lemon Benefits : మనం నిమ్మకాయని వంటకాలలో Lemon ఎక్కువగా వినియోగిస్తాం. కొన్నిసార్లు అందం కోసం కూడా వినియోగిస్తాం. ఈ నిమ్మకాయలను కట్ చేసి ఆ ముక్కలతో ఏవైనా వస్తువులను శుభ్రపరచవచ్చు. అయితే నిమ్మకాయ ముక్కను ఫ్రిజ్లో కూడా ఉంచుతారు. కొన్ని ఆహార పదార్థాలను రిఫ్రిజిరేటర్ ఉంచినకానీ పర్ధాలు పాడేరు పాడే అవకాశం ఉంది. అయితే ఇటువంటి పదార్థాలు ఎక్కువ కాలం నిలువ ఉంచేందుకు నిమ్మరసాన్ని ఉపయోగించవచ్చు. ఎందుకంటే నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఆడ పదార్థాలు ఎక్కువ కాలు నిలువ చేసేందుకు ఉపయోగపడుతుంది. అయితే నిమ్మకాయ వాసన సుగంధ పరిమళాన్నిస్తుంది. కాయలని అందం నుండి ఆరోగ్యం వరకు అన్ని రంగాలలో ఉపయోగించుకుంటున్నారు, అని నిపుణులు చెబుతున్నారు. అసలు విషయానికి వస్తే మీరు నిమ్మకాయని కట్ చేసి, ఫ్రిజ్లో ఉంచితే చాలా ప్రయోజనాలు ఉంటాయి. మనం ఫ్రిడ్జ్ ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఎదుకంటే మనం అందులో తినే ఆహార పదార్థాలు నిలువ చేస్తాం కాబట్టి. అయితే ఈ ఆహార పదార్థాలు చెడిపోకుండా, మంచి వాసనతో ఉండాలి అంటే.. నిమ్మకాయను కోసి ముక్కలను ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఫ్రిజ్జు శుభ్రతపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ నిమ్మకాయ ముక్క ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఫ్రిడ్జ్ లోని ఆహార పదార్థాలు కాపా డుతుంది.
నిమ్మ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే నిమ్మకాయలో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉన్నాయి. ఈ నిమ్మకాయ బ్యాక్టీరియాలతో పోరాడే శక్తిని కలిగి ఉంటుంది. ఫ్రిజ్లో ఎక్కువ బ్యాక్టీరియాల్ కూడా ఉంటాయి. కావున నిమ్మకాయ ముక్కలను కోసం అందులో ఉంచడం వల్ల ఈ బ్యాక్టీరియాలను చంపి వేస్తుంది. ద్వారా అందులో ఉన్న ఆహార పదార్థాలను, తినడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు, ఫ్రిజ్లో ఉండే గాలిని కూడా సహజంగా శుభ్రంగా ఉంచటం లో కూడా ఇది ముఖ్యపాత్ర వహిస్తుందని నిపుణులు తెలియజేశారు. ఈ నిమ్మకాయను ఫ్రిడ్జ్ లో ఉంచడం వల్ల సువాసన ఉంటుంది. నిమ్మకాయని కట్ చేయకుండా పెడితే అంతగా ప్రయోజనం ఉండదు. నిమ్మకాయని కట్ చేసినప్పుడే దానిలోని పరిమళం మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఫ్రిడ్జ్ లో నిక్షిప్తం చేయబడతాయి.
మనం ఫ్రిడ్జ్ ని ఎంత శుభ్రంగా చేసిన సరే, ఒకసారి దుర్వాసన అసలు పోదు. దీనికి గల కారణం ఆహార పదార్థాలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచటం వల్ల ఆహార పదార్థాలు చెడిపోయి, దుర్వాసన ను కలుగజేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ వాసన సమస్యను దూరంగా ఉంచటానికి సులభమైన మార్గం నిమ్మకాయను రెండు ముక్కలుగా చేసి రిఫ్రిజిరేటర్ లో ఉంచడం ఉత్తమైన మార్గం. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ ఫ్రిడ్జ్ లోని దుర్వాసనను దూరం చేస్తుంది. అలాగే రిఫ్రిజిరేటర్ లో ఉండే గాలిని సహజంగా తాజాగా, సువాసనను వెదజల్లుతుంది. తద్వారా రిఫ్రిజిరేటర్ ఎప్పుడూ తాజాగా సుగంధ పరిమళాన్ని కలిగి ఉంటుంది.
మనం రిఫ్రిజిరేటర్ లో ఆహార పదార్థాలు ఎక్కువ కాలం నిలువ చేసి ఉండడం వల్ల, పదార్థాలు చెడిపోయే అవకాశం ఉంది. లోనికి బ్యాక్టీరియాలో విపరీతంగా చేరిపోతాయి. అయితే ఆహార పదార్థాలు ఎక్కువ కాలం తాజాగా ఉంచేందుకు నిమ్మరసాన్ని ఉపయోగించవచ్చు. నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫ్రిడ్జ్ లోని ఆహార పదార్థాలు కూలిపోకుండా కాపాడే తాజాగా ఉంచుతాయి. అయితే ఫ్రిజ్లో నిమ్మకాయని ఎల్లప్పుడూ తాజా నిమ్మకాయను మాత్రమే ఉపయోగించాలి.
ఫ్రిడ్జ్ లో తరచూ నిమ్మకాయ ముక్కలను ఉంచడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే ఫ్రిడ్జ్ నీ ఎల్లప్పుడూ గాలిని సహజంగా శుద్ధి చేస్తుంది. నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్లు,సిట్రిక్ యాసిడ్లు ఉంటాయి. ఫ్రిడ్జ్ ని ఎల్లప్పుడూ తాజాగా ఉంచుతుంది. అంతేకాదు ఫ్రిజ్లో ఆహారాన్ని నిల్వ ఉంచినప్పుడు బ్యాక్టీరియాల్ దానిపై చేరకుండా కాపాడుతుంది. అంతేకాదు నిమ్మకాయ ముక్కలను ఫ్రిజ్లు లో ఉంచడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లైనా వ్యాపించే ప్రమాదం కూడా తగ్గుతుంది. వంకాయ ముక్కలను కట్ చేసి ఫ్రిజ్లో ఈ విధంగా పెట్టి, శుభ్రతను పాటించండి. ద్వారా అనారోగ్య సమస్యల వారి నుండి మిమ్మల్ని రక్షించుకోండి.
Game Changer Review : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ Ram Charan సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ Shankar…
Pawan Kalyan : తిరుపతుఇ వైకుంఠ Tirupathi Stampede ద్వార దర్శన టొక్నెల కోసం నిన్న శ్రీనివాసం దగ్గర జరిగిన…
Daaku Maharaaj : నందమూరి బాలకృష్ణ Balakrishna లీడ్ రోల్ లో బాబీ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా డాకు…
Free Sewing Machine Scheme : తెలంగాణ ప్రభుత్వం ఉచిత కుట్టు యంత్రాలు, నైపుణ్యాభివృద్ధి మరియు ఆర్థిక సహాయం అందించడం…
Rythu Bharosa : రాష్ట్ర వనరులు మరియు సంపదను Rythu Bharosa ప్రజలకు పంపిణీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి…
Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ Ram Charan Game Changer శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన…
Formula-E Car Race Case : ఫార్ములా-ఇ కార్ రేస్ కేసులో KTR అవినీతి నిరోధక బ్యూరో అధికారుల ముందు…
Tirupati Stampede : తిరుపతిలో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటన Roja తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విజిలెన్స్ అధికారుల…
This website uses cookies.