Liver : ఈ ఫుడ్ నెలరోజులు తింటే పాడైపోయిన లివర్ కూడా పనిచేయా ల్సిందే...!
Liver : మన బాడీలో మంచి చెడు రెండు జరుగుతుంటాయి. వాటి ప్రభావం ఎక్కువగా లివర్ పైనే పడుతుంది. ఎందుకంటే అది దాదాపు 700 రకాల పనులు జరిగేందుకు కారణం అవుతుంది. అలాంటి లివర్ ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. గుండె ఎంత ముఖ్యమో లివర్ కూడా అంతే ముఖ్యమని తెలుసుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఆల్కహాల్, పొల్యూషన్, స్మోకింగ్, సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ సరైన ఆహారం తినకపోవడం, ఒత్తిళ్లు, టెన్షన్లు అన్ని కలిసి లివర్ని వీక్ చేసేస్తున్నాయి. విషయాల్ని తొలగించాల్సిన లివరే విషపూరితమైపోతుంది. అందుకే మనం లివర్ని కాపాడుకునే ఆహారాన్ని తినాలి. ఆ పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. పసుపు ఈ పసుపులో కర్కుమిన్ అనే పదార్థం అది లివర్ ని కాపాడే ఎంజైమ్స్ ను ఉత్పత్తిని పెంచుతుంది. లివర్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే కూడా పసుపు వాడాలి. అందుకే మన వంటల్లో పసుపు వేస్తారు.. వెల్లుల్లి ఇది చేదుగా ఉండి బాడీ అంతా చెడువాసంలో వస్తాయని ఈ వెల్లుల్లిని వాడరు.
అది ఎంత మాత్రం మంచిది కాదు. లివర్ని పరిశుభ్రం చేసే గుణం వెల్లులికి ఉంది. రోజు వెల్లుల్లి వాడితే మీ లివర్ అద్భుతంగా పనిచేస్తుంది. అందువల్ల ఇతర ఆలోచనలు పక్కన పెట్టేసి రోజు ఓ నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని కర్రీలో వేసేసుకోండి. నిమ్మ మనం ఎలాగో ఎండాకాలంలో వాడుతూనే ఉంటాం వర్షాకాలం చలికాలంలో కూడా వాడాలి. ఎందుకంటే ఇందులోని విటమిన్ సి కాలేయం కణాలు పాడవకుండా కాపాడుతుంది. కాలేయం కాపాడే కవచం లాంటిది నిమ్మకాయ. ప్రతి వ్యక్తి రోజుకో నిమ్మకాయని వాడొచ్చు. అంతకంటే ఎక్కువ మాత్రం వాడకూడదు. కొత్తిమీర ఈరోజుల్లో కొత్తిమీర ధర బాగా పెరిగింది. అయినప్పటికీ దానికి ఉన్న మంచి గుణాలు దానికి ఉన్నాయి. అందులోని ఫైవ్ టు కెమికల్స్ సైనికుల్లా ఫైట్ చేస్తూ క్యాన్సర్ నుండి కాపాడతాయి. కాబట్టి తాజా కొత్తిమీరను వాడండి. మేలు జరుగుతుంది. తాజా ఆకుకూరలు ఎంత తింటే అంత మంచిది.
ముఖ్యంగా పాలకూర, కొత్తిమీర, పుదీనా, మెంతికూర, తోటకూర, గోంగూర ఇలాంటి ఆకుకూరలు తిన్నారంటే మీ కాలేయం మిమ్మల్ని తెగ ఇష్టపడుతుంది. ఎండల్లో ఫ్రూట్ జ్యూస్ ఇచ్చినప్పుడు ఫీల్ అవుతుంది. అలాగే చక్కగా నిద్రపోతే మెలటోనిన్ ఉత్పత్తి అవుతుంది. 10 గంటలకు అంటే నిద్రలోకి జారుకుంటే మేలుకొని ఉత్పత్తి లివర్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మంచిగా నిద్రపోవడాన్ని మర్చిపోవద్దు. ముల్లంగి ఇది కూడా చాలా మంచిది. లివర్ను కాపాడుతుంది. ముల్లంగి జ్యూస్ తాగితే లివర్ కుషి అయిపోతుంది పాడైపోయిన లివర్ని కూడా బాగు చేసే శక్తి దీనికి ఉంది.
TG Govt | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగంగా అమలుకు సిద్ధమవుతోంది.…
Accenture | ఏపీలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రానుంది. ఇక్కడ భారీ…
Digital Arrest | సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…
Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…
Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…
Papaya | చాలామంది రాత్రి భోజనం తర్వాత తేలికపాటి ఆహారం తీసుకోవాలని అనుకుంటారు. అలాంటి సమయంలో బొప్పాయి (Papaya) ఒక ఉత్తమ…
Facial Fact | వయసు పెరిగేకొద్దీ ముఖంపై కొవ్వు పెరగడం సహజం. ఈ సమస్య కారణంగా చాలా మందికి డబుల్…
This website uses cookies.