
Never Eat Eggs : కోడిగుడ్లను వీరు పొరపాటున కూడా తినొద్దు... తిన్నారో విషంతో సమానం... జాగ్రత్త సుమా...?
Never Eat Eggs : సాధారణంగా వైద్యులు కోడిగుడ్లను ఎక్కువగా తినమని సలహా ఇస్తూ ఉంటారు. ప్రతిరోజు ఒక గుడ్డు తింటే,ఎన్నో పోషక విలువలు మన శరీరానికి లభిస్తాయని చెబుతూ ఉంటారు.నిజానికి గుడ్డు ఆరోగ్యానికి మంచిది. అయితే కోడిగుడ్డు ముఖ్యంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కారు మాత్రం కోడిగుడ్డుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదంటున్నారు నిపుణులు. ఇలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు గుడ్డుని తింటే, లోని పోషకాలు అందకపోవడమే కాక, శరీరానికి హాని కలుగుతుందని వైద్యులు తెలియజేస్తున్నారు. వ్యాధులు ఉన్నవారు మాత్రం కోడిగుడ్డుకి చాలా దూరంగా ఉండాలి అని హెచ్చరిస్తున్నారు. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు కోడిగుడ్లు తినకూడదు తెలుసుకుదాం…
Never Eat Eggs : కోడిగుడ్లను వీరు పొరపాటున కూడా తినొద్దు… తిన్నారో విషంతో సమానం… జాగ్రత్త సుమా…?
ఈ సమస్యతో బాధపడే వారికి గుడ్లను ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. గుడ్డులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తిన్నప్పుడు దీని ప్రభావం కిడ్నీపై అధిక ఒత్తిడిని పెంచుతుంది. ఈ సమస్యలు కోడిగుడ్డుని తింటే మరింత ప్రమాదం. కాబట్టి, వైద్యుల పర్యవేక్షణలోనే గుడ్డును తినడం మంచిది.
హై కొలెస్ట్రాల్ బాధితులు : తీరంలో చెడు కొలెస్ట్రాల్ పేర్కొనే డెన్సిటీ లిపో ప్రోటీన్ ( LDL) లెవెల్స్ పెరిగిపోతే గుండె ఆరోగ్యం పై ప్రభావం పడుతుంది. ఇప్పటికే శరీరంలో హై కొలెస్ట్రాల్ లెవెల్స్ సమస్యతో బాధపడే బాధితులకు గుడ్డును దూరం పెట్టాలి. ఎందుకంటే గుడ్డులోని పచ్చ సొల్లు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. దీన్ని తింటే గుండె ఆరోగ్యం పై ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుంది. ఉన్నవారు గుడ్డుని దూరం పెడితే మంచిదని, తీసివేసి తింటే మంచిదంటున్నారు నిపుణులు.
అలర్జీస్ సమస్యలు : గుడ్డు శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చినా, కొందరికీ మాత్రం ఈ గుడ్డు పడకపోవచ్చు. గుడ్డు తింటే కడుపునొప్పి, వికారం వాంతులు కలవచ్చు. కొన్ని సార్లు మరింత తీవ్రతరం అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. మీరు గుడ్లు తీసుకున్నప్పుడు ఇలాంటి అనుభవాలను ఎదుర్కొంటే వాటికి దూరంగా ఉండటమే ఉత్తమం అంటున్నారు వైద్యులు.
ఊబకాయ సమస్య : ఉబకాయం, స్థూల కాయంతో సతమతమయ్యే వారు కూడా గుడ్లకు దూరంగా ఉంటే మంచిదంటున్నారు నిపుణులు. లోని పచ్చసోనలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని తిన్నప్పుడు బరువు మరింత పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది. వీలైనంతవరకు వీటికి దూరంగా ఉంటే లేదా పచ్చసొన తీసేసి తెల్లటి బాగా అని మాత్రమే తీసుకుంటే పోషణ అందుతుంది ఆరోగ్యం. కాలంలో ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది కాబట్టి ప్రతిరోజు గుడ్డును తీసుకుంటే ఎక్ససైజ్ చేయాల్సి ఉంటుంది. మేనేజ్ చేసుకునే వారు పచ్చ సోనాని తీసివేసి పరిమితంగా ఎగ్ వైట్ ని తినొచ్చని సూచిస్తున్నారు. గుడ్డులోని పోషకాలు కండరాల పెరుగుదలకు, జిల్ రిపేర్ తో పాటు ఇమ్యూనిటీని పెంచుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే రోజుకి ఒకటి నుంచి రెండు గుడ్లు తింటే డైట్ బ్యాలెన్స్ అవుతుందని చెబుతున్నారు నిపుణులు.
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
This website uses cookies.