
Olive Oil : ప్రతిరోజు ఆలివ్ ఆయిల్ ను ఇలా తీసుకుంటే చాలు... ఈజీగా బరువు తగ్గొచ్చు...!!
Olive Oil : రోజు మనం ఒక అర చెంచా ఆలివ్ ఆయిల్ ను మన ఆహారంలో భాగం చేసుకుంటే మన ఆరోగ్యం బాగుండేలా చేస్తుంది అని హార్వర్డ్ విశ్వవిద్యాలయం కొత్త అధ్యయనంలో తేలింది. అయితే ఈ ఆలివ్ ఆయిల్ లో ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు మోనోశాచురేటెడ్ బెల్లీ ఫ్యాట్ లాంటి ఎక్కువ బరువును తగ్గించడంలో కూడా ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాగే ఈ ఆలివ్ ఆయిల్ ను సరైన మోతాదులో ఉపయోగిస్తే మీరు ఈజీగా బరువు తగ్గొచ్చు.
ప్రతిరోజు ఉదయానే ఒకటి లేక రెండు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్ ను తీసుకోవడం వలన ఉబకాయం అనేది తొందరగా తగ్గిపోతుంది. అలాగే ఈ ఆలివ్ ఆయిల్ లో యాంటీ ఇన్ ఫ్లమెంటరీ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే శరీరంలో దీర్ఘకాలిక మంటలను కూడా తగ్గించడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది క్యాన్సర్ మరియు గుండె జబ్బులు, అల్జీమర్స్, మధుమేహం, ఆర్ధరైటిస్ లాంటి వ్యాధులను కూడా దూరం చేస్తుంది.
Olive Oil : ప్రతిరోజు ఆలివ్ ఆయిల్ ను ఇలా తీసుకుంటే చాలు… ఈజీగా బరువు తగ్గొచ్చు…!!
ఈ ఆలివ్ ఆయిల్ అనేది మన చర్మ తేమకు మంచి మాయిశ్చరైజర్ గా కూడా పని చేస్తుంది. అలాగే ఈ ఆలివ్ ఆయిల్ లో విటమిన్ ఏ,ఈ, ఫ్యాటీ యాసిడ్స్ మీ చర్మంపై ఉన్న ముడతలను కూడా తగ్గిస్తుంది. అలాగే ఈ ఆలివ్ ఆయిల్ లో ఫాలీఫెనాల్ యాంటీ ఆక్సిడెంట్లు మీ శరీరంలో క్యాన్సర్ ప్రమాదాలను కూడా నియంత్రిస్తుంది. దీని కోసం ప్రతిరోజూ ఒకటి నుండి రెండు టేబుల్ స్పూన్ల ఎంతో స్వచ్ఛమైన ఆలివ్ ఆయిల్ ను తాగటం అలవాటు చేసుకోండి…
Sanju Samson : ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో సంజు సామ్సన్ అద్భుతమైన ఫామ్‌లోఉన్నాడు. తను కేవలం 54…
Buttermilk : వేసవి కాలం రాగానే ఎండలు మండిపోతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో డీహైడ్రేషన్…
Lemon Juice : ఎండాకాలం ప్రారంభమైతే చల్లని పానీయాలపై మనసు మరింత ఆకర్షితమవుతుంది. ముఖ్యంగా నిమ్మరసం (లెమన్ జ్యూస్) వేసవిలో…
Gond and Gond Katira : చూడ్డానికి దగ్గరగా కనిపించడం పేర్లు కూడా కలిపివచ్చేలా ఉండడం వల్ల గోండ్ మరియు…
Modi : ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా చాలా ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొన్నా మన…
Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్‌సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
This website uses cookies.