Categories: HealthNews

Kidneys Health : మీ కిడ్నీల పనితీరు బాగుండాలంటే ఇవి తినండి… క్రియాటిన్,యూరిక్ యాసిడ్ తగ్గుతాయి…?

Kidneys Health : ముఖ్యమైన అవయవాలలో కిడ్నీలు కూడా ఒకటి. పనితీరు సక్రమంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. కంటే మనం తిన్న ఏ ఆహార పదార్థాలైనా శుద్ధి చేసే శక్తి కిడ్నీలకి ఉంటుంది కాబట్టి. మనం తిన్న ఆహారంలోని వ్యర్ధపదార్థాలు బయటకు పంపుటకు కిడ్నీలు ప్రధాన పాత్రను పోషిస్తాయి. కిడ్నీలు వ్యర్ధాలను బయటకు సరిగ్గా పంపిస్తే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. రక్తాన్ని శుద్ధి చేసే వ్యర్ధాలను బయటకు పంపుతుంది. కిడ్నీలో సరిగా పనిచేయకపోతే శరీరంలోని వ్యర్ధాలు అన్నీ కూడా విష పదార్థాలు రాకపోయే త్రివరా ఆరోగ్య సమస్యలను తీర్చబడుతుంది. ఎల్లప్పుడూ కూడా కిడ్నీల ఆరోగ్యం పై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మనం తినే ఆహారం కిడ్నీల పనితీరుపై గణనీయంగా ప్రభావాన్ని చూపుతుంది. శరీరంలో కిడ్నీలో రక్తంలోని వ్యర్థాలను వడపోసి ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్రను పోషిస్తాయి. వాటి పని తీరు సక్రమంగా ఉంటేనే మనం తీసుకునే ఆహారం చాలా ముఖ్యం. ప్రముఖ చిరో ప్రాక్టర్ పోషకాహార నిపుణుడు డాక్టర్ కిడ్నీల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడి, మూడు అద్భుతమైన ఆహారాలను సూచించాడు అవేంటో తెలుసుకుందాం…

Kidneys Health : మీ కిడ్నీల పనితీరు బాగుండాలంటే ఇవి తినండి… క్రియాటిన్,యూరిక్ యాసిడ్ తగ్గుతాయి…?

Kidneys Health  దోసకాయ శరీరానికి అదనపు తేమ

శారీరాన్ని ఎల్లప్పుడూ కూడా హైడ్రేట్ గా ఉంచడం కిడ్నీని ఆరోగ్యానికి అత్యవసరం. డాక్టర్ బర్గ్ తెలిపిన వివరాల ప్రకారం దోసకాయలను ఆహారంలో నేర్చుకుంటే అదనపు హైడ్రేషన్ లభిస్తుంది. దోసకాయలో 95% నీరు ఉంటుంది. ఇది కిడ్నీల నుండి క్రియాటిన్, యూరిక్ యాసిడ్ వంటి వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడానికి సహకరిస్తుంది. తక్కువకేలరీలు ఉండడంతో బరువు పెరగడం గురించి చింతించకుండా వీటిని తినవచ్చు. సలాడ్లలో లేదా దోసకాయలతో నింపిన నీటిని తాగిన కూడా హైడ్రేషన్ పెరుగుతుంది.

Kidneys Health  నిమ్మకాయలు : కిడ్నీ స్టోన్ల నివారణకు

కిడ్నీలా పనితీరును మెరుగుపరుచుటకు,ఆహారాలలో రెండవది నిమ్మకాయ నిమ్మకాయలు అధికంగా ఉండే విటమిన్స్ C, సిట్రేట్ కిడ్నీ స్టోన్ లో ఏర్పడే ప్రమాదాన్ని గననీయంగా తగ్గిస్తుంది. రోజు అరకప్పు నిమ్మరసం లేదా రెండు నిమ్మకాయల రసాన్ని నీటిలో కలిపి తాగటం వల్ల మూత్రంలో సీక్రెట్ స్థాయి పెరుగుతుంది.తద్వారా కిడ్నీ స్టోన్ వల్ల ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాలు తేలింది. నిమ్మ రసాన్ని నిధిలో లేదా టీలో కలుపుకొని తాగితే సులభంగా ఈ ప్రయోజనాలను పొందవచ్చు. ఇది యూరిక్ యాసిడ్ స్థాయిలో తగ్గించడంలో కూడా సహకరిస్తుంది.

Kidneys Health  పార్స్లీ : యాంటీ ఆక్సిడెంట్ గుణాలు

పార్స్లీ ఆకులు కిడ్నీలకు రక్షణ కల్పించే అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కిడ్నీ వ్యాధులకు కారణమైన ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఫార్స్లీ లో ఉండే అపిజెనిన్, లైటియోలిన్, కేవెర్స్టిన్, ప్లేవనాయీడ్లు, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, ఇన్ఫలమెంటరీ ఉంటుంది. 20204 లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం మెరుగుపరిచిందని కనుగొన్నారు నిపుణులు. ఇది కిడ్నీ సంబంధిత రుగ్మతలు ఇన్ఫెక్షన్లు దీర్ఘకాలిక పరిస్థితులను నివారించడం సహాయపడుతున్న 2017 నిర్వహించిన మరొక అధ్యయనం ప్రకారం, కిడ్నీ స్టోన్ లో ఉన్న ఫార్స్లీ ఇవ్వడం ద్వారా వాటి మూత్రం కాల్షియం,ప్రోటీన్ విసర్జన తగ్గిందని మూత్రపిండాల పీహెచ్ మూత్ర విసర్జన పెరిగాయి. అనీ పరిశోధనలో వెల్లడించారు.

Recent Posts

Aloevera juice | అలొవెరా జ్యూస్ ఆరోగ్యానికి మంచిదే.. ఈ స‌మస్య‌లు ఉన్న వారికి మాత్రం ప్ర‌మాదం

Aloevera juice | కలబంద అద్భుతమై మూలిక. ఈ జ్యూస్‌‍లో విటమిన్ ఏ, సీ,ఈ , బీ1, బీ2, బీ3,…

48 minutes ago

Vastu Tips | హిందూ మతంలో రావి చెట్టు ప్రాధాన్యం .. ఇంటి గోడలపై పెరిగితే శుభమా, అశుభమా?

Vastu Tips | హిందూ సంప్రదాయంలో ప్రకృతికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. చెట్లు, మొక్కలు, పక్షులు, జంతువులలో దైవత్వాన్ని చూసే ఆచారం…

2 hours ago

Urea : ఆంధ్ర యూరియా తెలంగాణకు వస్తుందట..వైసీపీ నేత కీలక వ్యాఖ్యలు

Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…

11 hours ago

Allu Aravind : అల్లు అరవింద్ కు షాక్ ఇచ్చిన రేవంత్ సర్కార్..వెంటనే కూల్చేయాలని ఆదేశాలు

Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌కు…

12 hours ago

Malla Reddy Key Comments on CBN : చంద్రబాబు పై మల్లన్న ప్రశంసలు..సైకిల్ ఎక్కేందుకేనా..?

Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.…

13 hours ago

Kavitha : కేసీఆర్ బాటలో వెళ్తునంటున్న కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్‌లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…

14 hours ago

Nepal Crisis Deepens : ప్రధాని ఇంటికి నిప్పు పెట్టిన ఆందోళన కారులు..నేపాల్ లో టెన్షన్ టెన్షన్

Nepal Crisis Deepens : నేపాల్‌లో జెన్‌-జెడ్‌ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…

15 hours ago

Apple Event | ఆపిల్‌ ఈవెంట్‌ 2025: ఐఫోన్‌ 17 సిరీస్‌ లాంచ్‌కు సిద్ధం.. నాలుగు కొత్త మోడల్స్‌, ఆధునిక ఫీచర్లతో ప్రదర్శన

Apple Event | ఐఫోన్‌ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్‌ దిగ్గజం ఆపిల్‌ తన…

16 hours ago