Goat Blood : మేక రక్తం తింటే మంచిదేనా... శరీరంలో జరిగే మార్పులు ఇవేనట...?
Goat Blood : సాధారణంగా చాలామంది మటన్ అంటే ఇష్టపడతారు. తీరానికి అవసరమయ్యే పోషక విలువలో ఉన్న పౌష్టిక ఆహారం మటన్. శకాహార నిపుణులు మటన్ లో విటమిన్ బి1, బి 2, బి 3, బి 6, బి 12 పుష్కలంగా ఉంటాయి. కానీ ఇక్కడ ఒక సందేహం రావచ్చు. కొందరూ మేక రక్తం తింటూ ఉంటారు. అసలు మేక రక్తం తింటే ఆరోగ్యానికి మంచిదేనా.. మీరు ఈ విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా.. రక్తంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం. రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా నాన్ వెజ్ ప్రియులు మరింత పెరిగిపోయారు. నాన్ వెజ్ అంటేనే నోట్లో లాల జలం ఊరుతుంది. నాన్ వెజ్ ప్రియులకు నాన్ వెజ్ అంటే ఎంతో ఇష్టం. మటన్ వివిధ రకాలుగా వండుకొని తింటారు.గొర్రె మాంసం కంటే మేక మాంసం ఎక్కువ పోషక విలువలను కలిగి ఉంటుంది. మేక ఆకులను తింటుంది. గొర్రె గడ్డి తింటుంది. గడ్డి తినే గొర్రె కంటే, ఆకులు తినే మేక మేలు. మేక అడవిలో దొరికే ఎన్నో మూలికల ఆకులను తింటుంది. ఇటువంటి మూలికలు తిన్న మేకను మనం తినడం వలన మనకి ఆరోగ్యం కలుగుతుంది. మేక రక్తం కూడా ప్రయోజనకరమే. ఏక శరీర భాగాలలో అన్ని ఉపయోగకరమే. మేక రక్తాన్ని కూడా వండుకొని తింటారు. ఏక రక్తంలో కూడా పుష్కలమైన పోషకాలు నిండి ఉన్నాయి. మేక మటన్ లో రక్తం,కాలేయం, పేగులు, తలకాయ, మెదడు ఇలా మేకలోని అన్ని అవయవాలు దేనికదే స్పెషల్ గా వండుకొని తినేస్తుంటారు. ఇందులో మేక రక్తాన్ని వేపుడు, దాని రుచి కారణంగా చాలామంది ఇష్టంగా తింటుంటారు. మేక రక్తం ఆరోగ్యానికి మంచిదేనా.. రక్తంలో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో నిపుణులు తెలియజేస్తున్నారు…ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం…
Goat Blood : మేక రక్తం తింటే మంచిదేనా… శరీరంలో జరిగే మార్పులు ఇవేనట…?
మేక మటన్ తింటే ఆరోగ్యానికి మంచిదే : మేక మటన్ ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు నిపుణులు. కానీ, కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి మాత్రం మటన్ తినడం అంత మంచిది కాదంటున్నారు వైద్యులు. అధికంగా ప్రోటీన్లు ఇందులో ఉంటాయి. శరీరానికి అవసరమైన పోషక విలువలు, పౌష్టికాహారంగా మటన్ అని చెబుతారు. మటన్ లో బి 1,బి 2,బి3,బి6,బి12 విటమిన్లు అధికంగా ఉంటాయి. విటమిన్ ఈ, విటమిన్ కె,సహజమైన ఫ్యాట్స్ తో పాటు కొలెస్ట్రాల్, ఒమేగా 3 ప్యాటి యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ ఆసిడ్స్, కాల్షియం, జింగ్, ఫాస్ఫరస్,కాపర్, సెలీనియం, అమినోయాసిడ్స్, ప్రోటీన్లు, న్యూట్రియంట్లు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
కాబట్టి,మేక రక్తంతో చేసిన వంటకాన్ని నల్ల అని కూడా పిలుస్తారు. దీన్ని తింటే ఆరోగ్యానికి బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నల్లా తింటే ఏమవుతుంది.. మేక రక్తంలో హిమోగ్లోబిన్, ప్రోటీన్, ఐరన్, విటమిన్ బి12 ఆమ్లాలు ఉంటాయి. ఇందులో 17 రకాల ఆమ్లాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఏక రక్తంలో చాలా పోషకాలతో నిండి ఉన్నప్పటికీ, దానిలో ఇన్ఫెక్షన్లు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి, బాగా శుభ్రం చేసి, బాగా వేయించిన తర్వాతే వండుకొని తింటే మంచిది అంటున్నారు నిపుణులు.దీని రక్తంలో పురిన్ ఎక్కువగా ఉంటుంది. దీంతో గట్ సమస్య ఉన్నవారికి ఇబ్బంది రావొచ్చు అంటున్నారు.మేక రక్తంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. తరచూ తినేటప్పుడు ఐరన్ అధికంగా ఉండి. అది శరీరంలో చాలా సమస్యలకు దారితీస్తుంది. అందుకే ఏదైనా సరే,మితంగా తింటే దానివల్ల ప్రయోజనాలు పుష్కలంగా అందుతాయి. ఎక్కువగా తింటే ఆరోగ్యం కన్నా అనారోగ్య సమస్యలు ఎక్కువ.
M Parameshwar Reddy : ప్రజాప్రభుత్వంలోని కాంగ్రెస్ సర్కార్ అమలుచేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం , గృహజ్యోతి 200 యూనిట్లు…
pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తాజాగా జమ్ము కశ్మీర్‌లోని…
Zipline Operator : పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి కేసులో జిప్‌లైన్ ఆపరేటర్‌పై ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనకు…
iPhone 15 Plus : కొత్త ఐఫోన్ కొనాలనుకుంటున్నవారికి ఇది స్వర్ణావకాశం. యాపిల్ ఐఫోన్ 15 ప్లస్ ఇప్పుడు భారీ…
No Discount : టర్కీలోని turkey ఓ దుకాణం వద్ద ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. దుకాణ యజమాని భారతదేశం, పాకిస్తాన్,…
Mushrooms : పుట్టగొడుగులు కొందరు చాలా ఇష్టంగా తింటారు. ఇవి నిజానికి ఆరోగ్యానికి మంచివే. కానీ, వీటిని ఈ విధంగా…
mother And Son : జనగామ జిల్లా కలెక్టరేట్ ముందు ఒక తల్లి ఆవేదన అందర్నీ కన్నీరు పెట్టించింది. "నా…
Thyroid : మహిళలకు పెద్ద సమస్యగా మారింది థైరాయిడ్ సమస్య. మహిళలు చాలామంది ఈ థైరాయిడ్ బారిన పడుతున్నారు. థైరాయిడ్…
This website uses cookies.