Categories: HealthNews

Milk Tea : ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు పాలతో చేసిన టీ , కాఫీలు తాగితే నరకానికి టికెట్ కొనుక్కున్నట్టే…!

Milk Tea  : సాధారణంగా ఉదయం లేవగానే ప్రతి ఒక్కరు టీ కాఫీలను తాగకుండా ఏ పని మొదలు పెట్టరు.. టీ, కాఫీలు తాగగానే ఎంతో ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటారు. అయితే పాలతో చేసిన టీ, కాఫీలు వలన ఆమ్లత్వం సంభావత్వాలను పెంచుతుందట. అయితే దీని బదులుగా బ్లాక్ టీ కూడా తాగవచ్చట. ఇప్పుడు ప్రస్తుతం పాపులారిటీ లో ఉన్న టీలు సిల్వర్ నిడిల్, కులాంగ్ టీ రకరకాల టీలు బాగా పాపులర్ అయ్యాయి.. అయితే ఈ టీ లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా బాగా సహాయపడతాయి.

ప్రతిరోజు ఉదయం పచ్చి పసుపు, మిరియాలు, అల్లంతో తయారుచేసిన టీ తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలకి చెక్ పెట్టవచ్చు.. లైకోరైస్ టీ ప్రతిరోజు తీసుకోవడం వలన శరీరంలో ఎలాంటి వ్యాధుల ప్రమాదం నైనా తగ్గించుకోవచ్చు.. టీ తాగడం వల్ల శరీరంలో జీర్ణ క్రియ సక్రమంగా జరుగుతుంది. అలాగే ఎస్డిటి సమస్య నుంచి బయటపడవచ్చు.. ప్రతిరోజు దీన్ని తాగడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండటంతో పాటు అధిక బరువుతో బాధపడుతున్న వారికి కూడా ఈ టీ చాలా బాగుపడుతుంది. అలాగే గుండెల్లో మంట కడుపు సమస్యలతో ఇబ్బంది పడుతుంటే పాలటీని దూరంగా పెట్టండి.

దీని బదులుగా బ్లాక్ టీ తాగండి…  సరుణ్ గ్రీన్ టీ లో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు షుగర్ ని కొంతవరకు తగ్గించడానికి ఉపయోగపడతాయి. దాని వలన పాలటీ తాగి అలవాటు మానుకొని బ్లాక్ టీ తాగడం అలవాటు చేసుకోండి.. దీనివలన మంచి ఫలితం పొందవచ్చు.. ప్రతిరోజు ఉదయం పాలటీ తాగడం వలన ఫ్యాటి లివర్ సమస్యలు వస్తాయి.. ఈ సమస్యలు ఉన్నవారు అస్సలు పాలటీని తీసుకోవద్దు.. షుగర్ వ్యాధి ఉన్నవారు కూడా ఈ బ్లాక్ టీని హ్యాపీగా తాగవచ్చు.. టీ తాగడం వలన షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి.

Recent Posts

Money : మీకు రోడ్డుపై డబ్బులు ఎప్పుడైనా దొరికాయా… వాటిని ఏం చేయాలో తెలుసా…?

Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…

37 minutes ago

Airtel : ఒకే రీచార్జ్‌తో ఓటీటీల‌న్నీ కూడా ఫ్రీ.. ఎంత రీచార్జ్ చేసుకోవాలి అంటే…!

Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…

10 hours ago

Paritala Sunitha : ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నాడు : సునీత

Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…

11 hours ago

Kadiyam Srihari : వ్యవస్థలను, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసింది ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీనే : కడియం

Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…

12 hours ago

Chandrababu : ఆటోలో ప్రయాణించిన సీఎం చంద్రబాబు.. స్వయంగా ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకున్న సీఎం..!

Chandrababu  : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…

13 hours ago

Anitha : జగన్ను ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు..? హోంమంత్రి అనితా క్లారిటీ

Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…

14 hours ago

Old Women : పెన్షన్ కోసం వృద్ధురాలి తిప్పలు… కంటతడి పెట్టిస్తున్న వీడియో..!

Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…

15 hours ago

Kalpika Ganesh Father : నా కూతురికి మెంటల్ డిజార్డర్ స‌మ‌స్య ఉంది.. ఆమె పెద్ద ప్ర‌మాదమే అంటూ కల్పిక తండ్రి ఫిర్యాదు

Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…

16 hours ago