Diabetes : వైట్ రైస్ మనము చిన్నప్పటి నుంచి తీసుకున్న ఆహారం. ఇది మనము ఆరు నెలల నుంచి వచ్చినప్పుడు మనకి ఆహారం అనేది అలవాటులో ఉంది. మనం దీన్ని ఆపేయాల్సిన అవసరం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్నము ఈ వైట్ రైస్ అనేది మన శరీరానికి చాలా శ్రేష్టం. ఇది డయాబెటిస్ వచ్చినప్పుడు ఆహారం తీసుకుని అలవాటు కొద్దిగా మార్చుకుంటే సరిపోతుంది. కాబట్టి ఈ వైట్ రైస్ ని మనము ఒక పూట మోతాదు తగ్గట్టుగా తీసుకోవచ్చు. అంటే ఈ క్యాలిక్యులేషన్ అనేది మనం చేసే పనిని బట్టి అన్నమాట చేసుకోవడం కానీ ఇంకా మిగతా వచ్చేస్తుంది. మనము ఒక పెద్ద కప్పు నిండా సాంబార్ 200 ml సాంబార్లో మనం కనీసం పావు కిలో కూరగాయలు రావాలి. తర్వాత సాంబార్ రైస్ తర్వాత కర్రీ రైస్ లేకపోతే 75 g ఉండొచ్చు.. తర్వాత ఒక గ్లాసు మజ్జిగ ఈ విధంగా తీసుకుంటే మన శరీరంలోకి లిక్విడ్స్ ఎక్కువగా వెళ్తాయి.
రైస్ తక్కువగా వెళుతుంది. అంటే క్యాలరీలు అక్కడ తగ్గిపోతాయి.. సలాడు కంపల్సరిగా ఒక కప్పు తీసుకోవాలి. సలాడ్ తీసుకుంటే మనకు కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. ఇక మనకి సాయంత్రం వరకు ఆకలి అనేది ఉండదు.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ మధ్యాహ్నం ఒక కప్పు రైస్ లోకి ఒక కప్పు, సాంబారు ఒక కప్పు కర్రీ, ఒక గ్లాసు మజ్జిగ సాయంత్రం వేళలో కూడా ఆరు దాటిన తర్వాత ఏమి తినకుండా ఆరుకి ముందే ఆహారాన్ని తీసుకోవాలి. ఈ విధంగా తిన్నట్లయితే మీ శరీరంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.. అలాగే ఉదయం కొంచెం వ్యాయామం ఎక్సైజ్ లాంటివి చేస్తూ ఉండాలి. అధిక బరువుని కంట్రోల్ చేస్తూ ఉండాలి. బరువు పెరగకుండా చూసుకుంటూ ఉండాలి.
ఈ విధంగా చేసినట్లయితే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. అలాగే బరువు కూడా కంట్రోల్ లో ఉంటుంది.. అప్పుడప్పుడు షుగర్ లెవెల్స్ ని చెక్ చేసుకుంటూ.. సరియైన ఆహారం అంటే ఫైబర్ ఫుడ్ ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. తీపి ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే చాలా మంచిది.. తీసుకోవచ్చు కానీ ఒకటి రెండు కంటే అధికంగా తీసుకోవద్దు.. ఇలా చేసుకుంటే వైట్ రైస్ తో మనకి ప్రాబ్లమే ఉండదు.. వైట్ రైస్ మూడు పూట్ల తిన్న కానీ తక్కువ రైస్ ఎక్కువ కర్రీస్ తీసుకుంటూ ఉంటే ఎటువంటి సమస్యలు ఉండవు.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.