Heart Problems : మ‌గ‌వారిలో మాత్ర‌మే ఎందుకు? గుండె జ‌బ్బులు వ‌స్తున్నాయ్.. మీకు తెలుసా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Heart Problems : మ‌గ‌వారిలో మాత్ర‌మే ఎందుకు? గుండె జ‌బ్బులు వ‌స్తున్నాయ్.. మీకు తెలుసా..!

Heart Problems : ప్ర‌స్తుత కాలంలో మ‌నం జీవ‌న శైలి విధానంలో మార్పుల వ‌ల‌న ఎన్నొ జ‌బ్బులు వ‌స్తున్నాయి. మ‌నం జీవించే విధానం వ‌ల్ల కోన్ని జ‌బ్బుల నుంచి త‌ప్పించుకొలేక పొతున్నాము. బీపీ, షుగ‌ర్ ,క్యాన్స‌ర్ అతి ముఖ్యంగా గుండె జ‌బ్బుల నుంచి అస్స‌లు త‌ప్పించుకొలేక పోతున్నాం. ఎక్కువ‌గా గుండె జ‌బ్బుల వ‌ల‌న చాలా మంది చ‌నిపోతున్నారు. ఈ మ‌ధ్య‌కాలంలో ఇలా చాలా జ‌రుగుతున్నాయ్.. ఎక్కువ‌గా మ‌గ‌వారు మాత్ర‌మే ఈ జ‌బ్బుల వ‌ల‌న ఎక్కువ‌గా ఇబ్బంది ప‌డుతున్నారు. […]

 Authored By rohini | The Telugu News | Updated on :13 June 2022,8:20 am

Heart Problems : ప్ర‌స్తుత కాలంలో మ‌నం జీవ‌న శైలి విధానంలో మార్పుల వ‌ల‌న ఎన్నొ జ‌బ్బులు వ‌స్తున్నాయి. మ‌నం జీవించే విధానం వ‌ల్ల కోన్ని జ‌బ్బుల నుంచి త‌ప్పించుకొలేక పొతున్నాము. బీపీ, షుగ‌ర్ ,క్యాన్స‌ర్ అతి ముఖ్యంగా గుండె జ‌బ్బుల నుంచి అస్స‌లు త‌ప్పించుకొలేక పోతున్నాం. ఎక్కువ‌గా గుండె జ‌బ్బుల వ‌ల‌న చాలా మంది చ‌నిపోతున్నారు. ఈ మ‌ధ్య‌కాలంలో ఇలా చాలా జ‌రుగుతున్నాయ్.. ఎక్కువ‌గా మ‌గ‌వారు మాత్ర‌మే ఈ జ‌బ్బుల వ‌ల‌న ఎక్కువ‌గా ఇబ్బంది ప‌డుతున్నారు.

మ‌నం ఆరోగ్యం గురించి అస్స‌లు పట్టించుకొక‌పొవ‌డం , జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పొవ‌డం , శ‌రీరానికి స‌రియైన‌ వ్యాయ‌మాలు లేక‌పొవ‌డం స‌రియైన ఆహ‌రం తీసుకొపొవ‌డం . బ‌య‌ట పుడ్ ఎక్కువ గా తీసుకోవ‌డం , ఆయిల్ పుడ్ ఎక్కువ‌గా తీసుకోవ‌డం ఎక్కువ‌గా ఒత్తిడికి గ‌రి కావ‌డం చిన్న చిన్న స‌మ‌స్య‌ల‌కు ఎక్కువ‌గా ఆందోళ‌న ప‌డిపోవ‌డం తోంద‌ర‌గా నిద్ర పొక‌పోవ‌డం లెట్ గా లెవ‌డం స‌రిగా నీటిని తీసుకొక‌పొవ‌డం సెల్ పొన్లు , టివీలు ఎక్కువ‌గా చూడ‌డం ఇలాంటి వంటి గుండె జ‌బ్బులు రావ‌డానికి కార‌ణ‌మ‌వుతున్నాయి.మ‌నం ఉద‌యం తోంద‌ర‌గా లెవాలి.

Heart Problems Why only mens

Heart Problems Why only mens

గుండె జ‌బ్బులు రావాడ‌నికి కార‌ణ‌లు ఏంటి ..

శ‌రీరానికి త‌గ్గ వ్యాయమాలు చేయ్యాలి .అతిగా చెయ్య‌వ‌ద్దు. శ‌రీరానికి అనూకులం గా ఆహ‌రం తీసుకోవాలి . పండ్లు, కూర‌గాయ‌లు , పాలు, గుడ్లు , చేప‌లు , మొల‌క‌లు , అవ‌స గింజ‌లు , నాన‌బెట్టిన డ్రైప్రూట్, 4నుంచి 5లీట‌ర్ల నీటిని తీసుకోవ‌డం ఇలాంటి వ‌న్నీ త‌ప్ప‌కుండా పాటించాలి. సెల్ పొన్లుల‌కు త‌క్కువ‌గా వాడ‌డం . ప్ర‌తి రోజు 30 నుంచి 45 నిమిషాలు త‌ప్ప‌కుండా వాకింగ్ చేయ్య‌డం , మ‌గ‌వారు వంటిరిగా ఉండ‌వ‌ద్దు. ఎప్పుడు అంద‌రితో ఎక్కువ‌గా గ‌డుపుతుండాలి. ఇలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకొంటే గుండె జ‌బ్బుల‌కు ధూరంగా ఉండ‌వ‌చ్చు.

rohini

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది