Is vammo as dangerous as palm oil
Palm Oil : చాలామంది వంట కోసం ఎన్నో రకాల ఆయిల్స్ వాడుతూ ఉంటారు. వంటల కోసం రోజు వాడే ఈ ఆయిల్స్ లలో ఫామ్ ఆయిల్ మొదటి స్థానంలో ఉంది. చాలామంది రెస్టారెంట్లలో పామాయిల్ ని ఎక్కువగా వాడుతున్నారు. అయితే ఈ ఆయిల్ మన ఆరోగ్యానికి ఎంత డేంజర్ అంటే స్మోకింగ్, మద్యం రెండు కలిపి తాగితే వచ్చే నష్టాలు కంటే ఈ ఫామాయిల్ వాడడం వలన వచ్చే నష్టాలే అధికం. ప్రపంచంలో ఫామ్ ఆయిల్ ని అధికంగా దిగుమతి చేసుకున్న దేశం మనదే. ఈ పామ్ ఆయిల్ వెనక పెద్ద మాఫియా ఉందంట. ప్రస్తుతం మన ఇండియాలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లని ఫామాయిల్ ని ఎక్కువగా వాడుతూ ఉన్నారు. కారణం మిగతా వంట నూనెల కంటే ఫామ్ ఆయిల్ ధర తక్కువ కావడమే.
Is vammo as dangerous as palm oil
అయితే ఫామ్ ఆయిల్ తో ఆరోగ్యానికి ఎన్నో నష్టాలు కలుగుతున్నాయి.అన్న సంగతి చాలామందికి తెలియదు. ఈ నూనెతో చేసిన వంటకాలను కూడా అధికంగా తినేస్తూ ఉన్నారు. ఇంకా షాక్ అయ్యే న్యూస్ ఏంటంటే పెద్ద కంపెనీలలో కుకీల తయారీకి పామాయిల్నే ఎక్కువగా వినియోగిస్తున్నారు. చాక్లెట్స్ తయారీలో కూడా ఈ నూనె వాడుతున్నారు. అయితే మనం ఆరోగ్యంగా ఉండాలని ఎటువంటి సమస్య లేకుండా బ్రతకాలని అనుకుంటూ ఉంటాం కానీ ఈ ఆయిల్ వాడితే మనకి ప్రమాదం తప్పదు. కొన్ని రకాల కంపెనీలు విదేశాలలో వేరే వంటనూనె వాడుతున్నారు. ఇండియాలో అమ్మే ఉత్పత్తులకు మాత్రం ఫామ్ అయింది ఎక్కువగా వాడుతున్నాయని డాక్టర్ భావన చెప్పారు.
ఈ నూనెలతో చేసినవి తిన్న ప్రతిసారి పిల్లల బ్రెయిన్ దెబ్బతింటుంది. అని భావన గారు తెలిపారు. అలాగే పామ్ ఆయిల్ వలన గుండె జబ్బులు కూడా వస్తున్నాయి. చిన్న వయసులోనే డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఇంకా ఎన్నో రకాల జబ్బులు కూడా వస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక సంస్థ అంచనా ప్రకారం ప్రపంచంలో చనిపోతున్న ప్రజలలో సగం మంది గుండె జబ్బుల వల్ల డయాబెటిస్ వల్ల మరణం సంభవిస్తుంది. ఈ నూనెను మాఫియా అనేది ప్రతి ఒక్కరికి ఆరోగ్యానికి నాశనం చేస్తుంది. ఇది జంక్ ఫుడ్ లకు జనాలకు అలవాటు పడేలా చేసి
Is vammo as dangerous as palm oil
పండ్లు కూరగాయలు తినకుండా చేస్తున్నాయి. గుండెను రక్షించే పండ్లని తినకుండాచేస్తున్నారు. పామాయిల్ వాడకం వల్ల శరీరంలో కొవ్వు పెరిగిపోయి అడ్డమైన రోగాలు సంభవిస్తున్నాయి. ఇటువంటి క్రమంలో ఈ వ్యాధుల నుండి ఈ ప్రమాదాల నుండి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఏదైనా తీసుకునేటప్పుడు వస్తువుల్లో పామాయిల్ ఫాల్మోలినిక్ ఆయిల్ యాసిడ్ లాంటివి కలిపినట్లు ఉంటే అస్సలు తీసుకోవద్దు అని చెప్తున్నారు.. ఈ ఫామ్ ఆయిల్ వాడకం మానేస్తే ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు అని డాక్టర్ భావన గారు తెలిపారు..
Arattai app |ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాట్సాప్కి భారత్ నుండి గట్టి పోటీగా ఓ స్వదేశీ మెసేజింగ్…
RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
This website uses cookies.