Palm Oil : వామ్మో ఫామ్ ఆయిల్ తో ఇంత ప్రమాదకరమా… అవేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Palm Oil : వామ్మో ఫామ్ ఆయిల్ తో ఇంత ప్రమాదకరమా… అవేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు…!!

Palm Oil : చాలామంది వంట కోసం ఎన్నో రకాల ఆయిల్స్ వాడుతూ ఉంటారు. వంటల కోసం రోజు వాడే ఈ ఆయిల్స్ లలో ఫామ్ ఆయిల్ మొదటి స్థానంలో ఉంది. చాలామంది రెస్టారెంట్లలో పామాయిల్ ని ఎక్కువగా వాడుతున్నారు. అయితే ఈ ఆయిల్ మన ఆరోగ్యానికి ఎంత డేంజర్ అంటే స్మోకింగ్, మద్యం రెండు కలిపి తాగితే వచ్చే నష్టాలు కంటే ఈ ఫామాయిల్ వాడడం వలన వచ్చే నష్టాలే అధికం. ప్రపంచంలో ఫామ్ ఆయిల్ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :2 February 2023,3:00 pm

Palm Oil : చాలామంది వంట కోసం ఎన్నో రకాల ఆయిల్స్ వాడుతూ ఉంటారు. వంటల కోసం రోజు వాడే ఈ ఆయిల్స్ లలో ఫామ్ ఆయిల్ మొదటి స్థానంలో ఉంది. చాలామంది రెస్టారెంట్లలో పామాయిల్ ని ఎక్కువగా వాడుతున్నారు. అయితే ఈ ఆయిల్ మన ఆరోగ్యానికి ఎంత డేంజర్ అంటే స్మోకింగ్, మద్యం రెండు కలిపి తాగితే వచ్చే నష్టాలు కంటే ఈ ఫామాయిల్ వాడడం వలన వచ్చే నష్టాలే అధికం. ప్రపంచంలో ఫామ్ ఆయిల్ ని అధికంగా దిగుమతి చేసుకున్న దేశం మనదే. ఈ పామ్ ఆయిల్ వెనక పెద్ద మాఫియా ఉందంట. ప్రస్తుతం మన ఇండియాలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లని ఫామాయిల్ ని ఎక్కువగా వాడుతూ ఉన్నారు. కారణం మిగతా వంట నూనెల కంటే ఫామ్ ఆయిల్ ధర తక్కువ కావడమే.

Is vammo as dangerous as palm oil

Is vammo as dangerous as palm oil

అయితే ఫామ్ ఆయిల్ తో ఆరోగ్యానికి ఎన్నో నష్టాలు కలుగుతున్నాయి.అన్న సంగతి చాలామందికి తెలియదు. ఈ నూనెతో చేసిన వంటకాలను కూడా అధికంగా తినేస్తూ ఉన్నారు. ఇంకా షాక్ అయ్యే న్యూస్ ఏంటంటే పెద్ద కంపెనీలలో కుకీల తయారీకి పామాయిల్నే ఎక్కువగా వినియోగిస్తున్నారు. చాక్లెట్స్ తయారీలో కూడా ఈ నూనె వాడుతున్నారు. అయితే మనం ఆరోగ్యంగా ఉండాలని ఎటువంటి సమస్య లేకుండా బ్రతకాలని అనుకుంటూ ఉంటాం కానీ ఈ ఆయిల్ వాడితే మనకి ప్రమాదం తప్పదు. కొన్ని రకాల కంపెనీలు విదేశాలలో వేరే వంటనూనె వాడుతున్నారు. ఇండియాలో అమ్మే ఉత్పత్తులకు మాత్రం ఫామ్ అయింది ఎక్కువగా వాడుతున్నాయని డాక్టర్ భావన చెప్పారు.

ఈ నూనెలతో చేసినవి తిన్న ప్రతిసారి పిల్లల బ్రెయిన్ దెబ్బతింటుంది. అని భావన గారు తెలిపారు. అలాగే పామ్ ఆయిల్ వలన గుండె జబ్బులు కూడా వస్తున్నాయి. చిన్న వయసులోనే డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఇంకా ఎన్నో రకాల జబ్బులు కూడా వస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక సంస్థ అంచనా ప్రకారం ప్రపంచంలో చనిపోతున్న ప్రజలలో సగం మంది గుండె జబ్బుల వల్ల డయాబెటిస్ వల్ల మరణం సంభవిస్తుంది. ఈ నూనెను మాఫియా అనేది ప్రతి ఒక్కరికి ఆరోగ్యానికి నాశనం చేస్తుంది. ఇది జంక్ ఫుడ్ లకు జనాలకు అలవాటు పడేలా చేసి

Is vammo as dangerous as palm oil

Is vammo as dangerous as palm oil

పండ్లు కూరగాయలు తినకుండా చేస్తున్నాయి. గుండెను రక్షించే పండ్లని తినకుండాచేస్తున్నారు. పామాయిల్ వాడకం వల్ల శరీరంలో కొవ్వు పెరిగిపోయి అడ్డమైన రోగాలు సంభవిస్తున్నాయి. ఇటువంటి క్రమంలో ఈ వ్యాధుల నుండి ఈ ప్రమాదాల నుండి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఏదైనా తీసుకునేటప్పుడు వస్తువుల్లో పామాయిల్ ఫాల్మోలినిక్ ఆయిల్ యాసిడ్ లాంటివి కలిపినట్లు ఉంటే అస్సలు తీసుకోవద్దు అని చెప్తున్నారు.. ఈ ఫామ్ ఆయిల్ వాడకం మానేస్తే ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు అని డాక్టర్ భావన గారు తెలిపారు..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది