
Vrushaba Rasi : వృషభ రాశి వారు ఈ రాశి వారిని పెళ్లి చేసుకుంటే మంచిది.. దాంపత్య జీవితం బాగుంటుంది...!
Vrushaba Rasi : వృషభ రాశి వారు ఎవరిని వివాహం చేసుకుంటే మంచి జరుగుతుంది…? ఎవరిని వివాహం చేసుకోకూడదు… ?వివాహం జరగడానికి చేయవలసిన పరిహారాలు ఏమిటి..? ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారు చాలా సున్నితమైన మనసు ఉన్నవారు. ఏ విషయమైనా వారికి ప్రేమతో చెబితే చేయగల సత్తా ఉన్నవారు అలాగే ఏదైనా గట్టిగా మాట్లాడిన దానిని చేయలేరు. వృషభ రాశి వారికి వివాహం జరిగి విడాకులు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే చాలామంది పెళ్లికి ముందు వారి జాతకాలు చూపించి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఆ జాతకంలో పాయింట్స్ చూసుకొని పెళ్లి చేస్తారు. ఒకవేళ మంచి పాయింట్స్ వచ్చిన కానీ వీళ్ళు విడిపోతున్నారు.
దానికి కారణం మనస్తత్వాలు కలవకపోవడం. మనస్తత్వాలు ఎప్పుడు కలుస్తాయో అప్పుడు వారి వివాహ జీవితం బాగుంటుంది. జాతకం ఉన్న వాళ్ళు లగ్నాలు చూసుకుంటారు. మరియు ఏ రాశి వారిని చూసుకోవచ్చు ఏ రాశి వారిని చేసుకోకూడదు అంటేే వృషభ రాశి వారికి సాధారణంగా మిధున రాశి మరియు మేష రాశి వారితో దాంపత్య జీవితం బాగోదు. ఎందుకంటే ఇటు మిధున రాశిలో ఉండే అమ్మాయిలు అబ్బాయిలు ఏ విషయంలోనైనా కొంచెం గట్టిగా మాట్లాడతారు. అలాగే వీరి మనసు మెత్తగా ఉంటుంది మాటలు కఠినంగా ఉంటాయి. అది వృషభ రాశికి అర్థం కావడానికి కాస్త సమయం పడుతుంది. అందుకనే వారు వివాహం చేసుకోకూడదు. అలాగే వృషభ రాశి వారు కన్యా రాశి వారిని మరియు తులారాశి వారిని వివాహం చేసుకోవచ్చు. తులా రాశికి అధిపతి శుక్రుడు మరియు వృషభ రాశి కి అధిపతి శుక్రుడు అలాగే వీరికి కావాల్సింది ప్రేమగా మాట్లాడడం. కాబట్టి వీరి వివాహం చేసుకోవచ్చు.
Vrushaba Rasi : వృషభ రాశి వారు ఈ రాశి వారిని పెళ్లి చేసుకుంటే మంచిది.. దాంపత్య జీవితం బాగుంటుంది…!
అలాగే కన్య రాశి వారికి ఎదుటివారి మనసుని ముందే అర్థం చేసుకునే తత్వం ఉంటుంది. ప్రతిదీ వారు మార్చుకొని సిద్ధంగా ఉంటారు కాబట్టి వారిని వివాహం చేసుకోవడం మంచిది. అలాగే మిగతా రాశి వారు లగ్నాలు జాతకాలు కలిస్తే వివాహం చేసుకోవచ్చు. వృషభ రాశిలోని అమ్మాయిలకు క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యం. ఒకవేళ అబ్బాయి క్యారెక్టర్ బాగోకపోయినా మీరు ఒక్క నిమిషం కూడా ఉండలేరు. వారిని వదిలేస్తామంటారు. వదిలేసిన తర్వాత వీరు వేరే వివాహం చేసుకోవడానికి ఇష్టపడరు. కాబట్టి వీరు జాతకాలు రాశులు లగ్నాలు చూసుకొని వివాహం చేసుకోవడం వలన వీరికి మంచి జరుగుతుంది. వృషభ రాశిలో కొంతమంది ఆరోగ్యం మంచిగా ఉంటుంది మరి కొంత మంది జాతకంలో చంద్రబలం దక్కకుండా గురు బలం తక్కువ ఉన్న కొంతమందికి మాటలు సరిగ్గా రావు. అలాగే మరి కొంతమంది చేతిలో డబ్బులు నిలువ ఉండదు. ఇంట్లోనే ఆహారం తీసుకోవడం ద్వారా వీరి ఆరోగ్యం బాగుంటుంది.
వృషభ రాశి భార్య భర్తలు దుర్గాదేవి ఆరాధన చెయ్యడం మంచిది.
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
వేసవి కాలం మొదలైతే శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాలు, పానీయాలపై అందరి దృష్టి పడుతుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్,…
Personality Fruit Test : ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైన ఇష్టమైన పండు ఉంటుంది. కొందరికి మామిడి అంటే ప్రాణం,…
Summer Breakfast : వేసవి కాలంలో తేలికగా జీర్ణమయ్యే, ఆరోగ్యానికి మేలు చేసే అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివాహితను ప్రేమ…
హైదరాబాద్ ప్రజలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై చిన్న చిన్న మున్సిపల్…
Husbands Wife : ప్రేమ అంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు.. మరణం తర్వాత కూడా ఆ బంధాన్ని…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భవిష్యత్తుపై బీజేపీ ఎంపీ…
This website uses cookies.