Categories: HealthNews

Green Banana : పచ్చిఅరటితో ఎన్ని లాభాలో… డయాబెటిస్ తో పాటు ఈ సమస్యలకు బెస్ట్ ఎంపిక…!

Advertisement
Advertisement

Green Banana : అరటికాయను ఇష్టపడని వారంటూ ఎవరూ లేరు. ప్రతి సీజన్లోనూ మరియు మార్కెట్లో అతి తక్కువ ధరకు లభించే పండ్లలో ఈ పండు కూడా ఒకటి. అయితే ఎక్కువగా పండిన అరటిపండ్లనే మనం తీసుకుంటాము. కానీ పచ్చి అరటికాయను తినటానికి ఎవరు ఇష్టపడరు. కానీ దీనిని మీ ఆహారంలో చేర్చుకోవడం వలన జీర్ణక్రియ అనేది ఎంతో మెరుగుపడుతుంది. పచ్చి అరటి పండులో ఫైబర్ అనేది అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ క్రియను పెరుగుపరచడంలో మరియు మలబద్ధకాన్ని నియంత్రించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కూడా తగ్గిస్తుంది…పచ్చి అరటి పండ్లు తక్కువ గ్లైసోమిక్ సూచికలను కలిగి ఉన్నాయి. అంటే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచవు. అయితే మధుమేహం ఉన్నటువంటి వారికి ఈ పచ్చి అరటిపండు అనేది మంచి ఎంపిక. పచ్చి అరటికాయను మన ఆహారంలో చేర్చుకోవటం వలన బరువు నియంత్రించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. పచ్చి అరటిపండులో ఫైబర్ అధికంగా, కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గేందుకు కూడా ఎంతో మేలు చేస్తుంది.

Advertisement

పచ్చి అరటిపండు గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇవి రక్తపోటును తగ్గించడానికి మరియు గుండె సమస్యల ప్రమాదాలను నియంత్రించడానికి కూడా ఎంతో మేలు చేస్తుంది… అరటిపండు లాగే అరటికాయ కూడా శరీరంలో ఉన్నటువంటి శక్తి స్థాయిలను పెంచుతుంది. పచ్చి అరటిపండు కార్బోహైడ్రేట్లకు మంచి మూలం అని చెప్పొచ్చు. ఇవి శక్తి స్థాయిలను పెంచడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. చర్మానికి కూడా ఎంతగానో మేలు చేస్తుంది. పచ్చి అరటి పండులో ఉండే విటమిన్ సి చర్మానికి ఎంతగానో సహాయం చేస్తుంది. ఇది చర్మంపై ఉన్నటువంటి ముడతలు మరియు మొటిమలు మరియు మచ్చలను కూడా తగ్గిస్తుంది. చర్మాని యవ్వనంగా ఉంచడంలో కూడా ఈ పచ్చి అరటిపండు అనేది బాగా తోడ్పడుతుంది. అరటి పండులో ఉండే పొటాషియం అనేది శక్తి స్థాయిలను పెంచడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

Advertisement

Green Banana : పచ్చిఅరటితో ఎన్ని లాభాలో… డయాబెటిస్ తో పాటు ఈ సమస్యలకు బెస్ట్ ఎంపిక…!

పచ్చి అరటి పండులో ఉండే మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే పండ్లను ఎన్నో విధాలుగా తీసుకోవచ్చు. వీటిని ఉడికించి లేక వేయించి,పులుసులో వేసి చిప్స్ గా కూడా తీసుకోవచ్చు. పచ్చి అరటి పండ్లతో చేసినటువంటి పిండిని కూడా ఎన్నో వంటకాలలో వాడవచ్చు. పచ్చి అరటి పండ్లు తినేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే. పచ్చి అరటిపండు అధికంగా తినటం వలన కూడా కడుపు ఉబ్బరం మరియు అజీర్ణం లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటిని గమనించి తీసుకోవటం చాలా మంచిది. మధుమేహం ఉన్నటువంటి వారు పండ్లను తీసుకునే ముందు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అని అంటే. పచ్చి అరటి పండు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే గుణం కలిగి ఉన్నది. కావున పచ్చి అరటిపండు ఒక ఆరోగ్యకరమైన ఆహారం…

Advertisement

Recent Posts

Wheat Flour : మీరు వాడుతున్న గోధుమపిండి మంచిదా.. కాదా.. అని తెలుసుకోవాలంటే… ఈ చిట్కాలను ట్రై చేయండి…??

Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…

8 mins ago

IPL 2025 Schedule : క్రికెట్ అభిమానుల‌కి పండగే పండ‌గ‌.. మూడు ఐపీఎల్‌ సీజన్ల తేదీలు వచ్చేశాయ్‌..!

IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికుల‌కి మంచి మ‌జా అందించే గేమ్ ఐపీఎల్‌. ధ‌నాధ‌న్ ఆట‌తో ప్రేక్ష‌కుల‌కి మంచి…

52 mins ago

PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం.. మీరు దరఖస్తు చేసుకోండి..!

PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…

2 hours ago

Cough And Cold : సీజన్ మారినప్పుడల్లా వచ్చే జలుబు మరియు దగ్గు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా… అయితే ఈ డ్రింక్ ను తాగండి…??

Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…

3 hours ago

Zodiac Signs : అనురాధ నక్షత్రంలోకి సూర్యుని సంచారం… ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం…!

Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…

4 hours ago

IDBI JAM, AAO రిక్రూట్‌మెంట్ 2024 : 600 ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…

5 hours ago

Onion And Garlic : నెలలో ఈ 5 రోజులు వెల్లుల్లి , ఉల్లిపాయ అసలు తినకండి…? తింటే ఇక అంతే…?

Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…

6 hours ago

Mechanic Rocky Movie Review : విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్..!

Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…

14 hours ago

This website uses cookies.