#image_title
హాయ్ ఫ్రెండ్స్ కరోనా తర్వాత అందరి పని ఇంటికి పరిమితమైంది. ఏ ఒక్కరు చూసినా వర్క్ టు హోమ్ అని అంటున్నారు. అందుకే చాలా మంది ఏటువంటి అనారోగ్య సమస్యలకైనా సరే ఇంట్లో ఉంటూనే హోమ్ రెమెడీస్ ద్వారా ఏమైనా తగ్గించుకునే సోర్సెస్ ఉన్నాయా అని చూస్తున్నారు. మీ అనారోగ్య సమస్య తీవ్రతను బట్టి ముందుగా మీరు వైద్యని సంప్రదించాకే ఇటువంటి హోమ్ రెమిడి వాడితే మీకు ఎంతైనా మంచిది. ఒకవేళ మీకు ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఇప్పుడిప్పుడే కనుక ప్రారంభమైతే ఇటువంటి హోమ్ రెమెడీస్ మీరు వాడొచ్చు.. మోకాళ్ళ నొప్పులు, నడుం నొప్పి ఇటువంటి సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. కొంచెం దూరం కూడా నడవలేక కింద కూర్చుని లేవలేక ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వారి కోసం ఇంట్లో ఉంటూనే ఈ నొప్పులను తగ్గించుకునే హోం రెమిడీ స్ ని చూద్దాం.. మోకాళ్ళ నొప్పులతో సరిగ్గా నిలబడలేరు.
ఎక్కువ దూరం నడవలేరు. మెట్లు ఎక్కడం కష్టంగా ఉంటుంది. కింద కూర్చుని లేవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎక్కువసేపు కూర్చొని ఒకేసారి లేచినా కూడా చాలా ఇబ్బందులకు గురవుతారు. అంత విపరీతమైన పెయిన్ ఉంటుంది. మొదట జాయింట్స్ దగ్గర నొప్పి చిన్నగా మొదలై క్రమంగా నొప్పి తీవ్రత అధికమవుతుంది.. కొన్ని చిట్కాలు పాటిస్తే ఇంట్లో ఉంటూనే మోకాళ్ళ నొప్పులను చక్కగా తగ్గించుకోవచ్చు.. ముందుగా ఆవాల నూనె ఈ నూనె ప్రతి రోజు రెండుసార్లు నొప్పి ఉన్నచోట రాస్తే ఉపశమనం పొందొచ్చు.. రెండు టేబుల్ స్పూన్ల ఆవాల నూనెలో వెల్లుల్లి ఒక లవంగం వేసి స్టవ్ మీద పెట్టి బాగా మరిగించండి. ఆ తర్వాత ఈ నూనెను నొప్పి ఉన్నచోట పూయండి. ఈ నూనెతో మోకాళ్ళపై మసాజ్ మాత్రం తరచుగా చేస్తూ ఉండండి. ఇక కొబ్బరి నూనె ఇందులో ఆముదాలు మెరిస్టిక్ మేస్త్రి ఉంటాయి. కొబ్బరి నూనెను నొప్పి ఉన్నచోట స్మూత్ గా అప్లై చేయండి. దీంతో మంచి రిలీఫ్ ఉంటుంది. కలబంద కొబ్బరి నూనెతో కూడిన మిశ్రమాన్ని నొప్పి ఉన్నచోట రాసి మర్ధన చేయడం వల్ల కీళ్లలో సంభవించే వాపు తగ్గుతుంది. కొబ్బరి నూనె ఎముకలు కీళ్లలో ఉన్న నొప్పికి ఉపశమనానికి వాడుతారు. కొబ్బరినూనె కాస్త వేడిగా చేసి దాన్ని కొంచెం నొప్పి ఉన్న చోట రాస్తూ మసాజ్ చేయండి.
#image_title
నెమ్మదిగా నొప్పి పోతుంది. ఇక అలాగే మెంతులు కూడా కాస్తంత చేదుగా అనిపిస్తాయి. కానీ వీటిలో కూడా చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిలో విటమిన్ లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తప్రసరణను పెంచుతాయి. మెంతులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయం వాటిని నమలి తినండి. చేదుగా ఉన్నా కానీ తప్పదు మరి.. జాయింట్ పైనుంచి ఉపశమనం పొందడానికి మెంతుల పేస్టును కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక క్యారెట్ జ్యూస్ రెగ్యులర్ డైట్ లో దీన్ని చేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందువల్ల క్యారెక్టర్ జ్యూస్ తాగడం వల్ల మోకాళ్ళ నొప్పులు దాదాపు తగ్గిపోతాయి. ప్రతిరోజు తాగడం లేదా క్యారెట్లు తినడం చేయాలి. క్యారెట్ జ్యూస్ లో నిమ్మరసం కలుపుకొని తాగితే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి.. ఎంత పని ఒత్తిడి ఉన్న సమయానికి భోజనం చేస్తేనే మీ బాడీ సక్రమంగా పనిచేస్తుందని మర్చిపోకండి. దాన్ని నిర్లక్ష్యం చేస్తే అది చాలా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా ఈ చిన్న చిన్న హోమ్ రెమెడీస్ పాటిస్తూ మీ మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందండి.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.