Lemon Coffee : లెమన్ వాటర్ తో మాత్రమే కాదు... లెమన్ కాఫీ తో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి తెలుసా...!!
Lemon Coffee : ప్రస్తుతం ఎంతోమంది లెమన్ వాటర్ ను కేవలం బరువు తగ్గటానికి అధికంగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ లెమన్ వాటర్ అనేవి కేలరీలను కరిగించడంలో ఎంతో బాగా పని చేస్తాయి. అలాగే నిమ్మకాయలో విటమిన్ ఎ,విటమిన్ సి, కాల్షియం లాంటి పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇది మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా హెల్ప్ చేస్తాయి. అంతేకాక శరీరంలో ఉన్న విష పదార్థాలు మరియు వ్యర్థ పదార్థాలను కూడా బయటకు పంపిస్తుంది. అయితే లెమన్ కాఫీని రోజు తాగడం వలన ఆకలిని కంట్రోల్లో ఉంచుతుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు…
శరీరంలో గుట్టలుగా పేరుకుపోయిన కొవ్వును కూడా కరిగించడంలో ఎంతో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దీంతో మీ బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. అలాగే కాఫీ శరీరంలోని శక్తిని పెంచడమే కాక మెటబాలిజంను ప్రేరేపించి బరువు తగ్గేలా కూడా చేస్తుంది. అయితే ఈ నిమ్మకాయలో ఉండే విటమిన్ సి పోషకాలను బాగా గ్రహించటంలో కూడా హెల్ప్ చేస్తుంది. అందుకే దీనిని కాఫీలో కలిపి తీసుకోవటం వలన కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్లు ఎంతో ప్రయోజనకరమైన సమ్మేళనాలను గ్రహించడంలో కూడా ఉపయోగపడుతుంది. దీంతో శరీరానికి మంచి పోషకాలు అనేవి లభిస్తాయి…
Lemon Coffee : లెమన్ వాటర్ తో మాత్రమే కాదు… లెమన్ కాఫీ తో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి తెలుసా…!!
కాఫీ మరియు నిమ్మకాయలో ఉండే యాంటీ యాక్సిడెంట్ చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాక నిమ్మకాయలో ఉండే విటమిన్ సి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడగలదు. అలాగే శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపించటం తో పాటు చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అలాగే స్కిన్ కి మంచి గ్లోను కూడా ఇస్తుంది. అంతేకాక చర్మానికి హైడ్రేషన్ అందించి చర్మం ముడతలు రాకుండా కూడా చేస్తుంది. అయితే కాఫీలో ఉండే కెఫిన్ జీవక్రియ మరియు ఆక్సీ కరణాను కూడా మెరుగుపరుస్తుంది. అలాగే నిమ్మకాయ కూడా జీవక్రియను ప్రేరేపిస్తుంది. కావున ఈ రెండిటినీ తీసుకోవడం వలన బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయి. కానీ వీటిని అధికంగా కూడా తీసుకోకూడదు. ఎందుకు అంటే ఇది ఎసిడిటీ సమస్యలకు కూడా దారి తీస్తుంది…
Oriental Jobs : కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రముఖ పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ఒరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ…
Coffee : వేడి వేడి కాఫీ కప్పుతో రోజు మొదలవ్వకపోతే చాలామందికి ఏదో కోల్పోయిన ఫీలింగ్ వస్తుంది. మరీ ముఖ్యంగా…
Gurram Paapi Reddy : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని…
INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…
Father : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…
Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటిగా…
Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం…
This website uses cookies.