Okra : మన శరీరం అనేక అవయవాల యొక్క కలయిక ఈ అవయవాలన్నీ కొన్ని కణాలతో ఏర్పడ్డాయి. కణము అంటే కంటితో చూడలేని చిన్న రూపం. మైక్రోస్కోప్లో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం ధరించిన వస్త్రాలు అనేక నూలు పోగుల సముదాయం అడ్డముగా నిలువుగా వేస్తే ఈ వస్త్రం తయారీచినపుడు మధ్యలో గడులు ఏర్పడ్డాయి. ఆ గడికి అడ్డంగా ఉండే గ్రంథాలు ఉన్నాయి. కానీ మీ కంటికి కనపడట్లేదు కానీ వస్త్రం మాత్రం కనబడుతుంది. అందుకని అవయవాలు తయారయ్యాయి అంటే కణాల సమ్మోహనం సముదాయం. 125 లక్షల కోట్ల కణాల సముదాయం. ఈ కణాలన్నీ కొన్ని రోజులలో చచ్చిపోతాయి. కొన్నేమో రోజులలో చనిపోతే కొన్నేమో సంవత్సరాలలో చనిపోతూ ఉంటాయి. మళ్లీ ఆ స్థలంలో కొత్త కణాలు పునరుత్తేజం అవుతుంటాయి.
ఈ ఉత్పత్తి చేసి మన శరీరాన్ని నడిపించడానికి కణాలు ప్లాన్ చేసుకుంటాయి. ఈ శరీరంలో చనిపోతే మళ్ళీ పుట్టకుండా ఉండే రెండే రెండు. పుట్టినప్పటినుంచి లైఫ్ అంత అవేకణాలు ఉంటాయన్నమాట అలాంటిదే మెదడు కణాలు, నరాల కణాలు ఇవి రెండూ అతి ముఖ్యం అనమాట. రిపేర్ కావు చనిపోయిన మళ్లీ పుట్టే అవకాశం లేదు. కాబట్టి అన్నిటికంటే మన శరీరంలో అతి ముఖ్యమైనవి నరాలు, మెదడు కణాలు ఈ నర్వ శాఖ కొన్ని చెట్లు చూస్తే ఆకులు రాలిపోతుంటే దానికి కొత్త ఆకలి వస్తుంటాయి. కానీ కొన్ని చెట్లు అస్సలు ఆకులు రాలిపోవు అవి చాలా రేర్ గా కనపడుతుంటాయి. ఒక్కసారి పుట్టింది ముఖ్యంగా మన శరీరంలో సంకేతాలు మోసుకెళ్ళటానికి కింద నుంచి అనేక సంకేతాలను మెదడు చేర్చడానికి అనేక కండరాలు కదలటానికి మనం అనేక పనులు చేసుకోవడానికి వారి శరీరానికి అన్ని ఇన్ఫర్మేషన్ హెల్దిగా ఉండాలంటే మనకు కావాలి. నరాలు లైఫ్ పెరగాలి అంటే బెండకాయ బాగా పనికొస్తుంది.
సైంటిఫిక్ గా నిరూపించారు. మన మెదడులో ఉండే నరాల కణజాలాన్ని ఆక్సిడెంట్ స్ట్రెస్ వల్ల ఆక్సికరణం చెంది ఈ కణజాలం డ్యామేజ్ అవ్వకుండా అట్లాగే ఈ నరాల కణాలు లైబ్రరీ బాగా పెంచడానికి ఇవి అద్భుతంగా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి మెదడు ఎక్కువ కాలం పని చేయడానికి మెదడు నుంచి సమాచారాలు ద్వారా అన్ని భాగాలకు వెళ్ళడానికి నూట 50 సంవత్సరాలుని నరాల కణాల్ని పూర్తయిర్ ఆదయ్యం పెరిగేటట్టు చేయటానికి ఇందులో ఉండే కెమికల్ స్పెషల్ గా ఉపయోగపడుతున్నాయి. నరాల లైఫ్ ని పెంచడానికి బెండకాయ కూడా బాగా పనికొస్తుంది. తద్వారా జ్ఞాపకశక్తి మరి కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది. మేధాశక్తికి బెండకాయ మంచిది.
మెదడు కణాలకి నరాల కణాల్లో ఇన్ఫర్మేషన్ రాకుండా రక్షించి వాటి లైఫ్ని వాటి శక్తి సామర్థ్యాలను పెంచడానికి మరి బెండకాయ వల్ల ఇంత లాభం ఉందని సైంటిస్టులు నిరూపించారు. 2018లో యూనివర్సిటీ అలా తిన్నప్పుడు బెండకాయలు ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ బయటపడ్డాయి. అయితే ఈ బెండకాయలను నూనెలో దేవినప్పుడు వాటి వాల్యూస్ పోతాయి. అందుకని బెండకాయని కూరలాగా చేసుకున్న బెండకాయని నాన్ స్టిక్ మీద ఫ్రై చేసుకున్న మీకు మాత్రం ఈ వాల్యూస్ పోవు బెండకాయ చిన్న ముక్కలు కట్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వేంచి చేసేసి ముఖ్యంగా మీరు పెరుగు చట్నీలాగా చేసుకున్న ఈ వ్యాల్యూస్ బాగా ఉంటాయి. మీరు వండే తీరను మారిస్తే నరాలను దృఢంగా ఉంచడానికి అద్భుతంగా పనికొస్తుంది.
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
This website uses cookies.