
Heart Problems Why only mens
Heart Problems : ప్రస్తుత కాలంలో మనం జీవన శైలి విధానంలో మార్పుల వలన ఎన్నొ జబ్బులు వస్తున్నాయి. మనం జీవించే విధానం వల్ల కోన్ని జబ్బుల నుంచి తప్పించుకొలేక పొతున్నాము. బీపీ, షుగర్ ,క్యాన్సర్ అతి ముఖ్యంగా గుండె జబ్బుల నుంచి అస్సలు తప్పించుకొలేక పోతున్నాం. ఎక్కువగా గుండె జబ్బుల వలన చాలా మంది చనిపోతున్నారు. ఈ మధ్యకాలంలో ఇలా చాలా జరుగుతున్నాయ్.. ఎక్కువగా మగవారు మాత్రమే ఈ జబ్బుల వలన ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు.
మనం ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకొకపొవడం , జాగ్రత్తలు తీసుకోకపొవడం , శరీరానికి సరియైన వ్యాయమాలు లేకపొవడం సరియైన ఆహరం తీసుకొపొవడం . బయట పుడ్ ఎక్కువ గా తీసుకోవడం , ఆయిల్ పుడ్ ఎక్కువగా తీసుకోవడం ఎక్కువగా ఒత్తిడికి గరి కావడం చిన్న చిన్న సమస్యలకు ఎక్కువగా ఆందోళన పడిపోవడం తోందరగా నిద్ర పొకపోవడం లెట్ గా లెవడం సరిగా నీటిని తీసుకొకపొవడం సెల్ పొన్లు , టివీలు ఎక్కువగా చూడడం ఇలాంటి వంటి గుండె జబ్బులు రావడానికి కారణమవుతున్నాయి.మనం ఉదయం తోందరగా లెవాలి.
Heart Problems Why only mens
శరీరానికి తగ్గ వ్యాయమాలు చేయ్యాలి .అతిగా చెయ్యవద్దు. శరీరానికి అనూకులం గా ఆహరం తీసుకోవాలి . పండ్లు, కూరగాయలు , పాలు, గుడ్లు , చేపలు , మొలకలు , అవస గింజలు , నానబెట్టిన డ్రైప్రూట్, 4నుంచి 5లీటర్ల నీటిని తీసుకోవడం ఇలాంటి వన్నీ తప్పకుండా పాటించాలి. సెల్ పొన్లులకు తక్కువగా వాడడం . ప్రతి రోజు 30 నుంచి 45 నిమిషాలు తప్పకుండా వాకింగ్ చేయ్యడం , మగవారు వంటిరిగా ఉండవద్దు. ఎప్పుడు అందరితో ఎక్కువగా గడుపుతుండాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకొంటే గుండె జబ్బులకు ధూరంగా ఉండవచ్చు.
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్లో వరుసగా తొమ్మిది విజయాలను…
This website uses cookies.