Categories: HealthNews

Walnuts : వీటిని ఒక నెల రోజులపాటు క్రమం తప్పకుండా తినండి… ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా…?

Advertisement
Advertisement

Walnuts  : నిత్యం ఆరోగ్యంగా ఉండడానికి ఎన్నో రకాల ఆహార పదార్థాలను తింటూ ఉంటాం. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రకృతి నుంచి ఎన్నో ఆహార పదార్థాలు ఉన్నాయి. అయితే వాటిల్లో ఒకటైన ఆహార పదార్థం వాల్ నట్స్… వీటిలో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే వీటిని ఎక్కువ మోతాదులో తినకూడదని.. ఆరోగ్యానికి హానికరమని. ఇష్టం వచ్చినట్లు తింటే మొదటికే మోసం వస్తుందని… కావున పరిమిత మోతాదులో మాత్రమే వీటిని రోజు తీసుకోవాలి అని… నిపుణులు హెచ్చరించారు. ఇవాళ గురించి తెలియని వారు ఎవరైనా ఉంటే తెలుసుకోండి.. ఇవాళ నడుసు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. బెస్ట్ ఫుడ్ అని చెప్పవచ్చు. వాల్ నట్స్ లో ప్రోటీన్లు, ఫైబర్లు,విటమిన్లు మినరల్స్,ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవాళ నడిచింది క్రమం తప్పకుండా తింటే శరీరానికి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీటిని ఒక నెల రోజులపాటు క్రమం తప్పకుండా తీసుకుంటే నీ కళ్ళతో మీరే నమ్మలేనంత మార్పును గమనిస్తారు. ప్రతిరోజు వాల నట్స్ను తినడం వల్ల గుండె ఆరోగ్యంగా, మెదడు,రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. వాల్నట్స్ ని క్రమం తప్పకుండా తింటే మీ ఆరోగ్యంలో అనేక గొప్ప ప్రభావాలను చూపుతుంది. మరి అవేంటో తెలుసుకుందాం…

Advertisement

Walnuts : వీటిని ఒక నెల రోజులపాటు క్రమం తప్పకుండా తినండి… ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా…?

Walnuts  ప్రతిరోజు వాల నట్స్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

గుండెకు మేలు : వాల్ నట్స్ లో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. గుండెకు చాలా మేలు చేస్తాయి. టీవీ కొలెస్ట్రాల్ నియంత్రించడంలో సహాయపడతాయి. గుండెపోటు లేదు స్ట్రోక్ ప్రమాదం కూడా తగ్గిస్తుంది.

Advertisement

మెదడుకు మేలు: వాల్ నట్స్ లో ఉండే ఒమేగా -3 ఫ్యాటీ ఆసిడ్స్. ఏంటి ఆక్సిడెంట్లు మెదడుకు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. అల్టిమర్స్ వంటి వృద్ధాప్యంలో సంభవించే మానసిక సమస్యలు నివారిస్తుంది. వాల్నట్స్ మంచి మొత్తంలో కాల్షియం, మెగ్నీషియం ఉన్నాయి. ఇవి ఎముకల దృఢంగా చేయడంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

అధిక బరువు తగ్గడంలో సహాయం : వాల్ నట్స్ లో ఫైబర్,ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. వాల్ నట్స్ వలన కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. దీని కారణంగా ఆకలిని నియంత్రించవచ్చు. కావున బరువు తగ్గటానికి చాలా సహాయపడతాయి. అదనంగా వాల్ నట్స్ లో జింక్,సెలీనియం, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది వ్యాధి నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.

చర్మం -జుట్టుకు మేలు : వాల్ నట్స్ లో విటమిన్ ఇ ‘ యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మం ఆరోగ్యంగా ఉంచటానికి తోడ్పడతాయి. జుట్టును కూడా ఆరోగ్యంగా మెరుగుపరుస్తాయి. ఇది చర్మాన్ని ముడతలు రాకుండా రక్షించడంలో సహాయపడుతుంది. జుట్టు రాలడం సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

ప్రతిరోజు ఎన్ని వాల్నట్స్లో తినాలి : అయితే వాల్ నట్స్ లో ఉన్నాయి కదా అని చెప్పి, అదే పనిగా ఎక్కువగా తింటే కొన్ని అనారోగ్య సమస్యలు కూడా దారితీస్తుంది. తక్కువ మోతాదులో రోజుకి 5-7 వాల్నట్స్ను మాత్రమే తినాలి.. ఇవి పూర్తి పోషకాలు అందిస్తాయి. ఆరోగ్యంగా ఉండటమే కాక వాళ్లను ఎక్కువగా తినటం వల్ల అధిక కేలరీలు కూడా శరీరానికి అందుతాయి. దీనివల్ల బరువు పెరగడానికి కారణం అవుతుంది. కాబట్టి సరైన పరిమాణంలో మాత్రం వీటిని తీసుకోవాలి..

Advertisement

Recent Posts

Paneer : పన్నీరు ఎక్కువగా తింటున్నారా… దీన్ని తినేవారికి గుడ్ న్యూస్…?

Paneer : పన్నీరు ఎక్కువగా తినే వారికి ఎముకలు స్ట్రాంగ్ గా ఉంటాయి. ఎందుకంటే ఈ పన్నీర్లో విటమిన్ డి'…

50 mins ago

Komatireddy Venkat Reddy : హరీశ్‌రావు బీఆర్ఎస్‌కు డిప్యూటీ లీడరా? ఆయ‌న ఏ హోదాతో మాట్లాడుతున్నారు? : మంత్రి కోమటిరెడ్డి

komatireddy venkat reddy : తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. మంత్రి కోమటిరెడ్డి,…

2 hours ago

BP Diabetic : షుగర్ పేషెంట్లకి బీపీ ఎందుకు పెరుగుతుందో తెలుసా…. ఓర్నీ ఇంత పెద్ద కథ ఉందా…

BP Diabetic : ప్రస్తుత కాలంలో షుగర్ పేషెంట్లు సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. మన శరీరంలో ప్రతి ఒక్క…

3 hours ago

Mohan Babu : మోహన్ బాబు ఇంట్లో ఎవరు పనిచేయాలని అనుకోవట్లేదా.. పనోళ్లు దొరక్క వాళ్ల ఇబ్బందులా..?

Mohan Babu : మంచు ఫ్యామిలీలో గొడవల విషయం అందరికీ తెలిసిందే. మోహన్ బాబు ఫ్యామిలీ గొడవను మీడియా ప్రసారం…

4 hours ago

Mogilaiah : బలగం’ ఫేమ్ మొగిలయ్య కన్నుమూత‌..!

Mogilaiah : బలగం సినిమాలో భావోద్వేగంతో అలరించిన ప్రముఖ జానపద కళాకారుడు మొగిలయ్య (67) గురువారం తెల్లవారుజామున వరంగల్‌లోని ఓ…

4 hours ago

Zodiac Signs : ఈ రాశుల వారు పులి పంజా చీల్చి మరి కుబేర్లు అవుతున్నారు… శనిరాశిలో ఉన్న శుక్రుడు ఇక సెలవు…!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి వారి జీవితాలు ప్రభావితం చేస్తుందని ప్రతి ఒక్కరికి…

6 hours ago

Onions in Winter : చలికాలంలో ఉల్లిపాయలు తింటున్నారా….? అయితే దిమ్మ తిరిగే బెనిఫిట్స్…!

Onions in Winter : శీతాకాలంలో రోజు పచ్చి ఉల్లిపాయలు ఒకటి లేదా రెండు తినడం వల్ల చర్మం కాంతివంతంగా…

7 hours ago

RRB Jobs : 1036 పోస్టుల కోసం RRB మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీల రిక్రూట్‌మెంట్..!

RRB Jobs : మినిస్టీరియల్ మరియు ఐసోలేటెడ్ కేటగిరీల నియామకానికి సంబంధించిన ప్రకటనను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ విడుదల చేసింది.…

8 hours ago

This website uses cookies.