Coffee : మీకు కాఫీ అంటే ఇష్టమా.. అయితే, కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోండి...?
Coffee : నేటికీ టీ అన్నా కాఫీ అన్నా ఇష్టపడని వారంటూ లేరు. అందులో టీ కంటే కూడా కాఫీ ఎంతో మంచిది అంటున్నారు నిపుణులు. ఎంతో ఇష్టంగా కొంతమంది కాపీని సేవిస్తుంటారు. అలాగే టీ కూడా తాగుతుంటారు. కానీ కొంతమంది కాఫీ ని ఎక్కువగా తాగకూడదు అని చెబుతూ ఉంటారు. కానీ తెలియని విషయం ఏమిటంటే… అసలు టీ కన్నా కూడా కాఫీ లోనే ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా కాలయ ఆరోగ్యానికి, గట్ హెల్త్ కి ఇది బెస్ట్ మెడిసిన్ అంటారు. అయితే నీ పనులు కాఫీని తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలియజేస్తున్నారు. కాఫీ తాగితే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. అవి ఏంటో తెలుసుకుందాం….
Coffee : మీకు కాఫీ అంటే ఇష్టమా.. అయితే, కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోండి…?
కాఫీ తాగందే పొద్దు గడవదు. కాఫీ ఎంతో ఇష్టపడతారు. అయితే, ఈ కాఫీ హార్వర్డ్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ వైద్యుల ప్రకారం ప్రతిరోజు ఒక కాఫీ తాగితే,అది పేగు, కాలేయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని తెలియజేస్తున్నారు. అలాగే, కాఫీ కాకుండా గ్రీన్ టీ ద్వారా కూడా గట్ హెల్త్ బాగుంటుందట. కానీ దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఆలయంలోని ఎంజాయములో శరీరంలోని మంటను తగ్గిస్తాయి కాలయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. విటమిన్స్ కూడా ఉంటాయి.గట్ హెల్త్ కి కాలయారోగ్యానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. కాఫీ ని ఎక్కువ మోతాదుల్లో తీసుకోకూడదు. తక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
వీటిలో కూడా అనేక ఔషధ గుణాలు ఉన్నాయి.యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ప్రతిరోజు ఉదయం ఒక కప్పు గ్రీన్ టీ తాగితే, ఆరోగ్యానికి చాలా మంచిది. బరువు తగ్గాలనుకునే వారికి ఈ గ్రీన్ టీ ఉపకరిస్తుంది. గ్రీన్ టీ తాగితే కాలేయ,ప్రిరాడికల్స్ ని దెబ్బతినకుండా కాపాడుతుంది. అంతేకాకుండా కాలేయన్ని డిటాక్స్ చేస్తుందంట.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.