Categories: HealthNews

Warm Water : ఈ సమస్యలు ఉన్నవారు… గోరువెచ్చని నీటిని తాగితే ఎటువంటి దుష్ప్రభావాలు కలుగుతాయో తెలుసా…!!

Advertisement
Advertisement

Warm Water : ప్రతిరోజు గోరువెచ్చని నీటిని తాగడం వలన శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇది ప్రతి ఒక్కరికి మేలు చేసే అవకాశం లేదు అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిజం చెప్పాలంటే మన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి చాలా సార్లు గోరువెచ్చని నీటిని తీసుకుంటూ ఉంటాము. సాధారణంగా బరువు తగ్గాలి అని ప్రయత్నించేవారు మరియు పలు రకాల సమస్యలతో ఇబ్బంది పడేవారు వేడి లేక గోరువెచ్చని నీటిని తాగుతూ ఉంటారు. అలాగే గోరువెచ్చని నీటిని తాగటం వలన కొన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కానీ ప్రతి ఒక్క వ్యక్తి శరీర అవయవాలు అనేవి చాలా భిన్నంగా ఉంటాయి. అలాగే గోరువెచ్చని వాటర్ ని కొంత మంది వ్యక్తులు తీసుకోవడం మానేయాలి. ఎందుకు అంటే ఇది చాలా వ్యతిరేక ప్రభావాలను చూపిస్తుంది అని అంటున్నారు. అయితే కొంతమంది వేడి లేక గోరువెచ్చని నీటిని తీసుకోవడం వలన కొన్ని దుష్ప్రభావాలు కలుగుతాయి అని అంటున్నారు. అయితే ఎటువంటి వారు గోరువెచ్చని నీటిని తాగకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

Advertisement

Warm Water ఇటువంటి వారు గోరువెచ్చని నీటిని తాగకూడదు

జలుబు,దగ్గు : జలుబు మరియు దగ్గు సమస్యతో ఇబ్బంది పడేవారు గోరువెచ్చని నీటిని అస్సలు తాగకూడదు. ఈ టైంలో గోరువెచ్చని నీటిని తాగడం వలన గొంతు వాపు మరియు చికాకు బాగా పెరుగుతుంది. ఇది వారి పరిస్థితిని మరింత దిగజార్చే అవకాశం ఉంటుంది. కావున దీనికి బదులుగా వారు కార్చి చల్లార్చిన నీటిని తీసుకోవాలి. ఇది వారి యొక్క గొంతు పొడిగా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది…

Advertisement

చిన్నపిల్లలకు : చిన్నపిల్లలు కూడా పెద్దవారిలాగా గోరువెచ్చని నీటిని తాగకూడదు. ఎందుకు అంటే వారి యొక్క జీర్ణవ్యవస్థ అనేది చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి వేడి నీటిని తాగటం వలన వారి కడుపుకు హాని కలుగుతుంది. అందుకే చిన్నపిల్లలు సాధారణ నీటిని తీసుకోవాలి. లేకపోతే కడుపుకు సంబంధించిన ఎన్నో సమస్యలను చిన్న పిల్లలు ఎదుర్కోవలసి వస్తుంది…

కాలేయ రోగులు : కాలేయ సమస్యతో ఇబ్బంది పడే వారు కూడా వేడి నీటిని అస్సలు తాకకూడదు. ఎందుకంటే ఇవి వారి కాలేయ పై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. అలాగే వారు చల్లటి నీటిని మాత్రమే తాగాలి. అంతేకాక వైద్యుల సలహా మేరకు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. మన శరీరంలో కాలేయం అనేది చాలా సున్నితమైన అవయవం. కాబట్టి దానిలో ఏదైనా సమస్య వస్తే శరీరం ఇతర విధులు ప్రతికూలంగా ప్రభావితం అవుతాయి.

Warm Water : ఈ సమస్యలు ఉన్నవారు… గోరువెచ్చని నీటిని తాగితే ఎటువంటి దుష్ప్రభావాలు కలుగుతాయో తెలుసా…!!

దంతాల సున్నితత్వంతో బాధపడేవారు : దంతాల సున్నితత్వంతో ఇబ్బంది పడే వారు కూడా వేడి మరియు చల్లటి నీటిని తీసుకుంటే అవి మరింత నొప్పిని కలిగిస్తాయి. మీరు ఈ సమస్యను నివారించాలి అనుకుంటే సాధారణ నీటిని మాత్రమే తీసుకోవాలి

Advertisement

Recent Posts

Winter Season : చలికాలంలో తేనెను తీసుకుంటే మీ శరీరంలో జరిగేది ఇదే… తప్పకుండా తెలుసుకోండి…??

Winter Season : తేనె ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మన అందరికీ తెలిసిందే. అలాగే ఈ తేనెను చలికాలంలో తీసుకుంటే…

4 mins ago

Minister Seethakka : అంగన్ వాడీలకు మంత్రి సీతక్క శుభవార్త..!

Minister Seethakka : తెలంగాణా పణాయితీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అంగన్ వాడీలకు మంచి శుభవార్త చెప్పారు. అంగన్…

1 hour ago

Date Seed Coffee : ఖర్జూర విత్తనాలతో కాఫీ తయారు చేసుకుని తాగితే… ఊహించలేని ప్రయోజనాలు మీ సొంతం…!!

Date Seed Coffee : ఖర్జూరాలను తీసుకోవటం వలన మన ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి అనే సంగతి అందరికీ…

2 hours ago

Shankar : డైరెక్టర్ శంకర్ కి హీరోయిన్ బికిని ఫోటోలు.. కట్ చేస్తే చెల్లి పాత్ర ఇచ్చి షాక్ ఇచ్చాడు..!

Shankar : హీరోయిన్ ఛాన్స్ ల కోసం కొంతమంది భామలు నానా అవస్తలు పడాల్సి వస్తుంది. ఇప్పుడంటే డైరెక్ట్ గా…

3 hours ago

Kubera Yoga : అరుదైన కుబేర యోగంతో ఈ రాశుల వారికి అష్టైశ్వర్యాలు…!

Kubera Yoga : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా ఖగోళంలో ఏర్పడే యోగాల వలన కొన్ని…

5 hours ago

Smart TV Offer : 11,939 రూ.కే 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ.. 18 నెలల వారంటీతో త్వరపడండి..!

Smart TV Offer : 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ కొనాలని అనుకున్న వారికి చాలా తక్కువ ప్రైజ్ లో…

6 hours ago

Ekadashi : వివాహంలో ఆటంకమా… ఏకాదశి రోజు ఇలా చేస్తే అనుకున్నది జరిగినట్లే…!

Ekadashi : వేద శాస్త్రంలో కార్తీక మాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిధిని ఉత్థాన ఏకాదశి అని పిలుస్తారు. అదేవిధంగా ఈ ఉత్థాన…

7 hours ago

KTR : ఆటో డ్రైవర్లపై నిర్లక్ష్యం వీడి సమస్యలు పరిష్కరించండి.. ప్రభుత్వానికి కేటీఆర్ సూచ‌న

KTR : ఆటో డ్రైవర్ల కష్టాలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు…

16 hours ago

This website uses cookies.