Kubera Yoga : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా ఖగోళంలో ఏర్పడే యోగాల వలన కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. అయితే గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరిస్తున్నప్పుడు కొన్ని అరుదైన యోగాలు ఏర్పడతాయి. ఈ నేపథ్యంలోనే పవిత్రమైన కార్తీకమాసంలో 64 సంవత్సరాల తర్వాత అరుదైన కుబేర యోగం ఏర్పడబోతుంది. ఈ కుబేర యోగం కారణంగా కొన్ని రాశుల వారికి అఖండ ధనయోగం కలుగుతుంది. ఈ రాశుల వారికి ధనానికి అధిపతి అయిన కుబేరుడు ఆశీర్వాదం ఉండడంతో జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. మరి కుబేర యోగం కారణంగా లాభాలను పొందే రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
కుబేర యోగం కారణంగా ధనుస్సు రాశి వారికి సమాజంలో పలుకుబడి ఉన్న రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. అలాగే ఈ సమయంలో సొంత ఇంటి కల నిజమవుతుంది. ఇక ధనస్సు రాశి వారు విందులు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దీంతో కుటుంబ సభ్యులందరూ కలిసి తీర్థయార్థులకు లేదా విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య సంబంధం బలపడుతుంది. ముఖ్యంగా ధనస్సు రాశి వారి దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుంది.
కుబేర యోగంతో మేషరాశి వారికిి కోర్టుకు సంబంధించిన కేసులు పరిష్కారం అవుతాయి. తీర్పు వీరికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మేష రాశి జాతకుల వలన లాభం పొంది ముఖం చాటిన వారు ఈ సమయంలో వీరి దగ్గరకు వస్తారు. ఎవరికైనా డబ్బులను అప్పుగా ఇచ్చే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆరోగ్యం బాగుంటుంది. ఇక కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
మీన రాశి వారికి కుబేర యోగం కారణంగా అఖండ ధన లాభం పట్టుకుంటుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇక పెళ్లి కానీ మీన రాశి జాతకులకు ఈ సమయంలో మంచి సంబంధాలు కుదురుతాయి. ఆర్థికంగా మెరుగుపడడంతో పాటు సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. వీరు ఈ సమయంలో ఏ పని మొదలుపెట్టిన అందులో విజయం సాధిస్తారు. మొత్తం మీద మీన రాశి వారికి అదృష్టం తోడవడంతో జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది.
TTD : టీటీడీలో ఉద్యోగాల కోసం కొంత మంది కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే…
Elon Musk : టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ భారతదేశం ఓట్ల-లెక్కింపు ప్రక్రియ యొక్క సామర్థ్యాన్ని ప్రశంసించారు. ఆదివారం…
Prashanth Varma : అ! సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రశాంత్ వర్మ ఒక్కో సినిమాకు తన…
Heels Cracked : చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు అనేవి వెంటాడుతాయి. అలాగే చర్మం పగిలిపోవడం మరియు పొడిబారడం,చర్మం నిర్జీవంగా…
Hero Splendor Plus : హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ సొంతం చేసుకోవాలనే వారికి షో రూం హర కంటే…
Acidity : ప్రస్తుత కాలంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు కడుపుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.…
Nagarjuna : ప్రతి శనివారం నాగార్జున బిగ్ బాస్ Bigg Boss Telugu 8 వేదికపైకి వచ్చి తెగ సందడి…
Ranapala Leaves : రణపాల మొక్క అనేది శాస్త్రీయ మొక్క. దీని ఆకులు కాస్త మందంగానే ఉంటాయి. ఈ ఆకులు తింటే…
This website uses cookies.