Categories: HealthNews

Skin Secret : మీకు కూడా మెరిసే చర్మం కావాలంటే… మీ ఆహారంలో ఈ డ్రింక్ ను కచ్చితంగా చేర్చుకోవాలి… అదేంటంటే…?

Advertisement
Advertisement

Skin Secret : కొరియన్ల లాంటి సౌందర్యం కావాలి అని అందరూ కోరుకుంటారు. అయితే దీనికోసం కొరియన్ మహిళలు అందంగా కనిపించడానికి అశ్వగంధ ను తమ డైట్ లో ఇతర రూపాల్లో వాడతారు అని అంటున్నారు నిపుణులు. అలాగే కొరియర్లు తమ చర్మాని యవ్వనంగా మరియు టైట్ గా ఉంచడానికి అశ్వగంధ తో చేసేటటువంటి టీ ని ఎక్కువగా తాగుతూ ఉంటారు. అయితే ఈ ఆయుర్వేద మూలిక రక్త ప్రసరణను కూడా పెంచుతుంది. అలాగే చర్మ సౌందర్యం కూడా ఎంతగానో పెంచుతుంది. అలాగే అశ్వగంధ మొక్క వేరు నుండి దొరికే పదార్థం. ఇది వేరు రూపంలో ఉంటుంది. దీనిని సేకరించి ఎండబెట్టి పొడిచేసి ఇతర ఆరోగ్య సమస్యలకు ఔషధం లాగా పనిచేస్తుంది. అలాగే ఈ అశ్వగంధను పొడి రూపంలో మాత్రమే కాకుండా టాబ్లెట్లు మరియు లెహ్యం రూపంలో కూడా మార్కెట్లో అందుబాటులో దొరుకుతుంది…

Advertisement

అశ్వగంధ అనేది మహిళలకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది అని నిపుణులు అంటున్నారు. సాధారణంగా మహిళలు హార్మోన్ సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు. అటువంటి వారికి ఈ అశ్వగంధ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే హార్మోన్ సమస్యలను కూడా దూరం చేస్తుంది. అంతేకాక నెలసరి వచ్చే సమస్యలను కూడా తగ్గిస్తుంది. అలాగే మహిళల్లో లైంగిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. కేవలం అశ్వగంధ అనేది ఆడవారి అందానికే మాత్రమే కాదు ఇక ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అలాగే మానసిక ఒత్తిడి మరియు ఆందోళన, నరాల సమస్యలు, నిద్రలేమి సమస్యలను కూడా దూరం చేస్తుంది. అంతేకాక కండరాలకు కూడా ఎంతో బలాన్ని ఇస్తుంది.

Advertisement

Skin Secret : మీకు కూడా మెరిసే చర్మం కావాలంటే… మీ ఆహారంలో ఈ డ్రింక్ ను కచ్చితంగా చేర్చుకోవాలి… అదేంటంటే…?

శరీర వేగం పెరగడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ అశ్వగంద అనేది సంతానోత్పత్తికి కూడా హెల్ప్ చేస్తుంది. ఈ అశ్వగంధలో ఇన్ ప్లమెంటరీ ప్రోటీన్ల స్థాయిని నియంత్రించడంలో సహాయపడే గుణాలు కూడా ఉన్నాయి. అంతేకాక మధుమేహ రోగులకు కూడా ఉత్సాహాన్ని ఇస్తుంది. అంతేకాక మొత్తం శరీర కొవ్వు శాతాన్ని నియంత్రించేటప్పుడు కూడా ఉపయోగపడుతుంది. అశ్వగంధ తో టీ తయారు చేసుకునేందుకు ముందుగా కప్పు నీటిలో ఒక స్పూన్ అశ్వగంధ పొడి కలుపుకోవాలి. ఆ తర్వాత ఐదు నిమిషాలు తక్కువ మంటపై మరిగించాలి. దీంతో అశ్వగంధ టీ రెడీ అయినట్లే. అయితే ఈ టీ ని గోరువెచ్చగా తాగాలి…

Advertisement

Recent Posts

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ చ‌రిత్ర‌లో తొలిసారి.. ఎలిమినేటెడ్ కంటెస్టెంట్‌తో నామినేష‌న్స్ ఏంటి ?

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజ‌న్ 8లో ఆస‌క్తిక‌ర అంశాలు చోటు చేసుకుంటున్నాయి. గ‌త సీజ‌న్స్…

35 seconds ago

Obesity : ఏ మందులు కంట్రోల్ చేయలేనంతగా యువత ఆరోగ్యం తలకిందులు కాబోతుందంట…? ఎలాగో తెలుసా…??

Obesity : ప్రస్తుత కాలంలో జీవనశైలి కారణం చేత చిన్న వయసులోనే యువత ఊబకాయం బారిన పడుతున్నారు. అయితే ఇది ఇలాగే…

1 hour ago

Silai Machine Scheme : ఫ్రీ సిలై మిషన్ స్కీం.. ఇంటి నుంచి పనిచేస్తూ 15000 పొందండి..!

Silai Machine Scheme  : మీరు ఇంటి నుంచి ఉపాధి కోసం చూస్తుంటే.. మంచి సంపాధన కోసం చూస్తే.. ప్రభుత్వం…

2 hours ago

Allu Arjun : కిర‌ణ్ అబ్బ‌వ‌రంకి అల్లు అర్జున్ క్ష‌మాప‌ణ‌లు.. ఎందుకో తెలుసా ?

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప‌2 మూవీ ప్ర‌మోష‌న్స్ తో బిజీగా ఉన్నాడు. పుష్ప‌2…

4 hours ago

Garlic Honey : ఖాళీ కడుపుతో ఈ రెండిటిని కలిపి తీసుకుంటే… ప్రయోజనాలు మరింత రెట్టింపు అవుతాయని మీకు తెలుసా…??

Garlic Honey : సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో తేనే మరియు వెల్లుల్లి కచ్చితంగా వాడుతారు. వీటి యొక్క ప్రయోజనాల గురించి…

5 hours ago

Zodiac Signs : శుక్రుడు సంచారంతో ఈ రాశుల వారికి ధన లాభం.. కోటీశ్వర్లవడం ఖాయం..!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరిస్తూ ఉంటాయి.…

6 hours ago

AP Constable Jobs : కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేస్తున్నారా.. ఐతే ఇది మీ కోసమే తప్పక చూడండి..!

AP Constable Jobs : ఆంధ్రప్రదేశ్ లో కానిస్టేబుల్ జాబ్ కి పోటీ చేస్తున్న అభ్యర్ధులందరికీ కొన్ని అంశాలు ఇక్కడ…

7 hours ago

Chanakyaniti : జీవితంలో ఈ 3 నియమాలు పాటిస్తే విజయం సాధించినట్లే.. చాణక్యనీతి ఏం చెబుతుందంటే..!

Chanakyaniti : జీవితంలో సరైన మార్గంలో నడవాలి అంటే తప్పకుండా చాణిక్యనీతి పాటించాలని పెద్దలు చెబుతారు. అయితే జీవితంలో కొన్ని…

8 hours ago

This website uses cookies.