Home Remedies : రాత్రి బెడ్ పై మీ భర్త దుమ్ము రేపాలంటే... సతీమణులు ఈ 4 ఫుడ్స్ తినిపించండి... కెవ్వు కేకె...?
Home Remedies : సాధారణంగా పురుషుల్లో కొన్ని లై-గిక బలహీనతలు, వైఫల్యం లేదా వందత్వ సమస్యలు మానసిక ఒత్తిడికి దారితీస్తాయి. అలాగే, ఆత్మవిశ్వాసం తగ్గడానికి కారణం కూడా కావచ్చు. ఇలాంటి వారికి సహజమైన పరిష్కారాలు ఉన్నాయి. పురుషుల్లో లై*గిక బలహీనతలు లేదా లై-గిక వైఫల్యం ఉండుట చేత ఆ వ్యక్తికి భాగస్వాముల లై*గిక సంబంధంలో పూర్తి సంతృప్తి పొందలేకపోవడాన్ని సూచిస్తుంది. పురుషుల్లోనే పౌరుషత్వాన్ని తగ్గించడమే కాకుండా వారికి సంతానలేమి సమస్యలు కూడా కలిగిస్తుంది. ఈ సమస్యలకు కొన్ని ఇంటి నివారణ 4 చిట్కాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
Home Remedies : రాత్రి బెడ్ పై మీ భర్త దుమ్ము రేపాలంటే… సతీమణులు ఈ 4 ఫుడ్స్ తినిపించండి… కెవ్వు కేకె…?
ఈ సమస్య ఉన్న వారికి అరటిపండు ఒక అద్భుతమైన పరిష్కారం అని చెప్పవచ్చు. లై-గిక శక్తి పెంచడానికి సహాయపడే ఆహారాలలో అరటిపండు కూడా ఒకటి. సంతానోత్పత్తి సమస్యలు ఉన్నవారు అరటిపండు తప్పనిసరిగా తీసుకుంటే ఫలితం ఉంటుంది. అరటి పండులో విటమిన్ ఎ,సి,బి 1, ప్రోటీన్, మెగ్నీషియంలు పుష్కలంగా ఉంటాయి.
డార్క్ చాక్లెట్ : డార్క్ చాక్లెట్ ఇంకా బ్లాక్ కాఫీ గురించి మీకు తెలిసే ఉంటుంది. పురుషుల తమ భవిష్యత్వాన్ని పెంపొందించుకొనుటకు డార్క్ చాక్లెట్లు తినాలి. బ్లాక్ కాఫీ తాగాలి. నిపుణులు అభిప్రాయం ప్రకారం, బ్లాక్ కాఫీ,డాగ్ చాక్లెట్ తీసుకుంటే పురుషుల్లో లై-గిక ఆరోగ్యం బాగుంటుంది.
వెల్లుల్లి : పురుషుల్లో ఈ సమస్యలు దూరం చేయాలంటే,వెల్లుల్లి కూడా మంచి ప్రభావంతంగా పనిచేస్తుంది. విటమిన్ b6,సెలీనియం పురుషుల్లో లై-గిక శక్తిని సరైన మోతాదులో పెంచుటకు సహాయపడుతుంది.
పాలకూర : ఆహారాలలో సూపర్ ఫుడ్డు కేటగిరీలోకి చేర్చిన పాలకూర పురుషులకు ఉత్తమ ఎంపిక. పాలకూర శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇంకా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. లై-గిక శక్తిని పెంచుతుంది. మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తులలో కొలెస్ట్రాల్,సంతృప్త జంతు కొవ్వులు ఉంటాయి. ధమనులలో అడ్డంకులను సృష్టిస్తాయి ఫలితంగా లైంగిక కోరిక తగ్గుతుంది.
Janhvi Kapoor : జాన్వీ కపూర్.. 1997 మార్చి 6న శ్రీదేవి, బోనీ కపూర్ దంపతులకు ముంబైలో జన్మించింది. తల్లి…
Anasuya : తాజా ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ, తన కుటుంబ జీవితంలోని వాస్తవాలను, ప్రత్యేకంగా తన భర్తతో ఉన్న బంధాన్ని…
Hero Bike : భారత మార్కెట్లో తక్కువ బడ్జెట్లో అధిక మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చుతో కూడిన hero glamour…
Nitya Menon : vijay sethupathi భారతీయ చిత్ర పరిశ్రమలో ఉన్న అతికొద్దిమంది అద్భుతమైన నటీమణుల్లో నిత్యా మీనన్ ఒకరు…
Google Pay, PhonePe : గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ పేమెంట్ యాప్స్ భారతదేశంలోని డిజిటల్ లావాదేవీల్లో…
Kingdom Movie : vijay devarakonda, విజయ్ దేవరకొండ Kingdom Movie Review అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న భారీ చిత్రం…
Wife Husband : జగిత్యాల పట్టణంలోని భీష్మనగర్కు చెందిన బింగి రాజశేఖర్ తన భార్యను వదిలేసి ట్రాన్స్జెండర్ వ్యక్తితో సంబంధం…
Anshu Reddy : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్లో Illu Illalu Pillalu Serial Narmada నర్మద పాత్రతో అలరిస్తున్న…
This website uses cookies.