Milk : ప్రస్తుత కాలంలో ప్లాస్టిక్ వినియోగం అనేది చాలా బాగా పెరిగింది. ఇకపోతే ప్లాస్టిక్ బాటిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్లాస్టిక్ బాటిల్స్ వాడే వారి సంఖ్య నానాటికి బాగా పెరిగిపోతుంది. అయితే ప్లాస్టిక్ వాడకం అనేది అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని ఎప్పుడూ వైద్యులు చెబుతూనే ఉంటారు. అయితే ప్లాస్టిక్ బాటిల్స్ అనేవి పెద్దలతో పోల్చితే చిన్న పిల్లలకు ఎక్కువ ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే ప్లాస్టిక్ బాటిల్స్ తో చిన్న పిల్లలకు నీరు లేక పాలు ఇవ్వడం మంచిది కాదు అని అంటున్నారు. అలాగే పాలను వేడి చేసి ప్లాస్టిక్ బాటిల్స్ లో పోయటం వలన అనారోగ్య సమస్యలు వస్తాయి అని అంటున్నారు…
ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్లాస్టిక్ బాటిల్స్ లో వేడి చేసిన పాలు పోస్తే చిన్నపిల్లల శరీరంలోకి మైక్రోప్లాస్టిక్ వెళ్తాయి అని అంటున్నారు. అలాగే చిన్నారుల కడుపులో చేరే మైక్రోప్లాస్టిక్ కారణంగా వారి మెదడుపై ప్రభావం పడుతుందని అంటున్నారు. అలాగే జీర్ణ సమస్యలకు కూడా దారితీస్తుంది అని అంటున్నారు. అంతేకాక పిల్లల పెరుగుదలపై కూడా ఎంతో ప్రభావం పడుతుంది అని అంటున్నారు వైద్యులు. అయితే చిన్నపిల్లల శరీరంలోకి ఈ మైక్రో ప్లాస్టిక్ చేరడం వలన పిల్లల రోగనిరోధక వ్యవస్థ పై కూడా ప్రభావం చూపుతుంది అని అంటున్నారు నిపుణులు. కాబట్టి చిన్న పిల్లలకి ఇచ్చే పాలలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని అంటున్నారు నిపుణులు…
అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ లో కూడా ఈ విషయాలు గురించి స్పష్టంగా తెలిపారు. అయితే వీటి ప్రకారం చూస్తే, ప్లాస్టిక్ బాటిల్స్ ను అస్సలు వాడకూడదు అని అంటున్నారు. అయితే ఈ ప్లాస్టిక్ బాటిల్స్ కు బదులుగా స్టీల్ లేక కాచు బాటిల్స్ లేక గ్లాసులలో చిన్న పిల్లలకు పాలు అందించాలి అని అంటున్నారు. అలాగే చిన్న పిల్లలకు ప్లాస్టిక్ బాటిల్స్ లో పాలు ఇవ్వడం వలన పాల యొక్క రుచి కూడా మారుతుంది అని అంటున్నారు నిపుణులు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
This website uses cookies.