
Moringa Leaf : ఖాళీ కడుపుతో మునగ ఆకు నీరు తాగుతున్నారా... ! ఈ సమస్యలకు సంజీవని...!
Moringa Leaf : సాధారణంగా మునగ చెట్టుని మిరాకిల్ అంటారు. అంతేకాకుండా మునక్కాడ లోనే కాకుండా మునగ ఆకు తో కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపులో మునగాకు మీరు తాగడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా మునగాకులు విటమిన్ సి అధికమోత అందులో ఉండడం వలన ప్రతి రోగనిరధికా వ్యవస్థ బలంగా ఉంచడంలో సహాయపడుతుంది.
Moringa Leaf : ఖాళీ కడుపుతో మునగ ఆకు నీరు తాగుతున్నారా… ! ఈ సమస్యలకు సంజీవని…!
ఇన్ఫెక్షన్ వంటి వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడే తెల్ల రక్త కణాలు ఉత్పత్తి నీ పెంచడంలో మునగాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దగ్గు జలుబు మరియు ఫ్లూ వంటి అనారోగ్య సమస్యలను కూడా ఇది నివారిస్తుంది. పరిగడుపున మునగ ఆకుల నీరు తాగడం వలన అలాగే ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉపయోగపడుతుంది. అలాగే కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. బయట ఆహా రాలు తినాలని కోరికను తగ్గిస్తుంది. మలబద్ధకం గ్యాస్ ఉబ్బరం వంటి జీ అన్న సమస్యలు తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా ఇది జీర్ణ వ్యవస్థను చురుగ్గా ఉంచుతుంది. అలాగే మలబద్ధకం తగ్గించి మెరుగుపరుస్తుంది.
ప్రతిరోజు ఖాళీ కడుపు తో మునగాకుల నీటిని తాగినట్లయితే ఇది శరీరాన్ని శుద్ధి చేస్తుంది. అలాగే హానికరమైన టాక్సీన్ లను బయటికి పంపిస్తుంది. మునగాకులో డిటాక్సి ఫైయింగ్ లక్షణాలు కలిగిన సమ్మేళనాలు ఎన్నో ఉన్నాయి. ఇక ఇందులో కావలసిన ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.
ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాసు మునగ ఆకుల నీటిని తీసుకున్నట్లయితే ఇది రోజంతా కావలసిన శక్తి నీ అందిస్తుంది. ఇకపోతే మునగాకు నీరు ఆరోగ్యానికి కాకుండా చర్మానికి జుట్టుకు కూడా చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇందులో ఉండేటువంటి విటమిన్లు ఆర్థికరణ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తడిని తగ్గించి చర్మం మృదువుగా ఉండేలా చూస్తుంది. జుట్టు బలంగా ఉంచడానికి తోడ్పడుతుంది.
Rajinikanth : సూపర్ స్టార్ Rajinikanth మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను రాజకీయాల్లోకి రానని ఎప్పుడో స్పష్టంగా…
Linguda : ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో…
Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
This website uses cookies.