మీ బాడీలో చెడు కొలెస్ట్రాల్ వల్ల మీరు చాలా ఇబ్బంది గురవుతున్నారా.. అయితే కచ్చితంగా రెమిడి మీకోసమే.. అద్భుతంగా లేదంటే ఏడు రోజుల్లోనే మీ బెల్లీ ఫ్యాట్ మంచులా కరిగిపోయే సూపర్ రెమెడీని మీకు చెప్పబోతున్నాను.. మరి ఈ రెమిడి ఎలా తయారు చేసుకోవాలో వీటికి ఏమేం కావాలో ఇందులో వాడే ఆ పవర్ ఫుల్ ఇంగ్రిడియంట్స్ ఏంటో వాటి ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో కూడా పూర్తిగా తెలుసుకుందాం.. ఈరోజుల్లో ఎంత ధనవంతులైన ఒంట్లో పేరుకున్న మాత్రం కరిగించుకోవడం చాలా కష్టమైపోతుంది. ఎన్ని సర్జరీలు చేయించుకున్న మందులు వాడిన వాడినన్ని రోజులు మామూలుగా ఉండి తర్వాత మళ్లీ ఫ్యాట్ పెరగడం ప్రారంభమవుతుంది. చాలామంది చూస్తున్నాం.. మన బాడీలో చెడు కొలెస్ట్రాల్ పూర్తిగా నివారించుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా కేవలం ఆహార నియమాలతో పాటు హోమ్ రెమెడీస్ మాత్రమే చక్కగా పనిచేస్తాయి. మనం తీసుకున్న ఆహారం ఎప్పటికప్పుడు చక్కగా అరిగితేనే మనకు ఆరోగ్యం అలా అరగకపోవడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. తద్వారా వెయిట్ పెరగడం రకరకాల అనారోగ్య సమస్యలకు గురవుతాం.
అయితే తమలపాకులు ఎలా మీ ఒంట్లో కొవ్వును కరిగిస్తాయి అంటే ఒక అధ్యయన ప్రకారం ఈ ఆకును నమలడం వల్ల మీ జీవక్రియ వేగం పెరగడానికి సహాయపడుతుంది అని వైద్య నిపుణులు చెప్తున్నారు.. మరి ఇప్పుడు రెమిడి ఎలా చేసుకోవాలో చూద్దాం.. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ వేయండి. ఈ గ్లాస్ వాటర్ వేసిన తర్వాత ఒక స్పూన్ వరకు సోంపు గింజల్ని యాడ్ చేయండి. జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. తిన్నది బాగా అరగాలంటే జీలకర్ర అద్భుతంగా పనిచేస్తుంది. ఒక చెక్క నిమ్మకాయను తొక్క తీయకుండానే అలా ముక్కలుగా కట్ చేస్తే వేసెయ్యండి. మనందరికీ తెలుసు కదా.. నిమ్మకాయలు విటమిన్ సి ఎక్కువుంటుందని ఇది రోగ నిరోధక శక్తిని పెంచడం మాత్రమే కాకుండా ఒంట్లో కొవ్వును చాలా త్వరగా తగ్గిస్తుంది. ఇప్పుడు మనం తీసుకున్న మెయిన్ ఇంగ్రిడియంట్స్ తమలపాకులు వీటిని నాలుగు తీసుకోండి.
చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఐదు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఐదు నిమిషాల పాటు మరిగిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయితుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక గ్లాసులో గాని కప్పులో గాని వడకట్టుకోండి.. ఇంతే మన పవర్ఫుల్ డ్రింక్ రెడీ అయిపోయింది. ఈ డ్రింక్ ని మీరు ఇలా తాగలేము అనుకుంటే కొంచెం తేనెను యాడ్ చేసుకోండి. అయితే ఇది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. దీనిని ఏడు రోజులపాటు ఉదయం అల్పాహారం తర్వాత తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. మరి తప్పకుండా ట్రై చేయండి ఇది మీరు వాడిన తర్వాత ఎగిరి గంతేసి పదిమందికి మీరే పరిచయం చేస్తారు..
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.