ఏడు రోజుల్లోనే మీ నడుము మరియు పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును మంచులా కరిగిస్తుంది. దీనికోసం మీరు ఎలాంటి డైటింగ్ చేయాల్సిన అవసరం లేదు.. ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇప్పుడు చెప్పబోయే ఈ హోమ్ రెమిడీని మీరు రెగ్యులర్ గా కనుక ఉపయోగించినట్లయితే మీ నడుము మరియు పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు చాలా ఫాస్ట్ గా కరిగిపోతుంది. దీని కోసం ముందుగా మనం తీసుకోవాల్సింది వెల్లుల్లి.. మన వంటింట్లో లభించే ఈ వెల్లుల్లి చాలా అద్భుతమైనది. ఇందుకోసం మనం ఏడు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. అయితే ఏడు వెల్లుల్లి రెబ్బలను ఒకేసారి తినాలా అని మీరు కంగారు పడకండి.. కేవలం ఒక రోజుకి ఒక వెల్లుల్లి రెబ్బలు మాత్రమే తినాలి.
అయితే చాలామందికి వెల్లుల్లి అస్సలు పడదు.. దానిని అలాగే పచ్చిగా తినలేరు. అందుకే ఈ వెల్లుల్లి రెబ్బలను కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. దీనివల్ల మనం వీటిని ఈజీగా నమిలి తినవచ్చు. ఈ వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ ప్రాపర్టీస్ ఉంటాయి. మనం ఎలాంటి ఆహారం తిన్నా అది ఎనర్జీ రూపంలోకి మారిపోతుంది. అందుకే మెటపాలిజం మెరుగుపడాలంటే వెల్లుల్లి ఎంతో అవసరం. పేరుకుపోయిన కొవ్వు కూడా కచ్చితంగా కరిగిపోతుంది. అదే విధంగా వీటితోపాటు క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులకు లకు ఈ వెల్లుల్లి చాలా బాగా ఉపయోగపడుతుంది. క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా మనల్ని కాపాడుతుంది. మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వు అనేది ఫాస్ట్ గా కరిగిపోతుంది. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
దీనికోసం మీరు ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు.. కేవలం 7 రోజులు దీనిని ఉపయోగిస్తే చాలు మీరే స్వయంగా చూస్తారు.. ఇది బరువును తగ్గించడంతోపాటుగా మీ శరీరంలో ఉన్న రక్తాన్ని పలుచగా తయారు చేస్తాయి. ఈ వెల్లుల్లి అనేది కొంచెం ఘాటుగా ఉంటుంది. అందుకే తినాలంటే కాస్త ఇబ్బంది పడతాం కానీ ఈ విధంగా వెల్లుల్లిని కొద్దిగా రోస్ట్ చేసుకున్నట్లయితే దీని ఘాటు అనేది కొంచెం తగ్గిపోతుంది. ఈ విధంగా చేసుకొని రోజుకు ఒక వెల్లిపాయ తినాలి.. దీంతోపాటు ఒక గ్లాసు జీలకర్ర పొడి వేసి కలుపుకొని తాగాలి. ఈ విధంగా తాగినట్లయితే మీ పొట్ట చుట్టుకోవు మంచులా కరిగిపోతుంది. ఏడే రోజులలో వెయిట్ లాస్ అవుతారు.
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.