఆపిల్ పోషక ప్రొఫైల్ అధికంగా ఉంటుంది. దీని యొక్క గొప్ప పోషక విలువలు అలాగే సమృద్ధిగా ఉండే ఫైబర్ కంటెంట్ ఈ గుండెకు చాలా మేలు చేస్తుంది.
Health Benefits of The Southeast Asian fruit is the rose apple
ఆరోగ్యకరమైన చర్మం : విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ రావడం వలన కణాలు మరియు కణజాలాలను ఆసికరణ నష్టాలనుండి కాపాడడం వలన కనాల ఆరోగ్యంగా ఉంటాయి. అందమైన చర్మాన్ని నిర్మించే బ్యాక్టీరియా అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుండి కూడా కాపాడుతుంది. ఇది చిగుళ్ళు అలాగే దంతాలను బలంగా చేస్తుంది. రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది: ఈరోజు ఆపిల్ మంచి రోగనిరోధక బూస్టర్. దీనిలో పెద్ద మొత్తంలో విటమిన్లు కణజాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే విటమిన్ సి సూక్ష్మజీవుల సంక్రమణల నుండి కాపాడుతుంది. అలాగే విటమిన్ ఏ శరీర రోగ నిరోధక శక్తిని సమర్థవంతంగా మారుస్తుంది. గులాబి ఆపిల్ ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచడం అలాగే జీర్ణ సమస్యలు ఇన్ఫెక్షన్లు కూడా తగ్గిస్తాయి.
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
This website uses cookies.